ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

ఇండియన్ మార్కెట్లో దాదాపు చాలా వాహనాలు చైనా నుండి దిగుమతి చేయబడినవి. భారతదేశంలో చైనా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కారణంగా చైనా ఉత్పత్తులు అధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఇప్పటికే చాలా వాహనాలను ఇండియాలో ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఇప్పుడు మరో కొత్త ఎస్‌యువి ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది. ఈ కొత్త కార్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.. !

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

చైనా బ్రాండ్ ఇండియన్ మార్కెట్లోకి కొత్తగా ప్రవేశపెట్టబోయే ఎస్‌యువి పేరు చంగన్ సిఎస్ 75. దీనిని 2022- 2023 లో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది గత సంవత్సరం చైనాలో ప్రారంభించబడింది. ఇది ఇండియన్ మార్కెట్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే ఈ వాహనంపై మన దేశంలో మంచి స్పందన కూడా ఉంది.

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

ఇప్పటికే చైనా మార్కెట్లో ఉన్న ఈ సిఎస్ 75 కార్ రెండు ఇంజిన్లను కలిగి ఉంటుంది. అవి 1.5 లీటర్ టిజిడిఐ బ్లూ వేల్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ బ్లూ వేల్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్‌. ఇందులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 178.11 పిఎస్ మరియు 265 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 232.50 పిఎస్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని కూడా కలిగి ఉంటుంది.

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

ఈ ఎస్‌యువిని 4,670 మిమీ, 4,690 మిమీ, 4,700 మిమీ అనే మూడు వేర్వేరు మోడళ్లలో విక్రయిస్తున్నారు. అది 1,865 మిమీ పొడవును కలిగి ఉండటమే కాకుండా 2,710 మిమీ వీల్‌బేస్ ని కూడా కలిగి ఉంటుంది.

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

చంగన్ ఢిల్లీలో ఒక టెంపరరీ ఆఫీస్ ని ఏర్పాటు చేసింది. ఎట్టకేలకు 2022-2023 లో ఇండియాలో ప్రవేశపెట్టాలని అధికారిక ప్రకటన చేసింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఇది కారు బలమైన సామర్త్యాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా మంచి డ్రైవింగ్ టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఇది చైనాలో ఇప్పటికే విజవంతగా ప్రారంభించింది.

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

చంగన్ డ్రైవర్ లేని కార్లను కూడా తయారు చేయాలని అలోచిస్తోంది. అంతే కాకుండా రెండేళ్ల క్రితం చంగన్ కంపెనీకి చెందిన రెండు డ్రైవర్‌లేని కార్లు 2 వేల కిలోమీటర్ల రోడ్డు పరీక్షలను చేపట్టాయి.

ఇండియాలో అరంగేట్రం చేయనున్న చంగన్ సిఎస్ 75

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

భారతదేశంలో ఇప్పటికే చాలా చైనా వాహనాలు ప్రవేశించాయి. కానీ చంగన్ ప్రవేశపెడుతున్న సిఎస్ 75 చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ కారు 2022-2023 లో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించనుంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 29, 2020, 13:32 [IST]
English summary
Changan Likely to Debut in India with MG Hector-Rivalling SUV Next Year. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+