కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

టాటా మోటార్స్ తమ నాలుగు ప్యాసింజర్ మోడల్ లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్లు టాటా టియాగో, నెక్సన్, సఫారీ స్ట్రోమ్ మరియు టాటా హెక్కా పై వర్తిస్తుంది. టాటా మోటార్స్ తమ మొత్తం లైనప్ ప్యాసింజర్ వాహనాలకు ఈ ఆగస్టులో టాటా టియాగో, టిగోర్, నెక్సన్, హెక్కా, సఫారీ స్ట్రోమ్ లపై 3 + 3 + 3 అనే కంపెనీ ఆఫర్ కు సంబంధించిన వివరాలన్నీ మా వద్ద ఉన్నాయి.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

టియాగో నానో నిలిపివేయడంతో కంపెనీ బేస్ ఆఫరింగ్ గా మారింది. టియాగో టాటా మోటార్స్ కు బాగా ప్రజాధారణ పొందింది మరియు మంచి అమ్మకాల గణాంకాలను కూడా నమోదు చేసింది. ఈ హ్యాచ్ బ్యాక్ ను టాటా వారి 3 + 3 + 3 ఆఫర్ చేస్తున్నారు.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

అంటే ఇందులో 3 సంవత్సరాల/75000 కిలోమీటర్ల వారెంటీ, 3 సంవత్సరాల/40000 కిలోమీటర్లు (AMC) అన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్, మరియు 3 సంవత్సరాల (RSA) రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీ లు ఉన్నాయి ఉన్నాయి.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

టియాగో పై అయితే ఇతర ఆఫర్లు చూస్తే ఒక డీజల్ వేరియంట్ల కొనుగోలుతో మూడు గ్రాముల బంగారు నాణేలను ఆఫర్ చేస్తోంది. అలాగే టియాగో పెట్రోల్, డీజిల్ వేరియంట్లు వరుసగా రూ.10,000, రూ.15,000 ఎక్సేంజ్ బోనస్ ను కూడా ఇస్తోంది.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

టిగోర్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లను ఒకే 3 సంవత్సరాల/75000 కిలోమీటర్ల వారెంటీతో, 3 సంవత్సరం/40000 కిలోమీటర్లు (AMC) అన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లు, మరియు 3 సంవత్సరాల (RSA) రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్యాకేజీలను అందిస్తోంది.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

అదనంగా టిగోర్ పెట్రోల్ వేరియంట్లను రూ.15,000 ఎక్సేంజ్ బోనస్ తో పాటు డీజిల్ వేరియంట్ లకు రూ.20,000 ను ఆఫర్ చేస్తోంది. నెక్సన్ ఈ సంస్థ యొక్క లైనప్ నుండి మొదటి సబ్-ఫోర్-మీటర్ ఎస్యువి ఆఫరింగ్, మంచి అమ్మకాలను కూడా నమోదు చేసింది.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

ఈ కాంపాక్ట్ ఎస్యువి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల మీద ఒకే 3 + 3 + 3 ఆఫర్ తో ఆఫర్ చేస్తోంది. అదనంగా, నెక్సన్ పెట్రోల్ వేరియంట్లు కూడా రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్ ను ఇస్తుండగా, డీజిల్ వేరియంట్ పై రూ.20,000 బోనస్ ను ఇస్తోంది.

Most Read: విపణిలోకి తొలి రివోల్ట్ ఎలక్ట్రిక్ బైక్: ధర తెలిస్తే షాక్ అవుతారు!

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

తరువాత లైన్ లో టాటా హెక్కా ఉంది, ఇది కంపెనీ యొక్క ఫ్లాగ్ షిప్ ఆఫరింగ్. హెక్స కూడా అదే 3 + 3 + 3 ఆఫర్ తో విక్రయిస్తోంది, అయితే, ఈ ఎస్యువి కొరకు అమ్మకాలను పెంచడానికి అందించే ఇతర డీలర్ షిప్ డిస్కౌంట్ కూడా ఉన్నాయి.

Most Read: కమర్షియల్ వాహనాలపై సంచలన నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

రూ.30,000 ఎక్స్చేంజ్ బోనస్ తో హెక్కాను ఆఫర్ చేస్తోంది. హెక్కా మీద ఆఫర్ లు డీలర్ నిర్ధిష్టంగా ఉంటాయి కనుక, అత్యుత్తమ ఆఫర్ల కొరకు మీ దగ్గర డీలర్ తో మాట్లాడాలని మేం సలహా ఇస్తున్నాం.

Most Read: బన్నీ లేటెస్ట్ లగ్జరీ రేంజ్ రోవర్.. ధర ఎంతో తెలుసా

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

టాటా యొక్క లైనప్ లో ఉన్న ఇతర మోడల్స్ లో సఫారీ స్ట్రోమ్ మరియు జెస్ట్ లు కంపెనీ యొక్క 3 + 3 + 3 ఆఫర్ వీటిపై ఉండవు. అయితే, సఫారీ స్టోరే రూ.55,000 వరకు బెనిఫిట్ లు ఆఫర్ చేస్తోంది.

కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్

ఇందులో రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, మరియు 25,000 ఎక్సేంజ్ బోనస్ ఉన్నాయి. జెస్ట్ మరియు బోల్ట్ లపై రూ.75,000 వరకు బెనిఫిట్ లు ఆఫర్ చేయబడ్డాయి, ఇందులో రూ.65,000 క్యాష్ డిస్కౌంట్, మరియు రూ.10,000 ఎక్సేంజ్ బోనస్ లు ఉన్నాయి.

Most Read Articles

English summary
Tata Hexa, Nexon, Safari Storme, Tiago: Discounts & Offers For August - Read in Telugu
Story first published: Thursday, August 29, 2019, 10:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X