విరాట్ కోహ్లీ లగ్జరీ కార్లు: వీడియోలు

By N Kumar

యువత మెచ్చినటువంటి, డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లి,ఇతనికి కూడా కార్ల పిచ్చి ఉంది అంతే కాకుండా భారతదేశంలో ఆడి యొక్క అధికారిక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు మరియు తన గ్యారేజీలో లగ్జరీ కార్లకు కొదవేలేదు.ఇప్పుడు విరాట్ యొక్క కార్ల గురించి చూద్దాం.

ఆడి ఆర్8

ఈ కార్ను విరాట్ 2012లో మొదటి సరిగా కొన్నాడు,తరువాత 2016లో ఆర్10ను అమ్మడం జరిగింది తరువాత దీని ప్లేస్ లో కొత్త మోడల్ ఆర్8ను కొన్నాడు,ఎక్కువసార్లు విరాట్ ఇందులోనే కనిపించేవాడు.క్రికెట్ టోర్నమెంట్కు భారతదేశానికి వచ్చిన వెస్టిండీస్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్తో కలిసి వచ్చినప్పుడు ఈ ఆడి లోనే వచ్చారు ఆ దృశ్యాన్ని ఈ క్రింది వీడియోలో చూడవచ్చును.

బెంట్లీ కాంటినెంటల్ జిటి

విరాట్ గత సంవత్సరం రెండవ కార్ బెంట్లీ కాంటినెంటల్ జిటి ను కొన్నాడు. ఈ కారు ఢిల్లీలో ఇంటికి వెళ్లినప్పుడు, అతను బెంట్లీలో వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. ఒక కొత్త కాంటినెంటల్ జిటి యొక్క ధర రు. 3.84 కోట్లు అవుతుంది. ఈ కారు 4.0 లీటర్ వి8 పెట్రోల్ ఇంజిన్తో శక్తిని కలిగి ఉంది, ఇది గరిష్టంగా 500బిపి మరియు 660ఎన్ఎం గరిష్ట టార్క్లను ఉత్పత్తి చేస్తుంది. అధిక వేరియంట్ గరిష్టంగా 521 బిహెచ్పి ఇంజిన్ లభిస్తుంది, అయితే టార్క్ సంఖ్య 680ఎన్ఎం వరకు ఉంటుంది. అత్యధిక శక్తివంతమైన 6.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కూడా అందుబాటులో ఉంది, ఇది గరిష్టంగా 567బిహెచ్పి మరియు 700ఎన్ఎం గరిష్ట టార్క్లను ఉత్పత్తి చేస్తుంది.

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్

విరాట్ కోహ్లి ఒక తెల్ల రంగు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్కు కూడా ఉంది. అతను పట్టణంలో ఉన్నప్పుడల్లా ఈ వాహనంని అతను తరచుగా ఉపయోగిస్తుంటాడు. భారత కెప్టెన్ ఎస్యూవి టాప్ స్పెక్ డీజిల్ వేరియంట్ను కలిగి ఉంది. ఇది 4.4 లీటర్ ఎస్డివి8 ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది, ఇది గరిష్ట శక్తి 335బిపి మరియు 740 ఎన్ఎం యొక్క గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారుకు తనకు ఇష్టమైన "1818" నంబర్ను ప్లేట్గా నమోదు చేసుకొన్నాడు.

ఆడి ఎస్5

ఎస్5 అనేది కూపే-శైలి సెడాన్ మరియు రూ. 70.6 లక్షల ఎక్స్ షోరూం ధరను కలిగి ఉంది. ఇది 3.0 లీటర్ వి6 టర్బోచార్జెడ్ ఇంజిన్ నుండి 349బిపి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా అన్ని నాలుగు చక్రాలకు శక్తితో నడుపబడుతుంది.

ఆడి ఆర్ఎస్5

ఇది మరింత శక్తివంతమైనది మరియు ట్రాక్-ఆధారితది. ఇది భారీ ధర ట్యాగ్ 1.1 కోట్ల రూపాయలు కలిగి ఉంది. పెర్ఫార్మెన్స్ కారు 2.9 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది, ఇది 444బిపి గరిష్ట శక్తిని మరియు 600ఎన్ఎం యొక్క గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.విరాట్ కోహ్లి భారతదేశంలో ఈ కార్ను కొన్న వ్యక్తులలో మొదటివాడు.

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2019, 10:09 [IST]
English summary
The young, dashing and successful Virat Kohli is known for many qualities on the field. Off the field, Kohli’s passion lies in cars and he owns a lot of them! Kohli is the official brand ambassador of Audi India and has a range of Audi cars in his garage which he uses regularly.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+