ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

మహీంద్రా రోక్సర్ యునైటెడ్ స్టేట్స్ లో భారత కార్ల తయారీ సంస్థ ఆఫ్-రోడ్డింగ్ ఎటివిని ప్రయోగించింది.ఈ ప్రయోగం నుండి, మహీంద్రా కు ఈ వాహనము తో అన్ని వాహనాలను అమెరికన్లు ఆకర్షించే విధంగ చేసాయి.

అయితే, మార్పు చేసిన మహీంద్రా రోక్షర్ వీడియో ఛానల్ డీజిల్ ఫ్రీక్తో నడుస్తుంది దీనిని వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో అలస్కాలో మంచుతో నిండిన స్కై వాలును అధిరోహిస్తుండగా తీశారు.ట్యాంక్ ట్రాక్స్ తో, రోక్సర్ మంచు ఉన్నప్పటికీ సులభంగా పైకి వెళ్లడం మనం చూడ వచ్చును.

ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

సవరించిన రోక్సోర్,మహీంద్రా గ్రూప్ చైర్మన్,ఆనంద్ మహీంద్రా దృష్టిని కూడా ఆకర్షిచింది, అతను ట్విట్ లో ఈ ఆఫ్ రోడ్డుపై తన ప్రశంసలను తెలిపాడు. మహీంద్రా గ్రూపు చైర్మన్ తన ట్విట్టర్ హ్యాండిల్పై సవరించిన రోక్సర్ యొక్క నాలుగు చిత్రాలు కూడా పోస్ట్ చేసాడు.

ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

కాట్రిఫిల్లర్ ట్రాక్లు ఉండడం వల్లనా,ఇది మంచు ప్రదేశాలలో సులభంగా వెళ్తుది,ఈ ట్రాక్స్ వాహనం యొక్క బరువును సంపర్క ప్రాంతంపై పంపిణీ చేస్తాయి, ఇవి మంచులోకి మునిగిపోవు ఈ మార్పును మహీంద్రా రోక్సోర్లో ఉంది.

Most Read: చైనా మహిళా కస్టమర్ కు క్షమాపణలు చెప్పిన మెర్సిడెస్ బెంజ్:[వీడియో]

ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

అమెరికా సంయుక్త రాష్ట్రాల మార్కెట్లో ఎటివి కార్ల తయారీదారి సంస్థ మహీంద్రా రోక్సర్ మాత్రమే ఉంది.ఈ వాహనం యూఎస్ లో ఒక ఎటివి గా వర్గీకరించబడింది కానీ రహదారి చట్టబద్ధం లేదు మరియు అందువలన ప్రజా రహదారులపై నడపబడదు.

ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

అయితే, చాలా మంది వ్యక్తులు ఇష్టపడతారు ఎందుకంటే,వారి ఆఫ్ రోడ్డింగ్ అడ్వెంచర్స్ చేయడానికి దీనిని కొనుగోలు చేయవచ్చు.

Most Read: 10-ఏళ్ల పిల్లాడు హ్యుందాయ్ కారును నడపడం చూసారా!:[వీడియో]

ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రోక్సర్ను శక్తివంతం చేయటం మహీంద్రా యొక్క ప్రయత్నం మరియు ఇందులో 2.5 లీటర్ డిఇ డీజిల్ ఇంజిన్, 62బిహెచ్పి మరియు 180ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేస్తుంది.

ఆనంద్ మహీంద్ర నుంచి ప్రశంసలు అందుకొన్న రోక్సోర్ ట్రాక్:[వీడియో]

ఈ ఇంజిన్ ఐదు స్పీడ్ గేర్బాక్స్ జత చేయబడింది. మహీంద్రా రోక్సర్ను తక్కువ నిష్పత్తి గేర్బాక్స్ కలిగి ఉంది.భారతదేశంలో మాదిరిగా, మహీంద్రా దాని ధరతో దూకుడుగా ఉంది,బేస్డ్ రోక్సర్ సుమారు $ 9,000 (రూ 6.42 లక్షలు) వద్ద మొదలవుతుంది అని తెలుస్తోంది.

Most Read Articles

English summary
The Mahindra Roxor is the Indian carmaker's off-roading ATV offering in the United States. Since its launch, Americans have become enamoured with this little all terrain vehicle from Mahindra and have even started modifying it.
Story first published: Friday, April 19, 2019, 11:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more