హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

టాటా మోటార్ యొక్క అద్భుతమైన ఉత్పత్తులలో హారియర్‌ ఒకటిగా నిలిచింది, దీనిపై భారత మార్కెట్లో మంచి ఆదరణ లభించింది. ఇటీవల టాటా మోటార్, హారియర్‌ వేరియెంట్ లపై రూ. 30,000 ధర పెంపును ప్రకటించింది.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

టాటా మోటార్స్ 23 జనవరి లాంఛ్ చేసినప్పటి నుంచి ఈ ప్రీమియం ఎస్యువి పై మొదటి సారి ధరను పెంచిందని చెప్పవచ్చు. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే,

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

టాటా హారియర్‌లో క్రయోటెక్ 2.0-లీటర్ టర్బో ఛార్జ్ డ్ బిఎస్-6 కాంప్లయన్స్ డీజిల్ ఇంజిన్, ఇది 138బిహెచ్పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

ఇందులోని ఇంజన్ కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ ను కలిగి ఉంది.హారియర్‌లో ఇప్పటి వరకు కేవలం డీజల్ ఇంజన్ తో మాత్రమే అందుబాటులో ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ కు ఎటువంటి ఆప్షన్ లేదు.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

టాటా హార్రియర్ లో ఉన్న ఫీచర్లు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ఫంక్షన్ ఎల్ఇడి డ్రిల్స్, 3డి ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఉన్నాయి.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

అలాగే ప్రీమియం లెదర్ సీట్లు, ఒక 8.80-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, లోపల 7-అంగుళాల టిఎఫ్టి డిస్ప్లే తో ఒక ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ క్యాబిన్ కూడా ఉన్నాయి.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

టాటా హర్రియర్ మహీంద్రా ఎక్స్యూవి500, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ క్రెటా లతో పోటీపడుతోంది. ఈ ప్రీమియం ఎస్యూవి ముందున్న మరో సవాలు ఏమిటంటే త్వరలో ఎంజి హెక్టర్ ప్రారంభమవుతోంది.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

ఇది ఐదు విభిన్న రంగుల్లో లభ్యమవుతున్నది అవి కాలిస్ కాపర్, థర్మిసో గోల్డ్, ఏరియల్ సిల్వర్, టెలితో గ్రే మరియు ఓర్కస్ వైట్ కలర్ ఎంపికలు, టాటా హర్రియర్ ల్యాండ్ రోవర్ యొక్క డి8 ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి ఉంది.

హారియర్‌ యొక్క అన్ని వేరియెంట్లపై ధరలను పెంచిన టాటా మోటార్స్.

భారతీయ మార్కెట్లో రూ.12.69 లక్షల నుంచి రూ.16.25 లక్షల మధ్య ఉన్న పాత ధరలతో పోలిస్తే టాటా హర్రియర్ ఇప్పుడు రూ.12.99 లక్షల నుంచి రూ.16.55 లక్షల (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) మధ్య ధరల తో ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, June 14, 2019, 12:59 [IST]
English summary
Tata Motor announced a price hike on all variants of the Harrier. A standard increase of Rs 30,000 has been brought in to effect.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+