2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మహీంద్రా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ ఆఫ్-రోడర్ 2020 థార్ విడుదలకు సిద్ధమవుతోంది. భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఎక్కువ కాలం నడుస్తున్న ఎస్‌యూవీ ఈ థార్ అని మహీంద్రా ప్రకటించింది. ఈ కొత్త మహీంద్రా థార్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ప్రస్తుతం కొనసాగుతున్న మూడవ దశ లాక్‌డౌన్‌లో కొన్ని నియమాలతో సడలించబడ్డాయి. కొన్ని సడలింపులతో కొన్ని కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించింది.

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

మహీంద్రా నాసిక్‌లోని తయారీ కేంద్రం సమీపంలో ఇటీవల థార్ ఎస్‌యూవీకి స్పాట్ టెస్ట్ నిర్వహించింది. లాక్ డౌన్ తర్వాత మహీంద్రా విడుదల చేసిన మొదటి వాహనం థార్ అవుతుంది. త్వరలో ఈ ఎస్‌యూవీకి బుకింగ్ ప్రారంభించాలని ఆశిస్తున్నాము.

MOST READ:మొబైల్ క్లినిక్‌లుగా మారిన KSRTC బస్సులు

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

కొత్త థార్ అనేక కొత్త ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇందులో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి.

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

కొత్త 2020 థార్ లోని కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాని బ్రాండ్ సిరీస్, టియువి 300 ఎస్‌యూవీలోని క్లస్టర్‌ను పోలి ఉంటుంది. కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో డిజిటల్ డిస్ప్లే యూనిట్‌తో రెండు అనలాగ్ డయల్‌లు కలిగి ఉన్నాయి.

MOST READ:రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

కొత్త మహీంద్రా థార్‌లో మూడు మోడ్‌లు ఉన్నాయి. అవి 2 డబ్ల్యుడి (RWD) హై, 4 డబ్ల్యుడి హై మరియు 4 డబ్ల్యుడి అనే మోడ్లు. 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీని రెండు డోర్ బాడీ స్టైల్స్‌లో అందించనున్నారు. అవి సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్.

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

ఎస్‌యూవీ వెలుపలి భాగంలో జీప్ తరహా డిజైన్ ఉండగా, ఇంటీరియర్ బాగా అప్‌డేట్ చేయబడింది. థార్ 2.5 లీటర్ డీజిల్ బిఎస్ 4 ఇంజన్ మార్కెట్లో ఉంది. ఈ ఇంజన్ 105 బిహెచ్‌పి పవర్ మరియు 247 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

MOST READ:ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా

2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !

కొత్త థార్‌లో బిఎస్ 6, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 120 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫీచర్స్ పెద్ద బాడీ మరియు బలమైన బిఎస్ 6 డీజిల్ ఇంజిన్‌తో కూడిన కొత్త థార్‌ మునుపటికంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కొత్త 2020 థార్‌లో 5 స్పోక్ పెద్ద అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ 235 లేదా 245 సెక్షన్ టైర్లతో అందించబడతాయి. కొత్త మహీంద్రా ఎస్‌యూవీని త్వరలో కొత్త ఫీచర్లతో లాంచ్ చేయనున్నారు.

Most Read Articles

English summary
Next-Gen Mahindra Thar Launch Soon After The Lockdown Ends. Read in Telugu.
Story first published: Thursday, May 14, 2020, 17:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X