క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభోత్సవ సందర్భంగా వోక్స్‌వ్యాగన్ పోలో, అమియో మరియు వెంటో వంటి కప్ ఎడిషన్లను ప్రవేశపెట్టింది. వోక్స్‌వ్యాగన్ పోలో కప్ ఎడిషన్ రూ. 6.49 లక్షలు, అమియో కప్ ఎడిషన్ ధర రూ 6.19 లక్షలు, వెంటో కప్ ఎడిషన్ ధర 9.24 లక్షలు, గా ఉన్నాయి(ఎక్స్ షోరూం,ఢిల్లీ).

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

ఈ ఎడిషన్ లను ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభంలోనే ఇవి కూడా ప్రారంభించారు. మీరు ఇప్పటికే ఊహించినట్లుగా, వోక్స్‌వ్యాగన్ కప్ ఎడిషన్ కార్లు క్రికెట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి లాంచ్ చేసారు.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

భారతదేశంలో క్రికెట్ పట్ల లక్షలాది అభిమానులు ఉన్నారు.అంతేకాకుండా మన దేశంలో క్రికెట్ పెద్ద ఆట కనుక, ప్రపంచ కప్ ను చాలా అత్యధికంగా వీక్షించిన కార్యక్రమాలలో ఒకటిగా మారుతుంది.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

కావున వోక్స్‌వ్యాగన్ కప్ ఎడిషన్ కార్లను ప్రారంభించడం ద్వారా భారతీయులపై ఈ ఎడిషన్ల మరింత ప్రభావాన్ని చూపుతుంది. వోక్స్‌వ్యాగన్ వారి కార్ల ప్రత్యేక ఎడిషన్లను క్రికెట్ సందర్భాలలో నిర్వహించటం లేదా ప్రారంభించటం ఇది మొదటిసారి కాదు,

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

గతంలో ఐపిఎల్ లో కూడా ఇటువంటి కార్లను లాంచ్ చేసింది.కప్ ఎడిషన్ కార్లు ప్రామాణిక కారుకు సమానమైన ఫీచర్ డిజైన్లను కలిగి ఉంటాయి కాకపోతే కొన్ని విభేదాలు ఉన్నాయి.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

వాటిలో చక్రాలు మూడు కార్లలో విభిన్నంగా ఉంటాయి అవి, పోలో కప్ ఎడిషన్ 'రేజర్' చక్రాలు, అమియో కప్ ఎడిషన్ ఫీచర్స్ 'టొసా' చక్రాలు మరియు 'లినస్' అల్లాయ్ చక్రాలు వెంటో కప్ ఎడిషన్ కార్కు ఉన్నాయి.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

చక్రాలు అన్ని 15 అంగుళాల పరిమాణం. వోక్స్‌వ్యాగన్ పోలో మరియు అమియో కప్ ఎడిషన్లు మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉన్నాయి, ఇవి 76బిహెచ్పి యొక్క గరిష్ట శక్తి ఉత్పాదకత వద్ద 95ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

మరోవైపు వెంటో కప్ ఎడిషన్ మరింత శక్తివంతమైన 1.6 లీటర్, ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో 105 బిహెచ్పి వద్ద 153 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.వీటిలో 5-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లను అమర్చారు.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

అన్ని కప్ ఎడిషన్ కార్లు ప్రస్తుతం పెట్రోల్ ఇంజిన్లతో మాత్రమే ఉన్నాయి,ఇవి మొదటిగా బుకింగ్ చేసుకొనే వారికి మాత్రమే.అయితే డీజిల్ వేరియంట్ త్వరలో అందుబాటులోకి వస్తుంది.

క్రికెట్ వరల్డ్ కప్ కోసం 3 కొత్త ఎడిషన్ కార్లను లాంచ్ చేసిన - వోక్స్‌వ్యాగన్

పైన పేర్కొన్న మార్పుల తప్ప, కప్ ఎడిషన్ కార్లు యొక్క ప్రామాణికగా ఒకే లక్షణాలతో వస్తాయి.మరి క్రికెట్ వరల్డ్ కప్ ప్రేక్షకులపై ఈ ఎడిషన్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో చూడాలి.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2019, 16:37 [IST]
English summary
Volkswagen launches cup editions of the Polo, Ameo and Vento. The Volkswagen Polo Cup Edition is priced at Rs 6.49 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+