కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

దేశంలో ఆటో పరిశ్రమ ప్రస్తుతం చాలా నిమ్మదిగా ఉంది, ఎందుకంటే వివిధ కారకాల కారణంగా తక్కువ కార్ల అమ్మకాలు జరుగుతున్నాయి. అయితే, భారత దేశంలో రాబోయే పండుగల సీజన్ కు అమ్మకాలు పెరుగుతాయని దేశంలోని ఆటోమోటివ్ బ్రాండ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మరి రాష్ట్రాల వారీగా కార్ల అమ్మకాలు ఎలా ఉన్నాయో చూద్దామా...

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

జూన్ 2019 న కార్ల అమ్మకాల నివేదిక, పలు పెద్ద బ్రాండ్లు భారత మార్కెట్లో అమ్మకాలను తగ్గుదలను నమోదు చేశాయి. ఇందులో మారుతి సుజుకి, హ్యుందాయ్ మరియు టయోటా వంటి బ్రాండ్ లు కూడా ఉన్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2018-మార్చి 2019) దేశంలో కార్ల అమ్మకాల వివరాలతో కూడిన రాష్ట్రాల వారీ నివేదికను మరింత వివరంగా తెలుసుకొందాం.

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

భారత దేశంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీ కార్ల అమ్మకాల నివేదికలో, విక్రయించిన కార్ల సంఖ్య పరంగా మహారాష్ట్ర 3,54480 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది.

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

ఈ రాష్ట్రం రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది, దేశీయ అమ్మకాల్లో 10 శాతానికి పైగా ఇక్కడే అమ్మకాలు నమోదు జారీగాయి. తరువాత రెండవ మరియు మూడవ స్థానాన్ని వరుసగా 2,99816 యూనిట్లు మరియు 2, 84763 యూనిట్ల కార్ల అమ్మకాలను నమోదుతో ఉత్తర్ ప్రదేశ్ మరియు గుజరాత్ నిలిచాయి.

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

ఈ రెండు రాష్ట్రాలు విడివిడిగా మొత్తం భారత దేశ అమ్మకాల్లో 8 శాతానికి పైగా అమ్మకాలను నమోదు చేసాయి. దక్షిణాది భారత దేశంలో కేరళ, కర్ణాటక మరియు తమిళనాడు ముందంజలో ఉన్నాయి. అయితే వీటిలో కేరళ 2,52639 యూనిట్లు అమ్మకాలతో దేశ వ్యాప్తంగా నాలుగవ స్థానంలో ఉంది, ఈ రాష్ట్రం ఆలిండియా అమ్మకాలలో సుమారుగా 7 శాతం నమోదు చేసినది.

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

తరువాత కర్ణాటకతో 2,27300 యూనిట్లు అమ్మకాలతో ఐదవ స్థానంలో కేరళ దగ్గరగా ఉన్నది. ఈ రాష్ట్రం భారత దేశ అమ్మకాల్లో 6.7 శాతానికి పైగా అమ్మకాలను నమోదు చేసాయి. తమిళనాడు కూడా మంచి అమ్మకాలతో ఉంది.

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

ఈ రాష్ట్రం 2,19628 యూనిట్ల అమ్మకాల ద్వారా ఆరవ స్థానాన్ని దక్కించుకుంది మరియు దేశం యొక్క మొత్తం అమ్మకాల గణాంకాలకు 6.5 శాతం సహకారం అందించింది. టాప్-10 రాష్ట్రాల జాబితాలో కింది నుంచి నాలుగు స్థానాలను క్రమంలో ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ లు ఉన్నాయి.

Rank State FY19 Sales % Contribution (All India)
1

Maharashtra

3,54,480

10.5

2

Uttar Pradesh

2,99,816

8.9

3

Gujarat

2,84,763

8.4

4

Kerala

2,52,639

7.5

5

Karnataka

2,27,300

6.7

6

Tamil Nadu

2,19,628

6.5

7

Delhi

1,93,922

5.8

8

Haryana

1,87,671

5.6

9

Rajasthan

1,72,020

5.1

10

Madhya Pradesh

1,36,142

4.0

11

Telangana

1,27,909

3.8

12

Punjab

1,11,220

3.3

13

Andhra Pradesh

1,08,437

3.2

14

West Bengal

1,04,819

3.1

15

Assam

85,657

2.5

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

అయితే టాప్-15 స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో తెలంగాణ 1,27,909 అమ్మకాలతో 11వ స్థానంలో మరియు 1,08,437 అమ్మకాలతో ఆంద్రప్రదేశ్ 13వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో టాప్-10 రాష్ట్రాలు మాత్రమే 2018-19 ఆర్థిక సంవత్సరానికి మొత్తం భారత దేశ కార్ల అమ్మకాల్లో 69 శాతం వాటా కలిగి ఉన్నాయి.

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

ఈ జాబితాలో చివరి స్థానాలలో అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కిం, అండమాన్ నికోబార్ వంటి రాష్ట్రాలు 2,000 నుంచి 4,000 యూనిట్ల వరకు అమ్మకాలతో చాల తక్కువ శాతాన్ని నమోదు చేసాయి. దేశంలోని జోన్ల ను పరిగణనలోకి తీసుకొంటే వెస్ట్-జోన్ లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.

Rank State FY19 Sales % Contribution (All India)
16

Bihar

67,210

2.0

17

Jammu & Kashmir

66,747

2.0

18

Jharkhand

61,188

1.8

19

Orissa

60,469

1.8

20

Chattisgarh

53,278

1.6

21

Uttaranchal

52,119

1.5

22

Himachal Pradesh

39,480

1.2

23

Chandigarh

33,444

1.0

24

Goa

22,205

0.7

25

Meghalaya

10,364

0.3

26

Pondicherry

7,015

0.2

27

Nagaland

6,474

0.2

28

Manipur

5,782

0.2

29

Tripura

5,558

0.2

30

Arunachal Pradesh

4,621

0.1

31

Mizoram

3,993

0.1

32

Sikkim

3,741

0.1

33

Andaman & Nicobar

2,120

0.1

కార్ సేల్స్ రిపోర్ట్: తెలుగు రాష్ట్రాలు ఏ స్థానాల్లో ఉన్నాయో చూడండి

సౌత్-జోన్ లో కేరళ మొదటి స్థానంలో ఉంది, నార్త్-జోన్ లో అయితే ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, ఈస్ట్-జోన్ లో అయితే పశ్చిమబెంగాల్ మొదటి స్థానంలో నిలిచింది. అన్ని రాష్ట్రాలు కలిసి 2018-19 ఆర్థిక సంవత్సరానికి దేశం మొత్తం కార్ల అమ్మకాల నివేదికలో 33,72231 యూనిట్లును నమోదు చేసాయి.

Source: Autopunditz

Most Read Articles

English summary
State-Wise Car Sales Report In India For FY2019 — Maharashtra Leads The Way With The Highest Sales - Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X