కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ ప్రజాదరణ పొందిన డస్టర్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. ఆధునిక సెక్యూరిటీ ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ మోడల్ రెనాల్ట్ డస్టర్‌ ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఇందులో చేసినటువంటి అప్‌గ్రేడ్‌లను మరియు ఇతర ఫీచర్లను, వాటి ధరలను తెలుసుకొందాం రండి..

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న డస్టర్‌ ఎస్‌యూవీ కారును భారత మార్కెట్లోకి రెనాల్ట్ విడుదల చేసింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి బేసిక్ పెట్రోల్, పెట్రోల్ సివిటి మరియు డీజిల్ ఎడబ్ల్యూడి టాప్ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధరలు వరుసగా బేసిక్ పెట్రోల్ వేరియంట్ రూ .8 లక్షలు, పెట్రోల్ సివిటి వేరియంట్ రూ .10 లక్షలు మరియు డీజిల్ ఎడబ్ల్యూడి టాప్ వేరియంట్ రూ. 12.5 లక్షలు గా ఉన్నాయి.(అన్ని ధరలు ఎక్స్ షోరూం, ఢిల్లీ ప్రకారం).

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

వెనక వైపున ఉండే మాడిఫికేషన్ ల్లో బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్ కూడా ఉంటుంది, డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పుడు కొత్త డ్యూయల్ టోన్ మీద వస్తోంది, మల్టీ స్పోక్ మెషిన్, 16 "అలాయ్ వీల్స్" ని కలిగి ఉంది. ఫేస్‌లిఫ్ట్‌ మోడల్ కొత్త బ్లూ పెయింట్ స్కీమ్ ను కూడా పొందుతుంది.

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ యొక్క ఇంటీరియర్స్ మునుపటి వృత్తాకార వాటిని కాకుండా దీర్ఘచతురస్రాకారంలో సెంట్రల్ కన్సోల్ పై సవరించిన ఎ/సి వెంట్ లతో కొత్త డాష్ బోర్డ్ రూపకల్పనతో తాయారు చేయబడింది. ఇందులో కూడా మీడియా ఎన్ఎవి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ కన్సోల్ మద్దతు ఉన్న ఆపిల్ కారప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లను కలిగి ఉంది.

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

డోర్ ట్రైమ్స్ తో పాటు సీట్ ఫ్యాబ్రిక్ ను కూడా మార్చబడింది, ఇది ఇప్పుడు కాంట్రాస్ట్ స్టిచింగ్ యాంట్స్ తో కనిపిస్తుంది. అప్ డేటెడ్ డస్టర్ లో దొరికే కూల్డ్ గ్లెగ్ బాక్స్ కూడా ఉంది. భద్రత పరంగా అప్ డేట్స్ లో డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఏబిఎస్, ఈబిడి, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ఫ్రంట్ సీట్ బెల్ట్ రిమైండర్స్ ఉన్నాయి.

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

ఇది ప్రీ టెన్షనర్ లు మరియు లోడ్ లిమిటర్లను స్థిరంగా పొందుతుంది. ఇతర ఫీచర్లలో క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు స్పీడ్ వార్నింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఇంజిన్లు ముందు ఫార్మాట్లలో కొనసాగుతాయి. దీనికి బిఎస్-6 రెడీ ఇంజిన్లు, బదులుగా అదే పాత బిఎస్-4 ఇంజిన్లు కలిగి ఉంటాయి.

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

ఇందులో 1.5 లీటరు, 4 సిలిండర్ హెచ్4కె పెట్రోల్ ఇంజన్ 106 బిహెచ్ పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, దీనికి 5 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ లేదా సివిటి ను అందిస్తుంది. 1.5 లీటరు, 4 సిలిండర్ డిసిఐ డీజల్ ఇంజన్ 110 బిహెచ్ పి పవర్ మరియు 245 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఏఎంటి కలిగి ఉంది.

Variant Price
RxE Petrol Rs 7,99,990
RxS Petrol Rs 9,19,990
RxS Option Petrol CVT Rs 9,99,990
RxE 85 PS Diesel Rs 9,29,990
RXS 85 PS Diesel Rs 9,99,990
RXS 110 PS Diesel Rs 11,19,990
RXZ 110 PS Diesel Rs 12,09,990
RXZ 110 PS Diesel AMT Rs 12,49,990
RXS Option 110 PS Diesel AWD Rs 12,49,990

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

ఇదే ఇంజిన్ ను ఎంట్రీ డీజిల్ వేరియంట్ తో పాటు 85బిహెచ్ పి మరియు 200 ఎన్ఎమ్ ద్వారా 5ఎంటి ద్వారా అందించబడుతుంది. ప్రస్తుత డస్టర్ మాదిరిగానే, కొత్త రెనాల్ట్ డస్టర్ ఫేస్‌లిఫ్ట్‌, హ్యుందాయ్ క్రెటా, మారుతీ ఎస్-క్రాస్, మొదలైన వాటికి గట్టి పోటీని ఇవ్వనుంది .ఈ సెగ్మెంట్లో కనీసం అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో రెనాల్ట్ డస్టర్ ఒకటి.

కొత్త ఫీచర్లతో లాంచ్ అయిన రెనాల్ట్ డస్టర్‌ - ధర, వివరాలు

పాత డస్టర్ లో కొత్త ఫీచర్లు, ఇంటీరియర్స్, క్వాలిటీ మొదలైన వాటితో కారును అప్ డేట్ చేయడంలో వైఫల్యం చెందడం వల్ల అమ్మకాల్లో భారీ క్షీణత సంభవించింది. అంటే 2012 లో నెలకు 8,000 యూనిట్లు అమ్మకాల నుండి, ఇప్పుడు నెలకు 800 యూనిట్ల కంటే తక్కువ అమ్ముడవుతున్నాయి. మరి కొత్తగా అప్ డేట్ అయిన డస్టర్ అమ్మకాలు భారత మార్కెట్లో ఏవిధంగా ఉంటాయో చూడాలి.

More from DriveSpark

Article Published On: Monday, July 8, 2019, 15:09 [IST]
English summary
2019 Renault Duster launched at Rs 7.99 lakh. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+