45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

ఢిల్లీ, మీరట్ మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం 2020 డిసెంబర్ నాటికి పూర్తవుతుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తయిన తర్వాత ఢిల్లీ, మీరట్ మధ్య దూరాన్ని కేవలం 45 నిమిషాల్లో కవర్ చేయవచ్చని కూడా ఆయన తెలిపారు.

45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

ఎక్స్‌ప్రెస్‌వే ప్రయాణానికి వీలు కల్పిస్తుందని, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్య స్థాయిలను తగ్గిస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేకి సంబంధించిన ఒక వీడియోను మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 82.05 కి.మీ. ఈ ఎక్స్‌ప్రెస్‌వే యొక్క మొదటి మరియు మూడవ దశలు పూర్తయ్యాయి, రెండవ మరియు నాల్గవ దశలు ఇంకా పూర్తి కాలేదు.

45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

ఢిల్లీ నుండి ఉత్తర ప్రదేశ్ వరకు, దాస్నా నుండి హాపూర్ వరకు నిజాముద్దీన్ బ్రిడ్జ్ నిర్మాణం మొదటి మరియు మూడవ దశ పూర్తయింది. రెండవ దశలో ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు నుండి ఘజియాబాద్ వరకు 19.24 కిలోమీటర్ల రహదారిని నిర్మిస్తున్నారు.

45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

నాల్గవ దశలో, దాస్నా మరియు మీరట్ మధ్య 32 కిలోమీటర్ల పొడవు 6 లేన్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించబడుతుంది. ఈ దశలో భోజ్‌పూర్ మరియు దాస్నా మధ్య పని ఒక సవాలుగా ఉంటుంది.

45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

120 రోజుల్లో పనిని పూర్తి చేయడం నిజంగా NHAI కి సవాలు అనే చెప్పాలి. ఈ ప్రాజెక్టును సెప్టెంబర్‌కు ముందే పూర్తి చేయాల్సి ఉంది. కానీ కరోనా లాక్ డౌన్ వల్ల రైతుల వ్యతిరేకత వంటివి కొన్ని చోట్ల పనులు పూర్తి చేయడానికి గడువు కొంత పొడిగించబడింది.

ఢిల్లీ, మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలో మొదటి 16 లేన్ల ఎక్స్‌ప్రెస్ వే. 82 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టుకు 6273 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. NH-235 ఓపెన్ చేసినప్పుడు ఈ రహదారి ద్వారా మీరట్ చేరుకోవడం చాలా సులభం అవుతుంది.

45 నిముషాల్లో ఢిల్లీ నుంచి మీరట్ చేర్చే ఎక్స్‌ప్రెస్‌వే.. చూసారా !

ప్రస్తుతం ఢిల్లీ నుండి మీరట్ వరకు రోడ్డు మార్గంలో వెళ్ళడానికి ఒకటి నుండి రెండున్నర గంటలు పడుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్‌వే పక్కన ఉన్న పచ్చదనంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో అనేక సౌకర్యాలు కల్పిస్తామని గడ్కరీ పేర్కొన్నారు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 1, 2020, 10:04 [IST]
English summary
Delhi Meerut travel will be reduced to 45 mins by this expressway. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+