మారుతి సుజుకి అరెనా - దీనితొ ఒక కారు యాజమాన్యం ప్రత్యేక సందర్భంగా మారుతుంది
భారతదేశపు అభిమాన కార్ల బ్రాండ్ కొత్త మారుతి సుజుకి అరెనా తో ఉత్తమ కారు యాజమాన్యం అనుభవాన్ని అందించడంలో ఒక అడుగు ముందుకు పోయింది. ఇది ఒక డైనమిక్, అధునాతన, సాంఘిక మరియు అనుసంధానించబడిన కారు కొనుగోలు ప్లాట్ఫారమ్గా నిలిచింది. ఒక కారుని సొంతం చేసుకోవడం ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది.

భారతదేశపు అభిమాన కార్ల బ్రాండ్ కొత్త మారుతి సుజుకి అరెనా తో ఉత్తమ కారు యాజమాన్యం అనుభవాన్ని అందించడంలో ఒక అడుగు ముందుకు పోయింది. ఇది ఒక డైనమిక్, అధునాతన, సాంఘిక మరియు అనుసంధానించబడిన కారు కొనుగోలు ప్లాట్ఫారమ్గా నిలిచింది. ఒక కారుని సొంతం చేసుకోవడం ఇప్పుడు మరింత ప్రత్యేకంగా మారింది.
కొత్త మారుతి సుజుకి అరెనాలొ డీలర్షిప్లను తెలివైన నిర్మాణం, తాజా సాంకేతికత, ఇంటరాక్టివ్ పరికరాలు, అద్భుతమైన హాస్పిటాలిటీ మరియు వర్చువల్ మరియు వాస్తవ ప్రపంచం యొక్క అనంతమైన సమన్వయాన్ని తెస్తుంది. నిజానికి, మారుతి సుజుకి అరెనా సాంకేతిక పరిజ్ఞానం మరియు డిజిటైజేషన్ యొక్క సంపూర్ణ మిశ్రమం.

మారుతి సుజుకి అరెనాలొ, వినియోగదారులు కేవలం ఒక ఫోన్ నంబర్తో తమ ఆన్లైన్ అనుభవాన్ని షోరూమ్కు తీసుకువస్తారు. ఇంకా, సందర్శకులు టచ్ స్క్రీన్ పరికరాల ద్వారా మొత్తం ఉత్పత్తి పోర్ట్ఫోలియోను అన్వేషించవచ్చు మరియు అందుబాటులో ఉన్న ఉపకరణాల హోస్టులతొ వాటిని వ్యక్తిగతీకరించవచ్చు.

బాగా శిక్షణ పొందిన రిలేషన్షిప్ మేనేజర్లు ఎల్లప్పుడూ కస్టమర్ల సేవలో ఉంటారు, ప్రక్రియల ద్వారా మార్గదర్శిస్తూ, ఒక వాహనాన్ని ఎంచుకోవడానికి ఉత్తమ ఎంపికలను సూచిస్తారు. మారుతి సుజుకి అరెనా దుకాణాలను కస్టమర్ యొక్క అవసరాలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా రూపొందించబడ్డాయి. డీలర్శిప్ వద్దకు వచ్చిన సందర్శకులు తమకు ఎంతో సంతోషమైన అనుభవ్వాని పొందుతారు.
కొత్త మారుతి సుజుకి అరెనా డీలర్షిప్లను పరిశీలించాలన్న ఆసక్తి ఉందా? ఐతె ఈ వివరాలను మీరు ఇక్కడ అనుభవించచ్చు:

నావిగేషన్ పోర్టల్
ఒక సరళమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియతొ మీరు మారుతి సుజుకియొక్క అరెనా అనుభవాన్ని పొందటమే కాకుండా ఆన్లైన్ నుండి శోరుంవరకు మృదువైన మార్పులను మీరు చూడవచ్చు.

కేఫ్
ఫ్రెష్ కాఫీలను గ్రాహకులకు అందించి వారు ఏ కారుని ఎంపిక చేసుకోవాలొ అలోచన చేసెందుకు ఈ ఎక్స్పీరియన్స్ ని అంసిస్తున్నారు.
ప్రాడక్ట్ విజన్
ఇంటరాక్టివ్ టచ్స్క్రీన్ వేదిక మీదగ ఒక వాహనాంలో ఉన్న అన్నీ ఫీచర్ల గురించి వివరాలను ఇక్కడ చూపించగలరు.

ఐ క్రియెట్
ఇందులు గ్రాహకులు తమ డ్రీమ్ కార్ ఎలాగ ఉండాలొ, అంటె రంగు, టెక్నాలజి మరియు ఎలాంటి ఆక్ససరీలు ఉండాలొ వాటిని బ్రొస్ చేయొచ్చు.
యజమానుల లాన్
మీ కారు డెలివరి పొందటానికన్న కొన్ని నిమిషాలకు ముందుగా మారుతి సుజుకి అరెనా లాన్ లో కంపెని అందించె సేవల గురించి తెలుసుకోవచ్చు.
మొత్తంమీద, కొత్త మారుతి సుజుకి అరెనా ఒక కారును సొంతం చేసుకోవటానికి ఒక ప్రత్యేక సందర్భంగా ఉంటుంది, అవస్థాపన, సాంకేతికత మరియు హాస్పిటాలిటీ యొక్క ఖచ్చితమైన సమ్మేళనంతో, కారు కొనుగోలు కోసం బెంచ్ మార్కును సెట్ చేస్తుంది.


Click it and Unblock the Notifications








