నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

నిస్సాన్ మోటార్ ఇండియా, దేశీయ మార్కెట్లో కిక్స్ ఎస్యువి పై కొత్త వేరియంట్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. దీనికి ' ఎక్స్ఇ ' అనే కొత్త పేరును పెట్టింది. కొత్త నిస్సాన్ కిక్స్ ఎక్స్ఇ వేరియంట్ అదనపు ఫీచర్లు మరియు సేఫ్టీ ఎక్విప్ మెంట్ తో అందించబడుతుంది. మరి ఈ కొత్త వేరియంట్ గురించి వివరంగా తెలుసుకుందాం రండి..

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

నిస్సాన్ కిక్స్ పై కొత్త వేరియంట్ దాని క్రమంలోనే బేస్-స్పెక్ ట్రిమ్ గా ఉంటుంది. కొత్త ట్రిమ్ తో పాటు, నిస్సాన్ కిక్స్ ఇప్పుడు మొత్తం నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉన్నాయి, అవి ఎక్స్ఇ, ఎక్స్ఎల్, ఎక్స్ వి మరియు ఎక్స్ వి ప్రీ.

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

ప్రతి వేరియెంట్లో కూడా అనేక ఫీచర్లు మరియు టెక్నాలజీతో అందించబడుతుంది, ఇది భారతీయ మిడ్ సైజ్ ఎస్యువి సెగ్మెంట్ లో ఎంతో ఆకర్షణీయమైన ప్రొడక్ట్ అని చెప్పవచ్చు. శ్రీరామ్ పద్మనాభన్( వైస్ ప్రెసిడెంట్, మార్కెటింగ్, నిస్సాన్ మోటార్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్) మాట్లాడుతూ..

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

"దేశవ్యాప్తంగా ఉన్న ఎస్యూవి వినియోగదారుల నుంచి కొత్త నిస్సాన్ కిక్స్ సానుకూల ప్రతిస్పందన వచ్చింది. దీని వలన ఈ ఎంట్రీ లెవల్ డీజిల్ వేరియంట్ పై ఉన్న ఆసక్తికి స్పందించి కొత్త ఎక్స్ఇ డీజల్ ట్రిమ్ ను ప్రవేశపెట్టాం. బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసులు మరియు క్వాలిటీ భరోసాతో కొత్త ఫీచర్లు తో కలిపి ఈ కొత్త ఎక్స్ఇ డీజిల్ ట్రిమ్ వినియోగదారులకు గొప్ప అనుభూతిని ఇస్తుంది.

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

ఇంకా మెరుగైన ఫీచర్లు మరియు తగిన ధర ఆఫర్లుతో కొత్త లైనప్ ఇప్పుడు నిస్సాన్ కిక్స్ ని తయారు చేస్తుంది. సి మరియు బి ఎస్యూవి రెండింటి సెగ్మెంట్ లోనూ డీజిల్ ట్రిమ్ లో అత్యుత్తమ వాల్యూ ప్రపోజిషన్ ని ఆఫర్ చేస్తుంది, అని అన్నారు."

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

కొత్త వేరియంట్ లో 50 పైగా అదనపు ఫీచర్లు వస్తాయి. ఇందులో ఆటో ఏసీ, రియర్ ఏసీ వెంట్ లు, కూల్డ్ గ్లెగ్ బాక్స్, షార్క్ ఫిన్ యాంటెనా, బ్లూటూత్ కనెక్టువిటీ, 2 దిన్ ఆడియోతో పాటు యూఎస్బి మరియు నిస్సాన్ అదనపు కార్ కనెక్టువిటీ సాంకేతికతలతో ఉన్నాయి.

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

నిస్సాన్ కిక్స్ ఎస్యువి మీద ఒక సేఫ్టీ ఎక్విప్ మెంట్ ని కూడా జోడించారు. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ తో ఈబిడి, బ్రేక్ అసిస్ట్, కూల్డ్ గ్లెగ్ బాక్స్, షార్క్ ఫిన్ డిష్, సెంట్రల్ డోర్ లాక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, చైల్డ్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్ లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్లు కూడా ఉంటాయి.

Most Read:300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

నిస్సాన్ కిక్స్ ఎక్స్ఇ డీజల్ వేరియంట్ 110బిహెచ్పి మరియు 240 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ కె9కె డీజల్ ఇంజన్ తో వస్తుంది. ఎక్స్ఎల్, ఎక్స్వి వేరియంట్లలో కూడా 1.5-లీటర్ హెచ్4కె పెట్రోల్ ఇంజన్ అందుబాటులో ఉంది.

Most Read:"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

ఈ ఇంజిన్ 105 బిహెచ్పి మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజిన్లు స్టాండర్డ్ 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను కలిగి ఉంటాయి. కొత్త వేరియంట్ తో పాటు నిస్సాన్ కూడా ఈ కిక్స్ ఎస్యువి కోసం కొత్త వారెంటీ ప్లాన్స్ ను ప్రకటించింది.

Most Read:ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించారో భారీ ఫైన్ కట్టాల్సిందే...ఇవే కొత్త రూల్స్

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

ఇందులో 24x7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ తో 5 సంవత్సరాల ఉచిత వారెంటీ ప్యాకేజ్ ను కలిగి ఉంది. అలాగే వినియోగదారుల కోసం నిస్సాన్ బెస్ట్ ఇన్ క్లాస్ ' కాస్ట్ ఆఫ్ మెయింటెన్స్ ప్యాకేజ్ ' ను కూడా అందిస్తోంది. ఈ నిసాన్ కిక్స్ కొత్త వేరియంట్ రూ. 9.89 లక్షల ధర (ఎక్స్ షోరూమ్,ఢిల్లీ) కలిగి ఉంది.

నిస్సాన్ కిక్స్ కొత్త వేరియంట్ విడుదల: ఇంజన్, ధర, ఫీచర్లు..

నిస్సాన్ కిక్స్ 11 కలర్ లలో లభ్యమవుతుంది, వాటిలో పియర్ల్ వైట్, బ్లేడ్ సిల్వర్, బ్రాంజ్ గ్రే, ఫైర్ రెడ్, అంబర్ ఆరెంజ్, డీప్ బ్లూ పియర్ల్, నైట్ షేడ్, ఫైర్ రెడ్/ఒనిక్స్ బ్లాక్, బ్రాంజ్ గ్రే/అంబర్ ఆరెంజ్, పియర్ల్ వైట్/ఓయిక్స్ బ్లాక్ మరియు పియర్ల్ వైట్/అంబర్ ఆరెంజ్ లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Nissan Kicks New Base ‘XE’ Variant Launched In India: Priced At Rs 9.89 Lakh - Read in Telugu.
Story first published: Thursday, August 8, 2019, 10:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X