ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి అంతర్జాతీయంగా 2021 ఆర్‌8 పాంథర్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. కొత్త (2021) ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్ మంచి డిజైన్ అప్‌డేట్స్, అదనపు ఫీచర్లు మరియు ఎక్స్‌క్లూజివ్ పెయింట్ స్కీమ్‌తో వస్తుంది. కొత్త స్పెషల్ ఎడిషన్ ఆడి ఆర్ 8 స్పోర్ట్స్ కారును కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయబడుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

కొత్త స్పెషల్ ఎడిషన్ ఆడి ఆర్ 8 యొక్క డిజైన్ అప్‌డేట్స్ గమనించినట్లయితే, ఈ స్పోర్ట్స్ కారు స్పెషల్ బ్లాక్ పెయింట్‌తో వస్తుంది, దీనిని కార్‌మేకర్ ‘పాంథర్ బ్లాక్ క్రిస్టల్ ఎఫెక్ట్ పెయింట్' అని పిలుస్తారు. కొత్త పెయింట్ స్కీమ్‌తో పాటు, ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్ యొక్క వెలుపలి భాగాలు కూడా రెడ్ ఆక్సెంట్స్ తో బ్లాక్-అవుట్ 20 ఇంచెస్ వీల్స్ తో వస్తాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

ఇక ఈ కొత్త ఆడి ఆర్ 8 కారులోని ఇంటీరియర్ విషయానికి వస్తే ఈ స్పెషల్ ఎడిషన్ ఆర్ 8 స్పోర్ట్స్ కారు క్రిమ్సన్ రెడ్ మరియు బ్లాక్ కలర్ థీమ్‌తో వస్తుంది. డాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్ మరియు సైడ్ డోర్ ప్యానెల్స్ అన్నీ రెడ్ కాంట్రాస్ట్ స్టిచ్చింగ్ తో బ్లాక్ కలర్ లో పూర్తయ్యాయి. సీట్లు క్రిమ్సన్ రెడ్ నాప్ప లెదర్ అప్హోల్స్టరీలో చుట్టబడి ఉంటాయి. ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్ యొక్క మొత్తం క్యాబిన్ కార్బన్-ఫైబర్ మరియు గ్లోస్ బ్లాక్ ఎలిమెంట్ల మిశ్రమంలో పూర్తయింది.

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

పాంథర్ ఎడిషన్ స్టాండర్డ్ ఆర్ 8 వి 10 మోడల్‌లో అందించే అన్ని ఇతర ఫీచర్స్ తో ముందుకు వెళ్తుంది. ఇందులో ప్రకాశవంతమైన డోర్ సిల్స్, పూర్తి కార్బన్-ఫైబర్ ప్యాకేజీ, వెలుపలి చుట్టూ ఎల్‌ఈడీ లైటింగ్, 13-స్పీకర్ బ్యాంగ్ & ఓలుఫ్సేన్ సౌండ్ సిస్టమ్ తో పాటు మరెన్నో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

కొత్త 2021 ఆడి ఆర్ 8 పాంథర్ ఎడిషన్‌లో యాంత్రిక మార్పులు లేవు. ఇది స్టాండర్డ్ మోడళ్ల మాదిరిగానే అదే ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 5.2-లీటర్ నాచురల్లీ సహజంగా ఆస్పిరేటెడ్ వి 10 పెట్రోల్ ఇంజన్ తో వస్తునఃది. ఇది 525 బిహెచ్‌పి మరియు 540 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది. ఇది పవర్ వెనుక చక్రాలకు మాత్రమే పంపుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

ఇక ఈ కొత్త ఆడి ఆర్ 8 యొక్క పనితీరు విషయానికొస్తే, ఇది కేవలం 3.6 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 323 కిలోమీటర్లు.

ప్రపంచవ్యాప్తంగా ఈ కారు 30 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది ; అది ఏ కారో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

ఆడి ఆర్ 8 ఎడిషన్ మోడల్ కావడంతో భారత మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం చాలా తక్కువ. ఆడి ఆర్ 8 అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ కార్ ఆఫర్. ఇది కొంతకాలంగా అమ్మకానికి ఉంది, ఇది ఇప్పటికే అనేక కొత్త అప్డేట్స్ కలిగి మునుపటి వెర్షన్లకంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, December 4, 2020, 14:46 [IST]
English summary
2021 Audi R8 Panther Edition Unveiled Internationally. Read in Telugu.
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+