భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా తన తాజా-తరం 7 సిరీస్ లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని యొక్క ధర కూడా దానికి తగ్గ రేంజ్ లోనే ఉంది, బిఎమ్‌డబ్ల్యూ ఈ కొత్త 7 సిరీస్ ను ఆరు వేరియంట్ లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి వీటిలో ఉన్న కొత్త ఫీచర్లు, అప్ డేట్ ఇంజిన్ వివరాలను తెలుసుకొందాం రండి..

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ కొరకు బుకింగ్ లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్ షిప్ ల వద్ద మొదలు పెట్టారు. డెలివరీలను కూడా దగ్గరలో ప్రారంభంకానుంది. 7 సిరీస్ బిఎమ్‌డబ్ల్యూ యొక్క మొట్టమొదటి ఏడు-సీట్ల ఎస్యూవి, ఎక్స్7ను కలిగి ఉంది ఇక్కడ దేశీయ మార్కెట్లో విడుదల అయిన కొత్త ఎక్స్7 యొక్క వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ లో డిజైన్, మెకానికల్ అప్ డేట్స్ మరియు అదనపు కొత్త ఫీచర్లతో సహా అనేక మార్పులతో అందించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా, కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ రెండు వెర్షన్లలో అందించబడుతుంది: స్టాండర్డ్ వీల్ బేస్ మరియు లాంగ్ వీల్ బేస్. అయితే, ఈ ఫ్లాగ్ షిప్ ఎస్యువి ఇండియన్ మార్కెట్లో కేవలం లాంగ్ వీల్ బేస్ వర్షన్ లో అందుబాటులో ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

డిజైన్ పరంగా చూస్తే కొత్త 7 సిరీస్ లో బిఎమ్‌డబ్ల్యూ సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ వస్తుంది. 7 సీరిస్ పై కొత్త లార్జ్ కిడ్నీ గ్రిల్, ఎక్స్8 ఎస్యువి నుండి తీసుకున్నారు, ఇది మునుపటి తరం నమూనాపై కంటే 47 శాతం పెద్దది. కొత్త సెడాన్ కూడా స్లీక్ మ్యాట్రిక్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ తో, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డ్రిల్స్ తో వస్తుంది.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ ఫ్రంట్ బంపర్ ను కూడా అప్ డేట్ చేసింది, ఇది ఇప్పుడు సెడాన్ యొక్క ప్రీమియంను జోడించే విధంగా ఉంటుంది. కొత్త 7 సిరీస్ పై సైడ్ ప్రొఫైల్ క్లీన్ డిజైన్ తో కొనసాగుతుంది, కేవలం ఒక సన్నని క్రోమ్ స్ట్రిప్ తో సెడాన్ క్రింది భాగంలో ఉంటుంది. విండోస్ లకు కూడా సన్నని క్రోమ్ స్ట్రిప్ లతో తాయారు చేసారు, ఇవన్నీ కూడా కారును ప్రీమియంగా ఉండే విధంగా చేస్తాయి.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

వెనుక వైపున సన్నని ఎల్ఈడి లైన్ మరియు ఒక క్రోమ్ స్ట్రిప్ ద్వారా అనుసంధానించబడిన ఎల్ఈడి టెయిల్ లైట్లు వస్తాయి. రియర్ బుపర్స్ కూడా సిల్వర్ యాషెస్ తో వస్తుంది, ఇది ఇరువైపులా ఎగ్జాస్ట్ టిప్ లను కలిగి ఉంటుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ను రూ. 1.22 కోట్లు, ఎక్స్ షోరూమ్ (ఇండియా) ప్రారంభ ధరతో అందిస్తున్నారు.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ బ్రాండ్ యొక్క తాజా-తరం డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ తో వస్తుంది, వాయిస్ అసిస్ట్ తో ఒక 7.0-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థ, చేతి సంజ్ఞ నియంత్రణలు మరియు ఇతర లక్షణాలు కలిగి ఉంటుంది.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

7 సిరీస్ లో ఉన్న సీట్లు ప్రీమియంగా కనిపిస్తాయి, వీటిని ఒక రకమైన లెదర్ తో ఉంటుంది. వెనుక ప్రయాణీకులకు 10 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే కూడా లభిస్తుంది, ఇందులో కారు యొక్క వివిధ విధులను కూడా నియంత్రించవచ్చు. భారత్ లో కొత్తగా 2019 బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ ను ఆరు వేరియంట్ లలో ఆఫర్ చేయనుంది.

Variants Price
730Ld DPE Rs 1.22 crore
730Ld DPE Signature Rs 1.31 crore
730Ld M Sport Rs 1.34 crore
740Li DPE Signature Rs 1.34 crore
745Le xDrive Rs 1.65 crore
M 760Li xDrive Rs 2.42 crore
భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

డీజిల్ ఇంజిన్లో 265 బిహెచ్పి మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుంది. మరోవైపు పెట్రోల్ వేరియంట్ లలో ఇంజన్ బేస్ 740 ఎల్ఐ డిపిఈ సిగ్నేచర్ స్టాండర్డ్ 3.0-లీటర్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ 340 బిహెచ్పి ద్వారా ఆధారితంగా వస్తుంది.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

బిఎమ్‌డబ్ల్యూ తన మొదటి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ను కూడా 7 సిరీస్ తో భారతదేశంలో ప్రవేశపెట్టింది. ఇది 745 ఎల్ఈ ఎక్స్ డ్రైవ్ రూపంలో వస్తుంది. ఇది 286 బిహెచ్పి మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే అదే ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా ఆధారితమైంది.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

ఇంజిన్ ఒక ఎలక్ట్రిక్ మోటార్ కలపబడి ఉంటుంది, ఇది 113 బిహెచ్పి మరియు 265 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది దీని తో కలిపి మొత్తం 394 బిహెచ్పి మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ డ్రైవ్ సిస్టమ్ ద్వారా పవర్ మొత్తం నాలుగు వీల్స్ కు పంపబడుతుంది.

భారత మార్కెట్లో కొత్త 7 సిరీస్ ను లాంచ్ చేసిన బిఎమ్‌డబ్ల్యూ: ధర, ఇంజిన్, ఫీచర్లు

టాప్-స్పెక్ ఎమ్ 760 ఎల్ఐ ఎక్స్ డ్రైవ్, 585 బిహెచ్పి మరియు 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే ఒక భారీ 6.6-లీటర్ ట్విన్-టర్బో వి12 ద్వారా ఆధారితమైంది. ఇది కేవలం 3.8 సెకన్ల సమయంలో 0-100 కిమీ/గం వేగాన్ని అందుకొంటుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ 7 సీరిస్ లో ఉన్న అన్ని ఇంజన్ ఆప్షన్ లు స్టాండర్డ్ గా ఎనిమిది-స్పీడ్ స్టెట్రానిక్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
New (2019) BMW 7 Series Launched In India — Prices Start At Rs 1.22 Crore - Read in Telugu.
Story first published: Thursday, July 25, 2019, 17:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X