కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

హ్యుందాయ్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్ బ్యాక్ యొక్క మొదటి సారిగా ఆవిష్కరించింది. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ భారత మార్కెట్లో మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 20 న ఆరంగేట్రం చేయనుంది. తరువాత దశలో కొరియాతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టనున్న ఈ హ్యాచ్ బ్యాక్ ను అందుకోనున్న తొలి దేశంగా భారత్ ను చెప్పుకోవచ్చు.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

ఈ గ్రాండ్ ఐ10 నియోస్ కోసం బుకింగ్స్ ను కూడా హ్యుందాయ్ ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ను కంపెనీ డీలర్ షిప్ ల వద్ద మరియు ఆన్ లైన్ లో రూ.11,000 మొత్తాన్నీ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త హ్యాచ్ బ్యాక్ యొక్క డెలివరీలు దేశంలో కారు లాంచ్ చేసిన వెంటనే ప్రారంభం కావాల్సి ఉంది.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ బ్రాండ్ యొక్క ' ఐ10 ' కుటుంబంలో మూడవ జనరేషన్ మోడల్. ' నియోస్ ' అంటే ' ఎక్కువ ' అని, ఇది స్థలం, ఫీచర్లు మరియు పనితీరు యొక్క పెరిగిన పరిమాణానికి సంబంధించి విషయాన్ని కొనుగోలుదారులను సూచిస్తుంది.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

ప్రస్తుత హ్యాచ్ బ్యాక్ తో పాటు కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ను భారత్ లో విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ యొక్క ఇండియా ప్రొడక్ట్ లైనప్ లో ప్రస్తుత జనరేషన్ గ్రాండ్ ఐ10 మరియు ఎలైట్ ఐ20 మధ్య నియోస్ కు స్థానం కల్పించబడుతుంది.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

ఎక్స్ టీరియర్ డిజైన్ పరంగా చూస్తే, కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లేటెస్ట్ జనరేషన్ తరహాలో స్టైలింగ్ ను కలిగి ఉంటుంది. ఇది హ్యుందాయ్ యొక్క సిగ్నేచర్ ' కాస్కేడింగ్ గ్రిల్ ' అప్ ఫ్రంట్ తో వస్తుంది, ఇరువైపులా యాంగులర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కలిగి ఉంటుంది.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

కొత్త గ్రాండ్ ఐ10 నియోస్ పై ఎల్ఈడి లు ఇప్పుడు ఫ్రంట్ గ్రిల్ యొక్క అంచుల మీద ఆసక్తికరంగా ఉంచారు. గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క సైడ్ ప్రొఫైల్ మినిస్టీరిక్ స్టైలింగ్ తో వస్తుంది,

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

ఇది విండో లైన్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మరియు కొత్తగా డిజైన్ చేయబడ్డ అల్లాయ్ వీల్స్ వద్ద షార్ప్ గా కనిపిస్తుంది. అయితే, గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క మొత్తం సిల్హౌట్, ప్రస్తుత జనరేషన్ మోడల్ ను పోలి ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క ఇంటీరియర్స్ ను కూడా వెల్లడించింది.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఐవరీ-గ్రే క్యాబిన్ తో పూర్తిగా తాజా డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ హ్యాచ్ బ్యాక్ ఒక టెక్చర్డ్ ఫినిష్, ఒక పెద్ద 8.0-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ వ్యవస్థతో, ఇరువైపులా ఫిజికల్ బటన్స్ మరియు క్రింద కొత్త ఏ/సి వెంట్ లతో కూడిన కొత్త డాష్ బోర్డుతో వస్తుంది.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

అధికారిక చిత్రాలలో డిజిటియల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పవర్డ్ ఆర్వీమ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్యూఫండర్లు వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కూడా స్టాండర్డ్ భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నారు.

కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం

హ్యుందాయ్ ఇంకా గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క టెక్నికల్ స్పెక్స్ ను ప్రకటించనుంది. అయితే, ఇందులో అదే 1.2-లీటర్ కపా పెట్రోల్ ఇంజన్ మరియు ఒక 1.2-లీటర్ యూ2 డీజల్ యూనిట్ యొక్క బిఎస్-6 వెర్షన్ ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాం. రెండు ఇంజిన్లు ఒక స్టాండర్డ్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి వస్తాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2019, 14:47 [IST]
English summary
All-New Hyundai Grand i10 Nios Unveiled: Bookings Now Open Ahead Of Its Launch - Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+