విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

టాటా మోటార్స్ ఈ ఏడాది ఆరంభంలో ఇండియన్ మార్కెట్లో సెవెన్ సీటర్ ఎస్యువి ను తీసుకురావాలని ధ్రువీకరించింది. టాటా మోటార్స్ నుంచి వచ్చిన హారియర్ దేశీయ మార్కెట్లో మంచి విజయాన్ని పొందింది. అయితే ఈ మోడల్ పై 7 సీటర్ ఎస్యూవి ఎలా ఉంటుందో ఇవాల్టి కథనంలో చూద్దాం రండి..

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

టాటా మొదటి సారిగా ఈ సెవెన్ సీటర్ ఎస్యువి ను 2019 జెనీవా మోటార్ షో లో, బజార్డ్ గా ప్రదర్శించారు. ఈ సెవెన్ సీటర్ ఎస్యువి ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాధారణ పొందిన హారియర్ ఎస్యువి ఆధారంగా ఉంటుంది.

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

' క్యాసిని ' గా పిలిచే ఈ కొత్త సెవెన్ సీటర్ ఎస్యువి వచ్చే ఏడాది భారత మార్కెట్లో అమ్మకానికి వెళ్లనున్నట్లు చెబుతున్నారు. సెవెన్ సీటర్ హర్రియర్ ఆధారిత ఎస్యూవి, ' క్యాసిని ' అని పిలిచే అవకాశం పలు సందర్భాల్లో వెలువడింది.

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

అయితే దీనిని ఇప్పటికే భారతదేశంలో రహస్యంగా పరీక్ష చేయబడింది. అయితే, రష్లేన్ నుండి అందిన రహస్య చిత్రాలను గమనిస్తే హారియర్ కు భిన్నంగా రాబోయే సెవెన్ సీటర్ క్యాసిని ఎస్యూవి మీద ఒక కొత్త ఎల్ఈడి టెయిల్ లైట్లను వెల్లడిస్తుంది.

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

క్యాసిని మరియు హారియర్ మధ్య ఉన్న తేడాల విషయానికి వస్తే వెనుక ఒక పెద్ద గ్లాస్, పొడిగించబడిన ఓవర్ హ్యాంగ్లు, వెనుక బంపర్

వంటి వివిధ మార్పులను పొందింది. మొత్తం నాలుగు వైపులా డిస్క్ బ్రేకులతో పెద్ద 18-అంగుళాల అల్లాయ్ చక్రాలు ఉన్నాయి.

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

టాటా క్యాసిని ఎస్యువి ఇండియన్ మార్కెట్లో విడుదలైన తరువాత ఈ బ్రాండ్ నుండి కొత్త ఫ్లాగ్ షిప్ ఎస్యువి గా ఉండనుంది. టాటా కంపెనీ ప్రొడక్ట్ లైనప్ లో హెక్స ఎస్యువి స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది.

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

హారియర్ తరహాలోనే ఈ క్యాసిని కూడా టాటా యొక్క తాజా 'ఇంపాక్ట్ 2.0' డిజైన్ లాంగ్వేజ్ తో, ఒపెరా ప్లాట్ ఫాంలో భాగంగా ఉంటుంది. కొత్త సెవెన్ సీటర్ హారియర్ ఆధారిత టాటా ఎస్యువి సుమారు 62 మిమీ వరకు దాని ఐదు సీట్ల వేరియంట్ కంటే పొడవుగా ఉంటుందని తెలుపబడింది.

Most Read: రైల్వే ట్రాక్‌ పై వైరల్ వీడియో చేసిన బి-టెక్ విద్యార్థి తరువాత ఏమి జరిగిందంటే!

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, టాటా క్యాసిని లో, హారియర్ పై ఉన్నటువంటి అన్ని ఫీచర్లతో పాటు, అనేక అదనపు ఎక్విప్ మెంట్ లతో కూడా వస్తుంది. టాటా మోటార్స్ వారు రానున్న బిఎస్-6 ఇంజన్ అప్డేట్ తో పాటు హారియర్ పై ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ను పరీక్షిస్తున్నారు.

Most Read: కూల్ కెప్టెన్.. కొత్త కారు ధర ఎంతో తెలుసా...!

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

క్యాసిని లో ఉపయోగిస్తున్న ఇంజన్ మొదటి నుంచి అంటే విడుదల నుంచి కూడా బిఎస్-6 ప్రామాణికంగా ఉంటుందని భావిస్తున్నారు. 2019 జెనీవా మోటార్ షోలో టాటా క్యాసిని తొలిసారిగా ప్రదర్శించారు. ఈ కారు ఇండియన్ మార్కెట్లో టాటా బ్రాండ్ కు కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ గా ఉంటుంది.

Most Read: కియా సెల్టోస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ : ఆంధ్ర రాష్ట్రంలో తయారైన తొలి కార్

విడుదలకు సిద్దమవుతున్న టాటా 7 సీటర్ ఎస్యూవి

అలాగే హారియర్ కంటే కొంచెం ఎక్కువ ధర ఉంటుందని భావిస్తున్నారు. ఇది భారత మార్కెట్లో విడుదలైతే, టాటా క్యాసిని, సెవెన్ సీటర్ ఎస్యువి సెగ్మెంట్లో ఉన్న మహీంద్రా ఆల్టోరాస్ జి4, టయోటా ఫార్చునర్ మరియు ఫోర్డ్ ఎండ్ఓవర్ వంటి వాటికి గట్టి పోటీని ఇవ్వనుంది.

Most Read Articles

English summary
Tata Cassini (7-Seater Harrier) SUV Spied Yet Again Ahead Of Launch In Late-2019 - Read in Telugu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X