దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన స్కోడా ఆటో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తన కొత్త కరోక్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ ధర రూ. 24.99 లక్షలు.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

ఇటీవల కంపెనీ ఈ కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ కోసం బుకింగ్ కూడా ప్రారంభించింది. కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీని రూ. 50 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త స్కోడా కరోక్ ప్రారంభంలో (సిబియు) కంప్లీట్ బిల్ట్ యూనిట్‌గా లభిస్తుంది. కరోనా వైరస్ తగ్గినప్పుడు ఈ స్కోడా కరోక్ ఎస్‌యూవీ వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్కోడా కరోక్ ఎస్‌యూవీ కంపెనీ ఎమ్‌క్యూబి ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

ఈ ఎస్‌యూవీ లోపలి భాగంలో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో పాటు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సన్‌రూఫ్ మరియు లెదర్ అప్హోల్స్టరీ సీట్లను కలిగి ఉంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో అనేక ఆధునిక ఫీచర్లు ఉంటాయి. ఈ కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో ఎఎఫ్‌ఎస్ (అడాప్టివ్ ఫ్రంట్ లైటింగ్), సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, స్క్వేర్ వీల్ ఆర్చ్, ఆర్ 17 అరోనియా డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ మరియు సి-ఆకారపు ఎల్‌ఇడి టైల్ లాంప్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

ఈ ఎస్‌యూవీలో 1.5 లీటర్ టిఎస్‌ఐ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 7 స్పీడ్ డిఎస్జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి అమర్చబడి ఉంటుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

ఈ కొత్త కరోక్ ఎస్‌యూవీకి డీజిల్ ఇంజన్ ఆప్షన్ లేదు. సమీప భవిష్యత్తులో డీజిల్ వెర్షన్లకు డిమాండ్ పెరిగితే, భవిష్యత్ లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంటుంది.

దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్కోడా కరోక్, ఎలా ఉందో చూసారా

కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీలో భద్రత లక్షణాలను గమనించినట్లయితే ఇందులో 9 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్, ఇఎస్‌సి, హిల్-స్టార్ట్ అసిస్ట్ ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌లతో ఇబిడి మరియు బ్రేక్ అసిస్ట్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటివి ఉంటాయి. కొత్త స్కోడా కరోక్ ఎస్‌యూవీ భారతీయ మార్కెట్లో ఎంజి హెక్టర్, జీప్ కంపాస్ మరియు హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీలకు ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, May 26, 2020, 17:56 [IST]
English summary
All-New Skoda Karoq SUV Launched In India. Read in Telugu.
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+