సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

భారతదేశ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త బిఎస్-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా దాదాపు అన్ని ఆటోమోటివ్ సంస్థలు తమ పాపులర్ వాహనాలను అప్డేట్ చేసి తిరిగి మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఇదే విధంగా భారత విపణిలోకి రెనాల్ట్ ట్రైబర్ ఎంపివిని లాంచ్ చేసింది, మరి ఇందులో ఉన్న కొత్త ఫీచర్లు, ఇంజిన్ వివరాలు తెలుసుకొందాం రండి.

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

కొత్త సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎంపివి ఇప్పుడు భారత మార్కెట్లో రూ. 4.95 లక్షల ప్రారంభ ధరతో రెనాల్ట్ ట్రైబర్ ను ప్రవేశపెట్టింది. సరికొత్త రెనాల్ట్ ట్రైబర్ ఎంపివి రూ. 6.49 లక్షల ధర కలిగిన టాప్-స్పెక్ మోడల్ తో 4 వేరియంట్ల లో అందుబాటులో ఉంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ (ఇండియా) గా ఉన్నాయి.

Variant Price
RXE Rs 4.95 Lakh
RXL Rs 5.49 Lakh
RXT Rs 5.99 Lakh
RXZ Rs 6.49 Lakh
సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

కొత్త రెనాల్ట్ ట్రైబర్ కు బుకింగ్స్ ఆగస్టు 17 వ తేదీ నుంచే భారత మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ట్రైబర్ ఎంపివి ని ఆన్ లైన్ లో గాని లేదా దేశవ్యాప్తంగా ఉన్న రెనాల్ట్ డీలర్ షిప్ ల ద్వారా గాని రూ.11,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా వెంటనే ప్రారంభం అవుతుందని చెప్పారు.

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

రెనాల్ట్ ట్రైబర్ CMF-A ప్లాట్ ఫామ్ లో భాగంగా ఉంది, ఇది కూడా ప్రజాదరణ పొందిన క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ ను కలిగి ఉంది. కొత్త కాంపాక్ట్ ఎంపివి ను ప్రపంచవ్యాప్తంగా జూన్ 2019 లో తిరిగి ఆవిష్కరించారు.

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

కొత్త ఎంపివి పూర్తిగా తాజా డిజైన్ తో వస్తుంది, ఇండియన్ మార్కెట్లో ఇతర రెనాల్ట్ ఉత్పత్తుల నుండి ప్రత్యేకమైనదిగా ఉంటుంది. డిజైన్ పరంగా మరింత ప్రిమియంతో సబ్-4 మీటర్ల ఎంపివిని అప్డేట్ చేసారు.

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

సరికొత్త రెనాల్ట్ ట్రైబర్ లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, పెద్ద ఫ్రంట్ గ్రిల్ తో క్రోమ్ మరియు మధ్యలో పెద్ద ' రెనాల్ట్ ' లోగోతో వస్తుంది. దిగువన, ట్రైబర్ యొక్క ఫ్రంట్ బుపర్స్, సెంట్రల్ ఎయిర్ ఇన్ టేక్, ఇరువైపులా ఎల్ఈడి డిఆర్ఎల్ మరియు దిగువన సిల్వర్ ఫినిష్డ్ స్యుఫ్ ప్లేట్ లతో రెనాల్ట్ ట్రైబర్ క్లీన్ అండ్ సింపుల్ లుక్ ను అందిస్తోంది.

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

ఇది ఫ్లడ్ వీల్ ఆర్చీలు, నలువైపులా బ్లాక్ క్లేడ్డింగ్స్, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు బ్లాక్ బార్డర్ అవుట్ రూఫ్ వంటి వాటితో వస్తుంది. సొగసైన ర్యాప్-చుట్టూ టెయిల్ లైట్ల సముదాయం, నంబర్ ప్లేట్ పైన ' ట్రైబర్ ' బ్యాడ్జింగ్, ఇంటిగ్రేటెడ్ బ్రేక్ లైట్ తో చిన్న రూఫ్ స్పూలర్ మరియు రియర్ బంపర్ యొక్క దిగువ భాగంలో సిల్వర్ ఫినిష్డ్ స్యుఫ్ ప్లేట్ లతో వస్తుంది.

Most Read: సంచలనాత్మక ధరతో విడుదలైన కియా సెల్టోస్‌: మతిపోగొడుతున్న టాప్ ఫీచర్లు ఇవే!

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే రెనాల్ట్ ట్రైబర్ ప్రీమియంలో, ఇందులో డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డ్ లేఅవుట్, చుట్టూ మంచి మెటీరియల్స్ ఉంటాయి.

Most Read: దారుణంగా మోసపోయాం... జావా కంపెనీపై మండిపడుతున్న కస్టమర్లు

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

సెంట్రల్ కన్సోల్ 8.0 అంగుళాల టచ్ స్ర్కీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో తయారు చేయబడి ఉంటుంది, ఇది యాపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో లను సపోర్ట్ చేస్తుంది.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

ట్రైబర్ యొక్క ఇంటీరియర్స్ పై ఇతర ఫీచర్లు, ఎల్ఈడి ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, 2 మరియు 3 వ వరసలోని ఎసి వెంట్ లు, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ మరియు ఇతర స్టాండర్డ్ సేఫ్టీ ఎక్విప్ మెంట్ లు ఉన్నాయి.

సరికొత్త ట్రైబర్ ఎంపివి ని లాంచ్ చేసిన రెనాల్ట్: ధర, ఇంజన్, ఫీచర్లు..

రెనాల్ట్ ట్రైబర్ సింగిల్-ఇంజన్ ద్వారా వస్తుంది. ఇందులో 1.0-లీటర్ త్రీ-సిలిండర్ యూనిట్, 70 బిహెచ్పి మరియు 96 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎంటి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లలో ఒకదానిని కలిగి ఉంటుంది.

Most Read Articles

English summary
All-New Renault Triber MPV Launched In India: Prices Start At Rs 4.95 Lakh -Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X