మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కార్ల అభిమాని అని అందరికి తెలిసిన విషయమే. ప్రపంచంలో చాలా లగ్జరీ కార్లను బిగ్ బి గ్యారేజీలో చూడవచ్చు. కార్లపై అమితాబచ్చన్ ప్రత్యేక ప్రేమను కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో బచ్చన్ గ్యారేజ్ లోకి కొత్త కారు చేరింది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

అమితాబ్ బచ్చన్ ఇటీవల కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ను కొనుగోలు చేశారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ధర రూ. 1.38 కోట్లు అని ఇండియన్ ఎక్స్-షోరూమ్ తెలిపింది. మెర్సిడెస్ బెంజ్ డీలర్లు ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసానికి వెళ్లి ఎస్-క్లాస్ డెలివరీ చేసారు. అతను మెర్సిడెస్ ఎస్-క్లాస్ యొక్క 350 డి వేరియంట్‌ను కొనుగోలు చేశాడు.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 3.0-లీటర్, ఇన్లైన్-సిలిండర్ మోటారును కలిగి ఉంది. ఇది 282 బిహెచ్‌పి శక్తి మరియు 600 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:హెలికాఫ్టర్లు చేసే ఈ పనులు విమానాలు ఎందుకు చేయలేవు.. మీకు తెలుసా ?

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

కొత్త ఎస్-క్లాస్ వి 6 పెట్రోల్ ఇంజన్ కూడా ఉంది. ఈ ఇంజన్ 362 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6 సెకన్లలో 0-100కి.మీ వరకు వేగవంతం అవుతుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

అమితాబ్ బచ్చన్ మసెరటి కాలిబర్, లెక్సస్ ఎల్ఎక్స్ 750, మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ ఎస్ 500, బెంట్లీ కాంటినెంటల్ జిటి, పోర్స్చే కేమాన్, కూపే ఎస్-క్లాస్, మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎంపివి, ల్యాండ్ క్రూయిజర్, ఆడి క్యూ 5 మరియు ఆడి క్యూ 5 వంటి కార్లను కూడా కలిగి ఉన్నాడు.

MOST READ:త్వరలో భారత్‌కి రానున్న రూ. 6.95 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఘోస్ట్ సెడాన్.. మీరు చూసారా

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ త్వరలో తన కొత్త తరం ఎస్-క్లాస్‌ను భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ అద్భుతమైన హైటెక్ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

ఈ ఎస్-క్లాస్ కారు యొక్క ఇ-యాక్టివ్ బాడీ కంట్రోల్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ సిస్టం ఇప్పటికే జిఎల్‌ఇ, జిఎల్‌ఎస్ వంటి ఎస్‌యూవీలలో అందుబాటులో ఉంది. ఇది ప్రమాదంలో ప్రయాణికులకు ఎక్కువ భద్రతను అందిస్తుంది.

MOST READ:మినీ క్లబ్‌మన్ స్పెషల్ ఎడిషన్ కారు కొన్న మలయాళ సినిమా యాక్టర్, ఎవరో తెలుసా ?

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ , ఎవరో తెలుసా ?

మార్కెట్లో కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, జాగ్వార్ ఎక్స్‌జె, ఆడి ఎ 8, పోర్స్చే పనామెరా మరియు మసెరటిలకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Amitabh Bachchan Gifts Himself A New Mercedes-Benz S-Class. Read in Telugu.
Story first published: Thursday, September 3, 2020, 12:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X