70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

భారతదేశంలో దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్ డౌన్ సడలింపుతో, ఒక ప్రదేశంలోని ప్రజలు ఇతర ప్రదేశాలకు వెళ్లవలసిన అవసరం వస్తుంది, లేదా నిత్యావసరాల కోసం మరియు పని కోసం అయినా, ప్రజలు ఇప్పుడు ప్రయాణించాల్సిన అవసరాలు ఏర్పడతాయి.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

కరోనా వైరస్ మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడాలంటే మనం చేయవలసిన మొదటి మరియు ముఖ్యమైన పని సామాజిక దూరాన్ని కొనసాగించడం. ప్రస్తుతం బస్సులలో మరియు ఇతర వాహనాలలో ప్రయాణించడం అంత సురక్షితం కాదు. కాబట్టి చాలామంది ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

ఇప్పటి పరిస్థితిలో చాలామంది ద్విచక్ర వాహనాలను కొనాలనే అనుకుంటూ ఉంటారు. కరోనా వల్ల ఇప్పటికే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారు తమ స్వగ్రామాలకు కూడా చేరుకోవడానికి మోటార్ సైకిల్స్ అతి తక్కువ ధరలో కొనాలనుకుంటే వారి కోసం కొన్ని మోటార్ సైకిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్స్ అన్ని 70,000 రూపాయల లోపు మాత్రమే ధరను కలిగి ఉన్నాయి.

MOST READ:భారత్‌కి 3 డోర్స్ జిమ్నీకారును తీసుకురావడంలేదన్న మారుతి సుజుకి, ఎందుకంటే ?

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

టీవీఎస్ రేడియన్ :

టీవీఎస్ రేడియన్ ఈ జాబితాలో చోటు దక్కించుకునే అత్యంత సరసమైన మోటారుసైకిల్. అంతే కాదు ఇది వాహనదారులకు చాల అనుకూలంగా కూడా తయారుచేయబడి ఉంటుంది. కొత్త టివిఎస్ రేడియన్ బైక్ బేస్-స్పెక్ ధర రూ. 59,742 వద్ద ప్రారంభం కాగా, టాప్-ట్రిమ్ ధర రూ. 65,742 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

ఈ బైక్ 109.7 సిసి ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది ఇది 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8 బిహెచ్‌పి మరియు 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఈ బైక్ లో ఎలక్ట్రిక్ స్టార్ట్, అప్సనల్ 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్ లెస్ టైర్లతో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ మరియు స్మార్ట్ లుకింగ్ ఎల్‌ఇడి డేటైమ్ రన్నింగ్ లైట్స్ (డిఆర్‌ఎల్) తో హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ బైక్ విస్తృతమైన సీటు కలిగి ఉండటమే కాకుండా, 10-లీటర్ ఇంధన ట్యాంక్ కూడా కలిగి ఉంది.

MOST READ:2021 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; త్వరలో భారత్‌లో విడుదల!

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్ :

ఇప్పటి పరిస్థితుల్లో ఒకవేళ మీ రాకపోకలు చాలా దూరం వున్నట్లైతే దాని కోసం మీరు ఎదురు చూసే ఉత్తమ మోటార్‌సైకిళ్లలో ఒకటి బజాజ్ ప్లాటినా 110 హెచ్-గేర్. ఈ బైక్ ధర రూ. 60,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

ప్లాటినా 110 హెచ్-గేర్ 115.45 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 8.6 పిఎస్ శక్తిని కలిగిస్తుంది మరియు దాని పేరులోని "హెచ్-గేర్" బజాజ్ ‘హైవే గేర్' అని పిలుస్తుంది. ఈ మోటార్‌సైకిల్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

MOST READ:ఇండియన్ పొలిటికల్ లీడర్స్ ఎలాంటి వాహనాలు డ్రైవ్ చేస్తారో తెలుసా ?

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

దీని వల్ల బజాజ్ ప్లాటినా గంటకు 60 కిమీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ బైక్ లో పొడవైన సీటు, 17-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, 11-లీటర్ ఇంధన ట్యాంక్, ఆల్-బ్లాక్ కలర్ థీమ్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉంటాయి. ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణించడానికి ఈ మోటార్ సైకిల్ బాగా ఉపయోగపడుతుంది.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

హోండా షైన్:

దేశీయ మార్కెట్లో బిగా ప్రసిద్ధి చెందిన బైకులతో ఒకటి హోండా షైన్. ఈ హోండా షైన్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర 67857 రూపాయలు కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 72557 రూపాయలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

MOST READ:పెరిగిన టొయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్6 ధరలు

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

ఈ బైక్ 124 సిసి ఇంజిన్‌ని కలిగి ఉంటుంది. ఇది 10.5 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల కాలంలో హోండా మోటారుసైకిల్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా నవీనీకరించబడింది. కొత్త హోండా ద్విచక్ర వాహనాలన్నీ ‘సైలెంట్-స్టార్ట్' సిస్టం కూడా కలిగి ఉంది.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

ఈ మోటారుసైకిల్‌లో లాంగ్ సీట్, 18-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, ముందు భాగంలో అప్సనల్ 240 మి.మీ డిస్క్ బ్రేక్, ఇంజిన్ స్టార్ట్ / స్టాప్ స్విచ్, డిసి హెడ్‌ల్యాంప్ వంటివి ఇందులో ఉంటాయి.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

హీరో పాషన్ ప్రో :

అతి తక్కువ బడ్జెట్ లో లభించే మోటార్ సైకిల్స్ లో ఒకటి ఈ హీరో పాషన్ ప్రో. వినియోగదారులు ఆకర్షణీయమైన బైక్ కావాలనుకుంటే మీరు తప్పకుండా ఈ హీరో పాషన్ ప్రో బైక్ చూడాల్సిందే. ఈ బైక్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్‌ ధర రూ. 65,740 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 67,940 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

హీరో పాషన్ ప్రో బైక్ ఇప్పుడు అధునాతన రంగు ఎంపికలతో కూడా లభిస్తుంది. ఈ బైక్ లో 113 సిసి ఇంజిన్‌ ఉంటుంది. ఇది 9 హెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అధునాతన టైల్లైట్ డిజైన్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్స్ తో పాటు, 18 అంగుళాల వీల్స్, 10-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ మరియు ముందు భాగంలో ఐచ్ఛిక 240 మి.మీ డిస్క్ బ్రేక్ వంటివి కూడా ఉంటాయి.

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

హీరో స్ప్లెండర్ ఐ-స్మార్ట్ :

భారతదేశంలో ఎక్కువ ప్రజాదరణ పొందిన బైకులలో ఒకటి ఈ హీరో స్ప్లెండర్ ఐ-స్మార్ట్. ఈ మోటార్ సైకిల్ యొక్క ర్మాణ నాణ్యత, విశ్వసనీయత వల్ల ఎక్కువ వినియోగదారులను ఆకర్శించింది. అందువల్ల దేశవ్యాప్తంగా ఎక్కువమంది వినియోగదారులు దీనిని ఉపయోగిస్తున్నారు. ఈ హీరో స్ప్లెండర్ ఐ స్మార్ట్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 67,900 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

70 వేల లోపు కొనుగోలు చేయదగిన బెస్ట్ 5 మోటార్ సైకిల్స్.. మీకోసం

హీరో స్ప్లెండర్ ఐ-స్మార్ట్ బైక్ 113.2 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 9 బిహెచ్‌పి ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ సైకిల్ లో ఫ్యూయెల్ ఇంజెక్షన్, ఎలక్ట్రిక్ స్టార్ట్, ముందు భాగంలో ఆప్సనల్ 240 మి.మీ డిస్క్ బ్రేక్, 18-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు మరియు 9.5-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ వంటివి ఇందులో ఉంటాయి.

Most Read Articles

English summary
Top 5 Motorcycles to Buy in India Under Rs 70,000. Read in Telugu.
Story first published: Friday, June 5, 2020, 16:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X