లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల - మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

లాంబోర్గిని ఇండియా సంస్థ తమ జనప్రియ అవెంటడోర్ మాదరిలోని ఎస్విజె ఎనె కొత్త విన్యాసాన్ని పొందిన కారును దేశియ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లక్షురి కారుయోక్క మరిన్ని వివరాల కోసం ముందుకు చదవండి.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

ల్యాంబోర్గిని సిరీస్ కారులు మన దేశంలోని బెంగళూరు నగరంలో అధికంగా తిరుగుతున్నాయి. ఇప్పుడు మరొక్క కొత్త తరం అవెంటదోర్ ఎస్విజె ఆరు ఆవృత్తి సిలికాన్ సిటి బెంగళూరులొ విడుదల అయ్యింది. అందులోను దీనిని కొనుగోలు చెసుకున్న మొదటి వ్యక్తి కూడా బెంగళూరుకు చెందిన ఒక వ్యాపారవెత్త.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

లాంబోర్గిని సంస్థ ఇప్పటివరకూ పరిచయించిన పలు సూపర్ కార్ల మాదరిలొ అవెంటడోర్ ఎస్విజె కారు ఆవృత్తి పలు విశేషాలతొ నిండింది. ప్రపంచ మార్కెట్లో లభ్యంగా ఉన్న 63 అవెంటడోర్ ఎస్విజె కార్లలొ ఇది కూడా ఒకటి.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె లిమిటెడ్ ఎడిషన్ కారు మాదరి అవ్వగా, దీనిలో అళవడించిన లక్షురి ధరల మెటాలిక్ బ్లూ రంగు ఈ కారుయొక్క మొదటీ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

బెంగళూరు వ్యావారవేత్త కార్ కలెక్షన్లలొకి ఎంట్రి ఇచ్చిన ల్యాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె కారు యూరోప్ లో మాత్రమే కాకుండా భారతదేశంలో కూడా విడుదల అవ్వగా, ఇప్పుడప్పుడే ఖరీదుకు లభ్యంగా ఉన్న అవెంటడోర్ ఎస్విజె కార్లను అమ్మబడ్డాయి.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

ఇక విడుదల అయిన కొత్త ల్యాంబోర్గిని అవెంటాడోర్ కార్ల ధర గురించి సరైన వివరాలు చిక్కలేదు కాని, అవెంటడోర్ వర్షన్లలొ టాప్ ఎండ్ మాదరి ఐన ఈ కారు భారతంలో సుమారు 8.5 కోట్లకన్న ఎక్కువ ధరలో ఆన్-రోద్ ధరను పొంది ఉంటుంది.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

ఎంజిన్ వివరాలు

ల్యాంబోర్గిని అవెంటాడోర్ ఎస్విజె కారు 6.5 లీటర్ వి12 న్యాచురల్లి ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఎంజిన్ సహాయంతో 770బిహెచ్పి మరియు 720 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చెయ్యగా, ఎంజిన్ ను 7 స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమ్యాటిక్ గేర్బాక్స్తో జోడణ పొందింది.

లాంబోర్గిని అవెంటడోర్ ఎస్విజె విడుదల- మొదటి కారు కొనుకున్న బెంగళూరు వ్యాపారవేత్త

టూ సిరీస్ క్యూప్ విన్యాస్సాని పొందిన అవెంటడోర్ ఎస్విజె కారు ధరకు తగ్గట్టుగా సేఫ్టి ఫీచర్లను కూడా పొందింది. ఈ కారులో 7 ఏర్బ్యాగ్లు, డైనామిక్ స్టీరింగ్ వ్హీల్ద్, కార్బన్ ఫైబర్ ఎంజిన్ బ్యానెట్, అల్యూమీనియం ఫ్రంట్ బ్యానెట్ పొందగా, ప్రతీ లీటర్కు 4 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Most Read Articles

English summary
Lamborghini Aventador SVJ Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X