కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్ విడుదల

టాటా మోటార్స్ వారు ఇండియన్ మార్కెట్లో టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి మోడళ్ల అప్డేటెడ్ వెర్షన్లను ఇప్పుడే లాంచ్ చేశారు. మరి ఇందులో చేసిన కొత్త అప్డేట్ ల గురించి వివరంగా తెలుసుకొందాం రండి.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్ విడుదల

టాటా మోటార్స్ జెటిపి వెర్షన్లతో టియాగో మరియు టిగోర్ లను భారతదేశ మార్కెట్లో ప్రారంభించింది. టియాగో మరియు టిగోర్ కార్ల యొక్క జెటిపి మోడల్స్, లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ పరంగా మరింత డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

ఇంటీరియర్ ఫీచర్లు విషయానికి వస్తే వీటిలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 7.0-అంగుళాల కనెక్టట్ నెక్స్ట్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో ఆపిల్ క్యార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

పైన పేర్కొన్న మార్పులు మరియు అప్డేట్ లు కాకుండా, రెండు కార్లుకు ఎటువంటి ఇతర మార్పులను చేయలేదు. అప్డేట్ చేయబడ్డ టాటా టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి లు కంపెనీ యొక్క డీలర్ షిప్ ల్లో భారత దేశం అంతటా లభ్యం అవుతాయి.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

కొత్త జెటిపి వేరియంట్ ల ధరలు పాత మోడళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి, టియాగో జెటిపి పై రూ 30,000 ఎక్కువ, టిగోర్ జెటిపి పై రూ 20,000 ఎక్కువ ఉన్నాయి. అంటే వీటి ధరలు కొత్త టాటా టియాగో జెటిపి ఇప్పుడు రూ. 6.69 లక్షలు ధర పలుకుతుండగా, టాటా టిగోర్ జెటిపి రూ. 7.59 లక్షల ధర తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) గా ఉన్నాయి.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

ఈ విడుదలపై, నాగభూషణ్ గుబ్బి (సిఈఓ, జెటిఎస్వి) ఈ విధంగా పేర్కొన్నారు ' గత సంవత్సరం జెటిపి బ్రాండ్ ఒక ఉత్తేజకరమైన ప్రాస్పెక్ట్ గా మరియు ఆటో పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్ లో తన స్వంత బ్రాండ్ గా కనిపించింది. గేర్ లు మరియు స్పీడ్ ని ముందుకు మారడానికి ఇప్పుడు సమయం ఉంది.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

అపారమైన ఉత్సాహంతో, జెటిపిలు నూతన అప్డేట్ లతో విడుదల చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ విడుదలతో దేశీయ మార్కెట్లో మా సేల్స్ మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

దీని వలన మా కస్టమర్ లను ఎంతో ఆకర్షితులు అవుతారు మరియు ' రేసర్ ఎట్ హార్ట్ ' యొక్క వారసత్వాన్ని మాత్రమే విస్తరిస్తుంది అని మేం పాజిటివ్ గా ఉన్నాం. కొత్తగా అప్ డేట్ చేయబడ్డ టాటా టియాగో జెటిపి మరియు టిగోర్ జెటిపి మోడల్స్ లో 1.2-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ద్వారా పవర్ ను కొనసాగిస్తాయి.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

ఇందులో 112బిహెచ్పి మరియు 150 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయును. ఇందులోని ఇంజన్ మరింత ఎక్కువగా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ ను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. టియాగో మరియు టిగోర్ యొక్క ప్రామాణిక వేరియంట్ లతో పోలిస్తే, జెటిపి వెర్షన్ మెరుగైన పనితీరు, స్పోర్టీ ఫీల్ మరియు మరింత ఉత్సాహవంతమైన డ్రైవ్ తో వస్తుంది.

కొత్త అప్డేట్ తో మార్కెట్లోకి టాటా టియాగో మరియు టిగోర్లు విడుదల

టాటా టిగోర్ జెటిపి మార్కెట్లో ఏ ప్రత్యక్ష ప్రత్యర్థులతో రాదు, అయినప్పటికీ స్టాండర్డ్ వేరియంట్ ఫోర్డ్ యాస్పైర్ మరియు వోక్స్ వ్యాగన్ అమియోపై పడుతుంది. టియాగో జెటిపి పై మరోవైపు ప్రత్యర్థులు ఇష్టపడే వోక్స్ వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ మరియు ఫోర్డ్ ఫిగో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, August 14, 2019, 17:57 [IST]
English summary
Updated Tata Tiago & Tigor JTP Variants Launched In India With Prices Starting At Rs 6.69 Lakh - Read in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+