సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు

భారత దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాలు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికి తెలుసు, దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు అని చెప్పవచ్చు. అయితే వచ్చే నెలలో ముఖ్యంగా ఇప్పుడు పండుగ సీజన్ కు దగ్గరగా ఉన్నాము కావున దేశీయ మార్కెట్లో విడుదల కాబోతున్న కొత్త కార్లు ఏవో ఇవాల్టి కథనంలో..

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

ఆగష్టు 2019 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతి సుజుకి ఎక్స్ఎల్6, కియా సెల్టోస్‌, మరియు కొత్త బిఎమ్ డబ్ల్యు 3-సిరీస్ లను ప్రారంభించింది. వీటిలో కొన్ని వాటికీ అద్భుతమైన బుకింగ్ వచ్చాయి, ఇది ఆటో పరిశ్రమకు ఒక మంచి సంకేతం అని చెప్పవచ్చు. సెప్టెంబర్ లో ఐదు కొత్త మోడల్స్ రానున్నాయి వాటిలో ఆడి, హ్యుందాయ్, మారుతీ సుజుకీ, రెనాల్ట్, టాటా సంస్థలు ఉన్నాయి.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

ఆడి

8వ జనరేషన్ ఆడి ఏ6 ఈ ఏడాది జరిగిన జెనీవా మోటార్ షో లో అరంగేట్రం చేసి సెప్టెంబర్ లో లాంచ్ కావాల్సి ఉంది. కొన్ని సార్లు రహస్య పరీక్షలు కూడా చేసింది. కొత్త ఆడి ఏ6 లో అన్ని ఇంజన్ ఆప్షన్లు తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ సెడాన్ మూడు వి6 ఇంజన్ లతో అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

కొత్త ఆడి ఏ6 లో ఉన్న ఫీచర్లు పూర్తి స్థాయి నావిగేషన్, రెండు 8.6-అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్స్, ఆడి కనెక్ట్, వాయిస్ కంట్రోల్, టాప్-ఆఫ్-లైన్ మోడళ్లతో కూడిన బ్యాంగ్ మరియు ఔల్ఫ్సెన్ అడ్వాన్స్ డ్ సౌండ్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

హ్యుందాయ్

కొత్త హ్యుందాయ్ ఎలాంట్రా ఫేస్‌లిఫ్ట్ పై ఇప్పటికే పలు సార్లు రహస్య పరీక్షలు చేసింది మరియు ఇది సెప్టెంబర్ లో లాంచ్ కావాల్సి ఉంది. ఇందులో బిఎస్-6 తో 1.6-లీటర్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్లను కలిగి ఉంది.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

2019 హ్యుందాయ్ ఎలాంట్రా 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్, వైర్ లెస్ చార్జింగ్, అటానమస్ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టం, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

మారుతి సుజుకి

మారుతి సుజుకి ఈ సంవత్సరం యొక్క అతి పెద్ద లాంచ్ ఎస్-ప్రెసో గా భావిస్తున్నారు. ఫ్యూచర్ కాన్సెప్ట్ తో నిర్మించబడిన ఈ మైక్రో ఎస్యువి, కొత్త డిజైన్ లాంగ్వేజ్ ను కలిగి ఉంటుంది, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ ను అందిస్తుంది.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

ఎస్-ప్రెసో మారుతి సుజుకి నుండి మొదటి మోడల్ గా కంపెనీ బిఎస్-6 తో 1.0-లీటర్ ఇంజన్ ను ఫీచర్ చేయనుంది. ఈ చిన్న కారు డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్ మరియు ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లుతో రావాల్సి ఉంటుంది. మారుతి సుజుకి ఎస్-ప్రెసో సెప్టెంబర్ 30 న లాంచ్ కానుంది.

Most Read: భారత మార్కెట్లో లాంచ్ చేయనున్న మారుతీ సుజుకి స్మాల్ ఎస్‌యూవీ

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

రెనాల్ట్

సెప్టెంబర్ నెలలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను అరంగేట్రం చేయాలని భావిస్తున్నారు. ఈ వాహనానికి బిఎస్-6 కంప్లెయింట్ 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో రావాల్సి ఉంది.

Most Read: భారత దేశంలోని రాష్ట్ర పోలీస్ ఫోర్స్ ఉపయోగించే ఆధునిక కార్లు ఇవే

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

కొత్త రెనాల్ట్ క్విడ్ ఒక కొత్త ఫ్రంట్ అఫాసియా ను కె-జెడ్ఈ ఈవి కాన్సెప్ట్ వాహనాన్ని పోలి ఉంటుంది, ఇంటీరియర్స్ అప్డేటెడ్ డిజైన్ ఎలిమెంట్స్ ను మరియు నూతన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

టాటా

టాటా హారియర్ డార్క్ ఎడిషన్ సెప్టెంబర్ లాంచ్ కానుంది. ఈ డార్క్ ఎస్యువి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఎస్యువి, ఎక్స్ జెడ్ ట్రైమ్స్ లో అందుబాటులో ఉంటుంది. హారియర్ డార్క్ ఎడిషన్ 2.0-లీటర్ కెరోటెక్ ఇంజన్ ను కలిగి ఉంది.

సెప్టెంబర్ లో విడుదల అవుతున్న 5 కొత్త కార్లు ఇవే

ఇది 170 బిహెచ్పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆష్ కబుర్లో ఉన్న డాష్ బోర్డులో ఉన్న ఫౌక్స్ వుడ్ ప్యానెల్ ను మినహాయిస్తే ఈ వాహనం క్యాబిన్ లోపల అంతా బ్లాక్ థీమ్ ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
New Car Launches In India During September 2019: Here Is The List - Read in Telugu
Story first published: Tuesday, August 27, 2019, 11:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X