టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకి అయినప్పటికీ టాటా మోటార్స్‌ కంపెనీకి కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే టాటా మోటార్స్ కంపెనీ కార్లు ఇతర కంపెనీల మోడళ్లతో పోలిస్తే ప్రత్యేకంగా కనిపించడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇటీవల కంపెనీకి చెందిన టాటా హారియర్ మోడల్‌లో వాహన ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. అయితే ఈ కంపెనీ మరో కొత్త మోడల్ లను తీసుకొచ్చే పనిలో ఉంది అవి ఏమిటో వివరంగా తెలుసుకొందాం రండి.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

టాటా కొత్త కాన్సెప్ట్ తో మరో చిన్న ఎస్యూవి ని తీసుకురానుంది, దీనిని టాటా మోటర్స్ ఆల్టోజ్ మరియు 7-సీటర్ టాటా బజార్డ్ ఎస్యూవి విడుదల చేసిన తరువాత ప్రారంభించటానికి నిర్ణయించారు. ఈ ఏడాది జెనీవా మోటార్ షో, సబ్ కాంపాక్ట్ హెచ్2ఎక్స్ ఎస్యువి ప్రదర్శించారు.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

దీనిని తీసుకొచ్చేందుకు తాము సంతోషిస్తున్నాము అని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త టాటా హెచ్2ఎక్స్ (హార్న్ బిల్ అని కూడా పిలుస్తారు) ఒక స్ట్రైకింగ్ ఫ్రంట్ అఫాసియాను కలిగి ఉంటుంది, ఇది టాటా హారియర్ ను పోలి ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఉపయోగించిన గ్రిల్ డిజైన్, స్ల్పిట్ హెడ్ ల్యాంప్స్ లను కలిగి ఉంది.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

హెచ్2ఎక్స్ ముందు బంపర్, డిజైన్, బల్క్ ట్రెపీజోడల్ వీల్ ఆర్చర్, ఎక్స్ ట్రా బాడీ క్లాడింగ్ మరియు స్ట్రెయిట్ లైన్స్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి. టాటా హెచ్2ఎక్స్ 2.5-మీటర్ల పొడవైన వీల్ బేస్ ను కూడా కలిగి ఉంటుంది.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

ఇది 1.8-మీటర్లు వెడల్పు మరియు 1.6-మీటర్ల ఎత్తుతో కలిగి ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ తరహా ఎస్యువి టాటా సంస్థలో అభివృద్ధి చేసిన అడ్వాన్స్ డ్ మాడ్యులర్ ప్లాట్ ఫాం (AMP) ఆధారంగా ఉంటుంది.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

టాటా హార్న్ బిల్ లో 1.2-లీటర్ సహజంగా యాస్పిరేటెడ్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఫీచర్ ను కలిగి ఉండే అవకాశం ఉంది. వాహనం ఐదు-స్పీడ్ మ్యాన్యువల్, మరియు ఐదు-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంటుందని మేము ఆశిస్తున్నాము.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

టాటా మోటార్స్ హెచ్2ఎక్స్ కాన్సెప్ట్ కు చెందిన ఎలక్ట్రిక్ వేరియంట్ ను కూడా పరిచయం చేయనుంది అని సమాచారం. అల్ట్రోజ్ యొక్క ఒక ఎలక్ట్రిక్ వేరియంట్ ను ఆరంగేట్రం చేసిన తరువాత ఈ వాహనాన్ని ప్రారంభించాల్సి ఉంది.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

ఆల్ఫా ఆర్కిటెక్చర్ పై తొలి రెండు ఆఫర్లకు ఎలక్ట్రిక్ వాహన ఆప్షన్లు ఉంటాయని టాటా మోటార్స్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న గుఎంటర్ బ్యుట్షెక్ తెలిపారు.

టాటా మోటార్స్ సంస్థ నుంచి మరో కొత్త కారు రాబోతోంది

ఈ సంస్థ ఒక్క ఛార్జ్ తో 200 నుంచి 230 కిమీ రేంజ్ తో ప్రయాణించే విధంగా మోడల్ పై పనిచేస్తుందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లన్నిటినీ తాము రూ .15 లక్షల ధర పలుకనున్నట్లు టాటా మోటార్స్ ఇప్పటికే ప్రకటన చేసింది.

Most Read Articles

English summary
Tata H2X (Hornbill) Launching Soon — Next SUV After The Tata Buzzard. Read in Telugu.
Story first published: Thursday, July 25, 2019, 11:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X