విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

దేశియా వాహన తయారక సంస్థ టాటా మోటార్స్ ఉన్నతమైన నాణ్యతను ప్ందిన వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసింది. దీనికి ఉదాహరణ అంటె కొన్ని రోజుల ముందె నెక్సాన్ కార్లు క్రాశ్ టెస్టింగ్ లో మొత్తంగా 5 రేటింగ్ పొందింది. ఈ ములంగా టాటాఅ మోటార్స్ సంస్థ ఎంతగానొ ఎదురు చూస్తున్న తమ టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారును విడుదల చేసింది.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

గత ఏడాది డిల్లిలో జరిగిన 2018 టాటా ఎక్స్ పో శోలొ ప్రదర్శింప చేశారు, అప్పతినుండి స్పాట్ టెస్టింగ్ వేళలొ మరియు, మీడియా డ్రైవ్ నడిపిన సంధర్భాలలొ తమ చక్కటి విన్యాసం మరియు అనుభవ్వాని ఇచ్చిన ఈ కారుయొక్క ధర, ఫీచర్స్, లభించె రంగులు వేరియంట్స్ గురించి ఇక్కడ తెలుసుకొండి.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

ఇక ఇంప్యాక్ట్ డిసైన్ 2.0 టెక్నలాజి ఆధారం పై హ్యారియర్ కారులను నిర్మాణం చేశారు. కొత్త కారులలో ఆప్టికల్ మాడ్యులర్ ఎఫిషియంట్ గ్లోబల్ అడ్వాంస్డ్ (OMEGA) ఆర్కిటెక్చుర్ వాడినందువలన కారుయొక్క లుక్ మరింత ఆకర్షంగా ఉంది.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

హ్యారియర్ కారు టాటా మోటార్స్ సంస్థయొక్క ఫ్ల్యాగ్షిప్ ఎస్యువి ఐనందువలన #LikeNoOther అనే హ్యాష్ట్యాగ్ తో సోషియల్ మీడియాలో గుర్తింపు పొందుతొంది. హ్యారియర్ కారు మార్కెట్లో ఉన్న ప్రీమియం ఎస్యువి హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా ఎక్స్యూవీ 500 మరియు జిప్ కంపాస్ కారులకు పోటి ఇస్తుంది.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

మహీంద్రా సంస్థ విడుదల చేసిన అల్టురస్ జి4 కారు గ్రాహకులకు అనుకూలంగా రెండు వేరియంట్లలో దొరకనుంది. ఈ రెండు కారులలో అందించిన తాంత్రిక అంశాల ఆధారం పై కారుయొక్క ధరను ఢిల్లీ ఎక్స్ షోరూమ్ మేరకు రూ. 26.95 లక్షలు మరియు టాప్ ఎండ్ కారు ధరను రూ. 29.95 లక్షలకు ఫిక్స్ చేశారు.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

కారు యొక్క ముందు భాగంలో టాటా హ్యారియర్ ఒక ప్రత్యేకమైన లైటింగ్ అర్రేంజేమేంట్స్ పొందింది. ఎల్ఇడి డిఆర్ఎల్ ను కారు పైన అందించగా, హెడ్ ల్యాంపులను బంపర్ దెగ్గరగా ఇచ్చారు. మాకు కూడా ఈ కారుయొక్క ఫ్రంట్ డిసైన్ అంతగా నచ్చలేదు. కారుయొక్క ఫ్రంట్ భాగాలను పాలిగాం ఆకారంలో డిసైన్ చేశారు.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

హ్యారియర్ కరుయొక్క సేడ్ ప్రొఫైల్ గురించి మాట్లాడలంటే మార్కెట్లో ఉన్న వేరే ప్రీమియం ఎస్యువి కారుల కన్నా ఎక్కువ విశాలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఈ కారును ల్యాండ్ రోవర్ డి8 ప్లాటుఫారం పైన వినవిన్యాసం చేశారు. మొత్తంగా చెప్పాలి అంటే హ్యారియర్ కారుయొక్క విన్యాసం డిస్కవరీ స్పోర్ట్ కారుయొక్క విన్యాసం మాదిరిగానే కనిపిస్తుంది.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

దీనికి ఇచ్చిన 17 అంగుళాల అలాయ్ వీల్స్ కారుయొక్క గ్రాత్రానికి పోలిస్తే కాస్త తక్కువే అనచ్చు. కానీ ఇచ్చిన 235/65- సెక్షన్ టైర్లు ఉత్తమంగా కుషనింగ్ మరియు శబ్దం ఇన్సులేషన్ తక్కువ చేస్తుంది. ప్రముఖ అంశమేంటంటే హ్యారియర్ కారు వెనుకవైపు డిస్క్ బ్రేకులు పొందిఉండదు.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

హ్యారియర్ కారుయొక్క వేరియంట్లు మరియు ధరలు (ఎక్స్ శోరూం డిల్లి)

Variants Price (In Lakh)
XE Rs 12.69
XM Rs 13.75
XT Rs 14.95
XZ Rs 16.25
విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

ఎంజిన్ వివరాలు

టాటా హ్యారియర్ సాంకేతికంగా ఫియట్ నుండి సేకరించిన 2.0-లీటర్ కెపాసిటి గల డీజల్ ఇంజన్‌తో రానుంది. ఇది గరిష్టంగా 140బిహెచ్‌పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం పొందింది

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

టాటా హ్యారియర్ ఎక్స్ఇ

టాటా హ్యారియర్ ఎక్స్ఇ వేరియంట్ లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఇడి డిఆర్ఎల్, 16 అంగుళాల స్టైల్ వీల్స్, ఎల్ఇడి టైల్ లైట్స్, పవర్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం, 4 రకాలలో అడ్జస్ట్ చేసే డ్రైవర్ సీట్లు, మ్యానువల్ ఏసీ, రియర్ ఏసీ వెంట్స్, పవర్ విండోస్ 4 అంగుళాల మల్టి ఇంఫార్మేషన్ డిస్ప్లే, ప్రయాణికుల సురక్షిత కోసం సెంట్రల్ లాకింగ్ డ్యూయల్ ఎర్బ్యాగ్స్, ఎబిఎస్ తో ఇబిడి, పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ సెన్సిటివ్, డోర్ లాక్ మరియు సిట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్లను పొందవచ్చు.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

టాటా హ్యారియర్ ఎక్స్ఎం

ఈ వేరియంట్ లో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఫాలో-మీ-హోం హెడ్ ల్యాంప్స్, రియర్ వైపర్స్ బూట్ ల్యాంప్స్, రియర్ పార్సల్ షెల్ఫ్, 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైంమేంట్ సిస్టం, 4 స్పీకర్లు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మల్టి డ్రైవింగ్ మొదలను పొందవచ్చు.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

టాటా హ్యారియర్ ఎక్స్ టి

ఈ వేరియంట్ కారులో ఆటొమ్యాటిక్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఇడి డిఆర్ఎల్, 17 అంగుళాల అలాయ్ వీల్స్, రియర్ డిఫాగర్, పుష్-బటన్ స్టార్ట్, 8 విధానంలో అడ్జస్ట్ చేసే ఆప్షన్ ఉన్న డ్రైవర్ సీట్, క్లైమేట్ కంట్రోల్ సిస్టం, క్రూస్ కంట్రోల్, వీడియో ప్లే బ్యాక్ మరియు, యుఎస్బి సహాయంతో ఇమేజ్ డిస్ప్లే, వాయ్స్ రికగ్నిషన్, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ ఆర్మ్రెస్ట్ తో కప్ హోల్డర్స్ ,పవర్ ఫోల్డింగ్ మరియు అడ్జస్టబుల్ ఓఆర్విఎం రివర్స్ క్యామెరా అనే ఫీచర్లను పొందవచ్చు.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

టాటా హ్యారియర్ ఎక్స్ జెడ్

ఈ కారులో క్సేనాన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ మరియు కార్నేరింగ్ లైట్లు, షార్క్ ఫిన్ అంటేనా, 7 అంగుళాల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 8.8 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైంమేంట్ సిస్టం, 9 జెబిఎల్ స్పీకర్లు తో పాటు ఆంప్లిఫైర్ 60:40 విభాజిత సీట్లు నార్మల్, వెట్ మరియు రఫ్ ఎంబీఏ మూడు టెరైన్ రెస్పాన్స్ మోడ్స్, 6 ఎర్బ్యాగ్స్ ఇఎస్పి, ఐఎస్ఒ, చైల్డ్ సీట్ మౌంట్స్, హిల్-హోల్డ్ మరియు హిల్ డీసెంట్ రోల్-ఓవర్ మిటిగేషన్ కార్నేరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్ అనే ఫీచర్లను పొందింది

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

రంగులు

విడుదల అవ్వనున్న టాటా హ్యారియర్ కారులు క్యాలిస్టో కాపర్, ఏరియల్ సిల్వర్, థర్మస్తో గోల్డ్, ఆర్కాస్ వైట్ మరియు తెలేస్టో గ్రే అనే ఐదు రంగులలో ఖరీదుకు సిద్ధంగా ఉంది.

విడుదలైన కొత్త టాటా హ్యారియర్ ఎస్‌యూవీ కారు. ధర ఎంతొ తెలుసా.?

బుక్కింగ్ ప్రారంభం

మార్కెట్లో ఎంతాగానో హైప్ క్రియేట్ చేసిన టాటా హ్యారియర్ కారుల ఖరీదు కోసం ఇప్పుడప్పుడే కొన్ని టాటా డీలర్లు బుక్కింగ్ తీసుకోవటం ప్రారంభించారు. కొత్త కారు కొనుగెలు చేసుకోవాలని ఇష్టపడిన వారు మీ దెగ్గిరలో ఉన్న టాటా డిలర్ల దెగ్గర రూ. 30,000 కట్టి ప్రీ-బుక్కింగ్ చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Tata Harrier Launched In India — Prices Start At Rs 12.69 Lakh. Read in Telugu.
Story first published: Thursday, January 24, 2019, 10:41 [IST]

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more