టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

భారత దేశ ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ తాజాగా 2018 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శనకు ఉంచిన 45ఎక్స్ కాన్సెప్ట్‌‌ హ్యాచ్‌బ్యాక్ కారుకు పేరు పెట్టింది. దీనికి టాటా ఆల్టోజ్ అని నామకరణం చేసింది. టాటా మోటార్స్ ఆల్టోజ్ ఈ పండుగల సీజన్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతోంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

అయితే ఇండియన్ రోడ్ల మీద రహస్యంగా టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా కెమెరాకు చిక్కింది. గాడివాడినుంచి అందిన సమాచారం ప్రకారం దీని చిత్రాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి, ఇది కారు యొక్క బాహ్య మరియు అంతర్గత వివరాలను కొన్నింటిని బహిర్గతం చేసింది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

ఆల్ట్రోజ్ ను పోర్టుఫోలియోలోని టియాగో ఆధారంగా తాయారు చేసారు. ఇది సెవెన్ సీటర్ ఎస్యువి కోడెమ్డ్ ' బగార్డ్ ' మరియు హెచ్2ఎక్స్ మైక్రో ఎస్యువి యొక్క అమ్మకాల తరువాత రానుంది. ఆల్ట్రోజ్ అనేది ఆల్ఫా ప్లాట్ ఫారం ఆధారంగా మొదటి ఉత్పత్తి అవుతుంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

ఇందులో భారీగా రాక్డ్ విండ్ షీల్డ్ మరియు ఫ్రంట్ అఫాసియా లపై అద్భుతమైన మార్పులను చేసారు. ఆల్ట్రోజ్ ఒక జత ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు స్లిమ్ గ్రిల్ ఒక చిన్న నలుపు హెక్సాగోనల్ మెష్ నమూనాను ఫీచర్ కలిగి ఉంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

ల్ఈడి డ్రిల్స్ హెడ్ లైట్ క్లస్టర్ లోనికి ఇంటిగ్రేట్ చేయబడవు, అయితే, బంపర్ మీద ఉండే ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ లోపల ఉంచబడుతుంది. ఇతర స్టైలింగ్ వివరాల్లోకి వెళితే ట్విన్ హారిజాంటల్ స్లాట్లు, బ్లాక్డ్-అవుట్ బి-పిల్లర్ లు, సీ-పిల్లర్ లు, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ మరియు ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పూలర్ తో ఫ్రంట్ బంపర్లు ఉన్నాయి.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

అలాగే వెనుక వైపు కారు అద్భుతమైన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ను పొందుతుంది. అంతేకాకుండా ఆల్ట్రోజ్ అనేది హార్రియర్ తర్వాత ఇంపాక్ట్ డిజైన్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రెండవ ఉత్పత్తి అవుతుంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

ఈ కారుకు మెటాలిక్, డ్యుయల్ టోన్ ఫినిష్ లతో కూడిన మల్టిపుల్ పెయింట్ స్కీమ్ లు అందజేస్తారు. ఇంటీరియర్ విషయానికి వస్తే, కారుకు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వస్తుంది, ఇందులో ఆపిల్ క్యారప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ ఉంటుంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

లేయర్డ్ డ్యాష్ బోర్డ్ మరియు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లాక్ క్యాబిన్ అల్ట్రోజ్ యొక్క ప్రీమియంను పెంపొందించడానికి కొంత సిల్వర్ గార్నిషింగ్ ను కలిగి ఉంటుంది. ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ లో పెద్ద సైజు స్పీడోమీటర్ మరియు టాచో మీటర్ ఉంటుంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

ఆల్ట్రోజ్ మూడు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది 1.2 లీటర్ నేచురల్-యాస్పిరేటెడ్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజన్ మోటార్ 85 బిహెచ్పి ని ఉత్పత్తి చేస్తుంది, ఒక 1.2-లీటర్ రెవోట్రాన్ టర్బో పెట్రోల్ ఇంజన్ 102 బిహెచ్పి ఉత్పత్తి చేస్తుంది.

టాటా మోటార్స్ నుంచి వస్తున్న కొత్త ఆల్టోజ్ కార్ ఇదే

1.5-లీటర్ టర్బో డీజల్ యూనిట్ ను 90 బిహెచ్పి ఉత్పత్తి చేస్తుంది. అన్ని వేరియంట్ లలో ఐదు-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుంది మరియు ఒక ఏఎంటి ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.

Source:GaadiWaadi

Most Read Articles

English summary
Tata Altroz Spied Testing Again — Interior & Exterior Explained
Story first published: Monday, July 29, 2019, 11:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X