చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

భారతదేశంలో అపర కుబేరుడుగా కీర్తి పొందిన అంబానీ, అత్యంత ఖరీదైన గ్యారేజీల కలిగి ఉన్న వారిలో ఒకటి. అంబానీ యొక్క కార్ల గురించి ఇప్పటికే మనం తెలుసుకున్నాం. అత్యంత ఖరీదైన కార్లలో అంబానీ కుటుంబం చాలా సార్లు గుర్తించబడింది.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

అంబానీ కలిగి ఉన్న అరుదైన కార్లలో ఒకటి లంబోర్ఘిని అవెంటడార్ ఎస్. ఇప్పటివరకు ఈ కారులో అంబానీ కుటుంబంలో ఎవరిని గుర్తించబడలేదు. అంతే కాకుండా దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ కూడా చూడలేదు కాబట్టి, దాని గురించి ఇప్పటికి ఖచ్చితమైన సమాచారం తెలియదు. ఇక్కడ మనం అంబానీ యొక్క ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ మరియు మెక్‌లారెన్ 520 ఎస్ స్పైడర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

మనీష్ జైన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పంచుకున్న సమాచారం ప్రకారం, అరుదైన ఫెరారీ మరియు మెక్‌లారెన్ అంటిలాలోకి ప్రవేశిస్తున్నట్లు చూపిస్తుంది. అంబానీ నివసించే ఇల్లు అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. అంబానీ యొక్క రెండు సూపర్ కార్లు "ఎక్సోటిక్ కార్స్" కు రిజిస్టర్ చేయబడ్డాయి.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ :

ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ ఒకటి. ఈ కారును 2018 లో భారతదేశంలో లాంచ్ చేసారు. దీని ధర దాదాపు రూ. 5.5 కోట్ల రూపాయలు.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

అంబానీ యాజమాన్యంలోని ఈ కారు ఎరుపు రంగులో ఉంటుంది. ఈ ఫెరారీ 812 సూపర్ ఫాస్ట్ చాలా అరుదుగా అంబానీ ఇంటి నుండి బయటకు వస్తుంది. ఇది 6.5-లీటర్ V12 ఇంజిన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గరిష్టంగా 789 బిహెచ్‌పి శక్తిని మరియు 718 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏడు-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ను పొందుతుంది.

812 సూపర్ ఫాస్ట్ కేవలం 2.9 సెకన్లలో గంటకు 0-100 కిమీ చేయగలదు. ఇది గంటకు 340 కిమీ వేగంతో ప్రయాణించగలదు. ఇది డ్రైవర్ యొక్క నియంత్రణను కోల్పోకుండా చూసుకునేటప్పుడు కారును మూలల్లోకి జారడానికి అనుమతించే ‘సైడ్ స్లిప్ కంట్రోల్' తో సహా అన్ని ఫీచర్స్ ఉన్నాయి.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

మెక్లారెన్ 520 ఎస్ స్పైడర్ :

భారతదేశంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మెక్‌లారెన్ 520 ఎస్ స్పైడర్‌లలో ఇది ఒకటి. ఈ కారు చాలా కాలం పాటు మన దేశంలో అడుగుపెట్టలేదు. ఇది చాలా అరుదుగా రోడ్లపై కనిపిస్తుంది.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

మెక్లారెన్ 520 ఎస్ స్పైడర్ భారతదేశంలో కనిపించే అరుదైన కార్లలో ఒకటి. అంబాని యాజమాన్యంలోని ఈ కారు నారింజ రంగులో ఉంది. ఇది 3.8-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ వి 8 ఇంజిన్‌తో వస్తుంది, ఇది గరిష్టంగా 562 బిహెచ్‌పి మరియు 600 ఎన్‌ఎమ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

చూసారా.. అదిరిపోయే లుక్ లో ఉన్న అంబానీ కొత్త సూపర్ కార్స్

ఇది కేవలం 3.2 సెకన్లలో గంటకు 0-100 కిమీ చేయగలదు. ఇది భారీ కార్బన్-సిరామిక్ బ్రేక్‌లను కలిగి ఉంది. అత్యంత వేగంగా ప్రయాణించే కార్లలో ఇది కూడా ఒకటి. భారతదేశంలో ఇప్పుడు మెక్లారెన్ 520 ఎస్ స్పైడర్స్ కార్లు చాలా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, May 28, 2020, 15:04 [IST]
English summary
Ambani’s new supercars – Ferrari 812 and Mclaren – on video. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+