మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

మారుతి సుజుకి చిన్న ఎస్‌యూవీ కార్ల సెగ్మెంట్లోకి "ఎస్-ప్రెస్సో" అనే పేరుతో ఓ చిన్న కారును దగ్గరలో విడుదల చేయనున్నట్లు తెలిసింది. మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో పూర్తిగా కొత్త ఉత్పత్తిని పరిచయం చేసే పనిలో ఉంది. మరి దీని విడుదల ఎప్పుడో వివరంగా తెలుసుకొందాం రండి..

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

కొత్త మారుతి ఎస్-ప్రెస్సో ' ఫ్యూచర్-ఎస్ కాన్సెప్ట్ ' ఆధారంగా మైక్రో ఎస్ యువి, 2018 ఆటో ఎక్స్ పోలో షోను ప్రదర్శించారు. కొత్త మారుతి ఎస్-ప్రెసో దేశంలోనే అతి చిన్న-ఎస్యువి గా ఉంటుందని, ఈ ఏడాది సెప్టెంబర్ లో భారత మార్కెట్ లో అమ్మకానికి వెళ్లాలని తెలిపారు.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

ఆటోకార్ ఇండియా ప్రకారం మారుతీ ఎస్-ప్రెస్సో సంస్థ స్టాండర్డ్ అరేంజ్ మెంట్ కలర్ లలో విక్రయిస్తుంది. కంపెనీ యొక్క ప్రొడక్ట్ లైనప్ లో మారుతి సుజుకి వితారా బ్రిజా తర్వాత పూర్తి స్థాయిలో దేశీయంగా అభివృద్ది చేసిన రెండవ మోడల్ ఈ సరికొత్త స్మాల్ ఎస్యువి.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

ఇది భారత మార్కెట్లో రెనాల్ట్ క్విడ్ మరియు మహీంద్రా కెయూవి100 ఎన్ఎక్స్టి వంటి వాటితో పోటీపడనుంది. ఇది పూర్తిగా కొత్త మోడ్రన్ డిజైన్, పొడవైన స్టాన్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ మరియు రిఫైన్డ్ మెకానికల్స్ తో వస్తుంది.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

ఎస్-ప్రెస్సో దాదాపు 180 మిమీ ఎస్యువి రివలింగ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనే విశేషాంశంముతో వస్తుంది, ఇందులో కూడా అధిక సీటింగ్ పొజిషన్ కలిగి ఉంటుంది, డ్రైవర్ సీటు నుంచి కమాండింగ్ వ్యూని కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్త మారుతి ఎస్-ప్రెస్సో ఒక ప్రీమియం క్యాబిన్ దాదాపు సెలెరియో తో పోలి ఉంటుంది అని తెలిసింది. ఎస్-ప్రెస్సో మీద క్యాబిన్ లో చాలా భాగం దీని నుంచే ప్రేరణ పొందారు, దీనిలో ముదురు బూడిద రంగు ఇంటీరియర్స్ ఉంటాయి, దీని వలన లోపల ప్రీమియంగా కనపడుతుంది.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో లో ఒక డిజిటల్ స్పీడోమీటర్ ను ఆఫర్ చేస్తుందని తెలిసింది, ఇందులో సెగ్మెంట్లోనే బెస్ట్‌గా నిలిచే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇటీవల విడుదలైన వ్యాగన్‌ఆర్ కారులో పరిచయమైన స్మార్ట్ ప్లే ఆడియో యూనిట్ మరియు డ్యూయల్ టోన్ ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

ఇతర ఫీచర్లలో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, అన్ని తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లు, ఎడ్జెస్టబుల్ డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ లు, ఎడ్జెస్టబుల్ ఓర్విఎమ్ లు మరియు ఇతరుల ఫీచర్లు కూడా ఉంటాయి.

మారుతి సుజుకి మైక్రో ఎస్యూవి ఎస్-ప్రెస్సో లాంచ్ ఎప్పుడో తెలుసా

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో స్మాల్ ఎస్‌యూవీ కారులో సాంకేతికంగా ఎంట్రీ లెవల్ 1.0-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. బిఎస్-6 ఉద్గార నియమాలను పాటించే ఈ ఇంజన్ గరిష్టంగా 68 బిహెచ్పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని ఇంజన్ ఒక స్టాండర్డ్ ఫైవ్-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
New Maruti Suzuki S-Presso Micro-SUV Launch Details Revealed — To Rival The Mahindra KUV100 NXT
Story first published: Monday, July 29, 2019, 14:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X