సచిన్ టెండూల్కర్ కొత్త స్పోర్ట్స్ కార్ ను చూసారా ?

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎల్లప్పుడూ ఫాస్ట్ కార్లనే ఇష్టపడుతాడు. ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సచిన్, ఇటీవలే డిసి డిజైన్ చేత తనకు కావలసిన విధంగా తన బిఎమ్‌డబ్ల్యూ ఐ8 స్పోర్ట్స్ కారుగా తయారుచేయించుకొన్నాడు. ఈ ఐ8 స్పోర్ట్స్ కార్ సచిన్ లాగే ప్రత్యకమైనది గా ఉన్నది.

సచిన్ టెండూల్కర్ కొత్త స్పోర్ట్స్ కార్ ను చూసారా ?

పార్లమెంటు సభ్యుడు అయిన సచిన్ తన గ్యారేజీలో 7 సీరీస్ లిమౌసిన్, ఒక బిఎమ్‌డబ్ల్యూ ఎం3 స్పోర్ట్స్ సెడాన్ మరియు ఒక ఎం4 టూ డోర్ కూపే వంటి ఇతర వాహనాలను సొంతం చేసుకొని ఉన్నాడు. అయినప్పటికీ, అతని గారేజ్లో ఉన్న క్రేజీ బిఎమ్‌డబ్ల్యూ ప్లగ్-ఇన్ హైబ్రిడ్స్ ఐ8ను స్పోర్ట్స్ కారుగా మార్పించుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ కొత్త స్పోర్ట్స్ కార్ ను చూసారా ?

సచిన్ తన బిఎమ్‌డబ్ల్యూ ఐ8ను 2016 లో కొనుగోలు చేసాడు మరియు ఎప్పుడు తన సొంతంగా డ్రైవ్ఇంగ్ తోనే హైబ్రీడ్ స్పోర్ట్స్ కారుని తీసుకువెళ్ళటానికి ఇష్టపడుతారు. 2016 లో సచిన్ కారును కొనుగోలు చేసినప్పుడు, అది తెలుపు మరియు నీలం పెయింట్ను కలిగి ఉన్నదీ, కానీ తన కార్ల రంగును మార్చాడు.

Most Read: ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన కెటిఎమ్ డ్యూక్ బైక్...!

సచిన్ టెండూల్కర్ కొత్త స్పోర్ట్స్ కార్ ను చూసారా ?

ఇటీవలే, సచిన్ తన బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ను మరింతగా మార్పు చేయాలని నిర్ణయించుకున్నాడు సచిన్ యొక్క స్పోర్ట్స్ కారుపై డీసీ డిజైన్ పని యొక్క తుది ఫలితం ఒక ప్రత్యేకమైన ఐ8, సచిన్ టెండూల్కర్ యొక్క స్పోర్ట్స్ కారు నిజంగా డీసీ డిజైన్ ద్వారా కారు యొక్క బాడీ ప్యానెల్లకు చేసిన కొన్ని మార్పులు వలన పాత మోడల్ తో పోలిస్తే చాల తేడాను గమనించవచ్చు.

సచిన్ టెండూల్కర్ కొత్త స్పోర్ట్స్ కార్ ను చూసారా ?

ఇది కారు మధ్యలో గురిపెట్టి ఉన్న స్లాట్లతో చాలా దూకుడుగా కనిపిస్తుంది. సచిన్ యొక్క బిఎమ్‌డబ్ల్యూ ఐ8 ఒక పునఃరూపకల్పన చేసిన ముందు బంపర్ను కూడా కలిగి ఉంది. ముందు చూసిన కూడా మాస్టర్ బ్లాస్టర్ ట్రాక్ ఏ ఒక స్ప్లిటర్ యూనిట్గా ఉంది.

Most Read: అట్లాంటిక్ మహాసముద్రంలో 2,000 లక్సరీ కార్ లు మునిగి పోవడం ఎప్పుడైనా చూసారా!

సచిన్ టెండూల్కర్ కొత్త స్పోర్ట్స్ కార్ ను చూసారా ?

ఇతర మార్పులు ఐ8 వెనుక భాగంలో చూడవచ్చు,స్పోర్ట్స్ కారు బ్రాండ్ కొత్త బంపర్నువెనుక భగం లో కలిగి ఉంది, దాని వెంటే సైడ్ ప్యానెల్స్కు మరింత మెరుగ్గా కనిపిస్తోంది.

English summary
Master Blaster Sachin Tendulkar has always been known for his love of fast cars. Sachin, who is now a brand ambassador for BMW, recently got his i8 sports car fully done up the by the customizers at DC Design.
Story first published: Monday, April 1, 2019, 12:18 [IST]
X

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more