ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

భారత ప్రభుత్వం ప్రకటించిన భద్రతా ప్రమాణాల వలన దిగ్గజ వాహన కంపెనీల అమ్మకాలు నష్టాల బాటలో పయనించాయి. ఈ నష్టాన్ని కొంతవరకు పూడ్చడానికి దాదాపుగా అన్ని వాహన తయారీదారులు ఈ నెలలో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారు. ఇందులోకి రెనాల్ట్ కూడా వచ్చింది.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

అయితే ఈ నెల 19 న ట్రైబర్ ఎంపివి ను ఆవిష్కరించిన రెనాల్ట్, భారత మార్కెట్లో దాని కార్ల అమ్మకాలను పెంచడానికి భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేయడం జరిగింది. కొనుగోలుదారులు తమ అభిమాన రెనాల్ట్ మోడల్ ను ఎంచుకునేందుకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు ఎందుకంటే ఈ డిస్కౌంట్ల శ్రేణిలో రూ.1 లక్షకు పైగా ఆఫర్ ఉంది.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

జూన్ 2019 - రెనాల్ట్ డిస్కౌంట్ ఆఫర్లు

1. రెనాల్ట్ క్విడ్

రెనాల్ట్ ఇండియా నుంచి వచ్చిన ఈ ఎంట్రీ లెవల్ ప్రస్తుతం లాభదాయకమైన ఆఫర్లతో అందుబాటులో ఉంది. ఈ కారుపై 3 లేదా 4 సంవత్సరాల ఉచిత వారంటీతో అమ్మకానికి ఉంది. అలాగే, 800సిసి వేరియంట్ను కొనాలంటే 18 నెలల కాలానికి రూ 1.85 లక్షల వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

అదే విధంగా 1000సిసి వేరియంట్ పై అదే కాలపరిమితి తో రూ. 2.35 లక్షల వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు. ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పవచ్చు, మీరు వడ్డీని ఆదా చేయవచ్చు. అయితే, రుణకాలం కేవలం 18 నెలలు మాత్రమే కనుక ఇఎమ్ఐ లు ఎక్కువగా ఉంటాయని దయచేసి గమనించండి.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

2. రెనాల్ట్ లోడ్జీ

ఇది భారత మార్కెట్లో అంతగా ప్రజాధారణ పొందలేదు. రెనాల్ట్ లోడ్జీ స్టాండర్డ్ మరియు ఆర్ఎక్స్ఇ వెర్షన్ లపై రూ. 30,000 డిస్కౌంట్ తో లభిస్తోంది. అలాగే స్టెప్ వే వేరియంట్ పై మొదటి సంవత్సరం ఇన్సూరెన్స్ ఉచితంగా ఇస్తోంది.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

3. రెనాల్ట్ డస్టర్

రెనాల్ట్ డస్టర్ ఒక సమయంలో బాగా ప్రజాదరణ పొందిన ఎస్యూవి అని చెప్పవచ్చు, ఇది హ్యుందాయ్ క్రెటా వంటి ఆధునిక వాహనాలకు మంచి పోటీని ఇచ్చింది. అయితే, కంపెనీ ఈ ఎస్యూవి కూడా భారీ డిస్కౌంట్ లను అందిస్తోంది.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

పెట్రోల్ వెర్షన్ కేవలం రూ. 5,000 బెనిఫిట్ లతో ఉండవచ్చు, అయితే డీజిల్ వెర్షన్ రూ. 1.05 లక్షల బెనిఫిట్ లతో ఉంది. మీరు దీనిపై రూ.40,000 విలువ చేసే ఉచిత మొదటి సంవత్సర బీమా పొందవచ్చు మరియు డీజిల్ మాన్యువల్ మోడల్ పై 18 నెలలపాటు రూ.7.27 లక్షల వడ్డీ లేని రుణాన్ని పొందచ్చు.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

డీజిల్ ఎఎంటి వెర్షన్ రూ.40,000 విలువ చేసే ఉచిత ఇన్సూరెన్స్ తో పాటు, రూ. 50,000 ఎక్సేంజ్ బోనస్, దీనిపై కూడా 18 నెలల పాటు రూ. 7.27 లక్షల వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు.

ఈ కార్లపై భారీగా డిస్కౌంట్లను ఇస్తున్న రెనాల్ట్...అవకాశం కొద్దిరోజులు మాత్రమే!

4. రెనాల్ట్ క్యాప్చుర్

రెనాల్ట్ లోడ్జీ లాగానే, క్యాప్చుర్ కూడా ఎప్పుడూ మంచి అమ్మకాలను నమోదు చేయలేదు. అందువల్ల ఈ క్రాసోవర్ అమ్మకాలను విస్తరించేందుకు కంపెనీ రూ. 50,000 ఎక్స్ ఛేంజ్ బోనస్ ను అందిస్తోంది. ఈ ఆఫర్లు కాకుండా మరికొన్ని ఫ్రీబీలను మీకు ఇవ్వడానికి డీలర్ ను సులభంగా పుష్ చేయవచ్చు.

Source: Gaadiwaadi

More from DriveSpark

Article Published On: Friday, June 21, 2019, 8:30 [IST]
English summary
Renault India is offering huge discounts on its entire product range, which includes the Renault Duster, Kwid, Captur and Lodgy. Read in telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+