సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

ముంబై సముద్ర తీరాన జరిగిన ఓ సంఘటన ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తోంది, ఇంతకీ ఏమి జరిగిందో ఇక్కడ తెలుసుకోండి. వివరాలలోకి వెళితే భారత ఆర్థిక రాజధాని అయిన ముంబైకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ లోని ఓషన్ టైడ్స్ లో, మారుతి సుజుకి ఎర్టిగా కారు కొట్టుకుపోయింది.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

తెలుపు రంగులో ఉన్న ఈ పాత ఎర్టిగా మునిగిపోకుండా రక్షించుకోవడానికి చాల ప్రయత్నాలు చేసారు. ఈ ఎర్టిగా పాత మోడల్ అని తెలిసింది, పూర్తిగా తీరంలో ఉన్న ఇసుకలో కురుకుపోయింది.

నిరంతరాయంగా వస్తున్న అలలు కారణంగా ఎర్టిగాలో ఉన్న వారు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది, దానిని వీడియోలో చూడవచ్చు.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

తరువాత ఒక ట్రాక్టర్ ఉపయోగించి బయటకు తీసే ప్రయత్నం చేసారు. సాయంత్రపు సమయం కావడంతో అలలు తాకిడి ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ తో కూడా ఎంత ప్రయత్నించారో వీడియో లో చూడవచ్చు.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

అలలకు బలంగా తాకుతున్న సమయంలో, ఎర్టిగా డ్రైవర్ నీటి నుంచి దూరంగా కారును తీసుకుపోవడానికి కారు వేగాన్ని పెంచాడు, కానీ అది విఫలం అయింది, అంతే కాకుండా కారు సముద్ర ఇసుకలో ఇరుక్కుపోయింది.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

ఆ కారు తాలూకు ప్రయాణికుడు కూడా ఆ నీటి బలాన్ని గ్రహించి ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, డ్రైవర్ తన ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

ఈ ఎర్టిగా కరు లొ పెద్ద చక్రాలు లేదా శక్తివంతమైన ఇంజిన్ తో కూడినది కాదు అని సముద్ర కెరటాల నుండి కారును బయటకు లాగే ప్రయత్నంలో, ఈ విషయాలను డ్రైవర్ మర్చిపోయినట్లుగా తెలుస్తోంది.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

కొందరి ప్రయత్నం విఫలమైన తర్వాత, డ్రైవర్ కూడా సముద్రం లోపల కారును వదిలి దూరంగా పరిగెత్తాడు. ఒకానొక సమయంలో, ఆ కారును అలలు పూర్తిగా ముంచివేసింది.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

కానీ ఆ తరువాత ఒక ట్రాక్టర్ నీటిలో నుండి కారును బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నది కానీ చుట్టూ తక్కువ నీటి మట్టంతో ఉంది. ట్రాక్టర్ విజయవంతంగా ఈ కారును బయటకు లాగిందా లేదా అనేది ఈ వీడియోలో చూపించలేదు.

సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !

కానీ అది కూడా అనేకసార్లు విఫలమైంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిందేమిటంటే ప్రకృతి శక్తిని తక్కువ అంచనా వేయకూడదు. నదిని దాటడానికి ప్రయత్నించవద్దు, సముద్రం దగ్గరకు వెళ్లండం లేదా సరైన శిక్షణ లేకుండా నీటి లోపల డ్రైవ్ చేయండం చేయకూడదు.

Source: Pawshe Bits Music/YouTube

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2019, 12:35 [IST]
English summary
n a bizarre incident recorded on video near Mumbai, a Maruti Suzuki Ertiga car was swept away by ocean tides in Palghar, some 80 km away from Mumbai, the financial capital of India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+