కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

మెర్సిడెస్-బెంజ్ గా పిలువబడే జర్మన్ ఆటోమేకర్ ప్రపంచంలోని అతి పురాతన ఆటో కంపెనీల్లో ఒకటి మరియు దీని వ్యవస్థాపకుడు మొదటి ఉత్పత్తి వాహనాన్ని, బెంజ్ పేటెంట్-మోటార్వాగెన్ ను తయారు చేసిన ఘనత ఉంది. ఈ చరిత్ర అంతా వారి పేరుకు జత కావడంతో, మెర్సిడెస్ ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటోమోటివ్ బ్రాండ్లలో ఒకటి ఉంది.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

మీరు ఇప్పుడు టయోటా ఫార్చ్యూనర్ మరియు ఫోర్డ్ ధర కంటే తక్కువ ధరకే కొన్ని మెర్సిడెస్ బెంజ్ కారు మోడళ్లను కొనుగోలు చేయవచ్చు. మెర్సిడెస్ ప్రస్తుతం భారతదేశంలో మోడల్ లైనప్ పై భారీ డిస్కౌంట్ లను అందిస్తోంది. టయోటా ఫార్చ్యూనర్ యొక్క ధర శ్రేణి రూ. 27.83 లక్షల వద్ద ప్రారంభించి, మొత్తం రూ. 33.60 లక్షల వరకు వెళుతుంది. మరోవైపు ఫోర్డ్ ఎండీవోర్ రూ. 28.20 లక్షల నుంచి ప్రారంభమై రూ. 33.70 లక్షల వరకు ఉంది. ఇక్కడ మెర్సిడెస్ కార్లు ఈ ఎస్యూవిల కంటే తక్కువకు ధరకే మీకు దొరుకుతాయి.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్

డిస్కౌంట్ ధర : రూ. 6.25 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ ఎ-క్లాస్ హ్యాచ్ బ్యాక్, దీని పేరు సూచించినట్లుగా, భారతదేశంలో జర్మన్ తయారీదారు నుండి అత్యంత విలాసవంతమైన హ్యాచ్ బ్యాక్ అయితే, డిస్కౌంట్ గురించి మాట్లాడితే ప్రస్తుతం మొత్తం రూ. 6.25 లక్షల డిస్కౌంట్ తో అందిస్తున్నారు.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

అయితే ఈ డిస్కౌంట్ 2017 మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. బేస్ వేరియంట్ కు రూ. 27.86 లక్షల నుంచి ఎ-క్లాస్ ప్రారంభం కాగా, కారు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 29.26 లక్షలుగా ఉంది.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్

డిస్కౌంట్ ధర : రూ. 6.25 లక్షలు

తరువాత, మెర్సిడెస్ బెంజ్ యొక్క మోడల్ లైనప్ లో ఎంట్రీ లెవల్ 5 సీటర్ ఎమ్పివి బి-క్లాస్ కారు ధర ఈ నెల రూ. 6.25 లక్షల వరకు విలువ చేసే డిస్కౌంట్ స్కీమ్ ను పొందుతోంది.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

అయితే ఈ డిస్కౌంట్ స్కీమ్ 2017 లేదా 2016 లో తయారైన మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. బి-క్లాస్ ఎమ్పివి యొక్క ధరలు బేస్ వేరియంట్ కొరకు రూ. 30.10 లక్షలు, కారు రిటైల్స్ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ రూ. 31.36 లక్షల వద్ద ప్రారంభం అయ్యాయి.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ

డిస్కౌంట్ ధర : రూ. 10.25 లక్షలు

మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఏ దాని ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ కార్లలో ఒకటి. ఈ సెడాన్ పై ఈ నెల రూ. 10.25 లక్షల వరకు భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 2018 లో తయారు చేసిన మోడల్స్ రూ. 4.25 లక్షల డిస్కౌంట్ పొందుతుండగా 2019 మేడ్ మోడళ్లు రూ. 3.25 లక్షల డిస్కౌంట్ ను పొందుతున్నాయి. సిఎల్ఏ బేస్ వేరియంట్ రూ. 31.72 లక్షల నుంచి ప్రారంభం కాగా, సెడాన్ టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 36.99 లక్షలుగా ఉంది.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ

డిస్కౌంట్ ధర : రూ. 6.10 లక్షలు

ఈ జాబితాలో చివరిగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ అనే కాంపాక్ట్ ఎస్ యువి క్రాసోవర్. భారత్ లో దీనికి ఆడి క్యూ3, బిఎమ్ డబ్ల్యు ఎక్స్1 వంటి వాటితో పోటీపడుతోంది. ఈ వాహనానికి ప్రస్తుతం రూ. 6.10 లక్షల వరకు విలువ చేసే డిస్కౌంట్ స్కీమ్ లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త టయోటా ఫార్చ్యూనర్ & ఫోర్డ్ ఎండీవోర్ ధరల కంటే చౌకగా మెర్సిడెస్ బెంజ్ కార్లు.!

2018 మోడల్స్ రూ. 6.10 లక్షల వరకు డిస్కౌంట్లు పొందుతుండగా, 2019 మోడళ్లు రూ. 4.35 లక్షలు, స్పోర్ట్స్ అండ్ అర్బన్ ఎడిషన్ వేరియంట్ లకు రూ. 2.50 లక్షలు ఆఫ్ ను వరుసగా పొందుతున్నాయి.కాంపాక్ట్ ఎస్ యువి క్రాసోవర్ బేస్ వేరియంట్ కోసం రూ. 32.33 లక్షల ధర ఉండగా, కారు టాప్ ఎండ్ వేరియంట్ రూ. 38.64 లక్షల ప్రైస్ ట్యాగ్ ను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 19, 2019, 8:30 [IST]
English summary
The three-pointer is the ultimate word in the world of luxury. More commonly known as the Mercedes-Benz, the German automaker is among the oldest auto companies in the world and its founder is also credited with making the first production vehicle, the Benz Patent-Motorwagen.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+