జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

2021 జనవరి 1 నుంచి ఫోర్ వీలర్ వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి అని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. టోల్ వసూలు కోసం డిజిటల్ మరియు ఐటి ఆధారిత చెల్లింపులను ప్రోత్సహించడానికి, 1 డిసెంబర్ 2017 లోపు అమ్మిన వాహనాలతో సహా మొత్తం ఫోర్ వీలర్ వాహనాలకు తప్పనిసరి ఫాస్టాగ్‌ ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

డిసెంబర్ 1, 2017 నుండి ఉన్న ఫోర్ వీలర్ వాహనాలకు రిజిస్ట్రేషన్ తో పాటు ఫాస్ట్​టాగ్ కూడా నమోదు చేయడం తప్పనిసరి అని కేబీద్ర ప్రభుత్వం ప్రకటించింది. మోటారు వాహన చట్టం 1989 ప్రకారం, ఫోర్ వీలర్ వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ సమయంలో అన్ని వాహన తయారీదారులు మరియు డీలర్లకు ఫాస్టాగ్ జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

ఫాస్ట్​టాగ్ వాహనాలపై అమర్చిన డిజిటల్ స్టిక్కర్. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. టోల్ ప్లాజా గుండా వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు, టోల్ టాక్స్ ఆటోమాటిక్ గా బ్యాంక్ లేదా ఫాస్టాగ్‌తో అనుబంధించబడిన ప్రీపెయిడ్ ఖాతా నుండి చెల్లించబడుతుంది.

MOST READ:లగ్జరీ బైక్ కొన్న సాధారణ యువకుడు.. ఇంతకీ ఎలా కొన్నాడో తెలుసా?

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

టోల్ ప్లాజాలో వాహనాలను ఆపడం ద్వారా మీరు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు, ఇది వాహనదారుల యొక్క విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. టోల్‌లో వాహనాలు ఎక్కువగా నిలిచిపోకపోవడం వల్ల హైవేపై ఏర్పడే జామ్ పరిస్థితి కూడా అధిగమించబడుతుంది.

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

ఫాస్ట్​టాగ్ జారీ చేసే పనిని 23 బ్యాంకులకు అప్పగించారు, ఇక్కడ పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా ఫాస్ట్​టాగ్ పంపిణీ చేయబడుతోంది. మీరు నియమించబడిన రవాణా కార్యాలయం లేదా టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్​టాగ్ కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్​టాగ్ తీసుకోవటానికి, మీరు KYC మరియు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించాలి.

MOST READ:వాహనాలకు HSRP నెంబర్ ప్లేట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం.. ఎక్కడో తెలుసా ?

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

మీరు అమెజాన్ మరియు పేటీఎంలలో ఫాస్ట్​టాగ్ ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫాస్ట్​టాగ్ కు సంబంధించిన ఏదైనా సమస్య లేదా సమాచారం కోసం, మీరు అధికారిక నంబర్‌తో సంప్రదించవచ్చు.

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

ఫాస్ట్​టాగ్ లేకుండా వెళ్లే వాహనాలకు సాధారణ జరిమానా కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ టోల్ టాక్స్ వసూలు చేసే నిబంధన అమలులో ఉంటుంది. ఫాస్ట్​టాగ్ ఉపయోగించే వాహనదారులు టోల్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు అంతే కాకుండా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవలసిన అవసరం కూడా లేదు.

MOST READ:ఇండియన్ రైల్వే విడుదల చేసిన వీడియో.. ఇది చూస్తే మీరు తప్పకుండా ట్రైన్‌లోనే వెళ్తారు

జనవరి 1 నుంచి వాహనాలకు ఫాస్ట్​టాగ్ తప్పనిసరి ; లేకుంటే ఏమౌంతుందో తెలుసా

ఫాస్ట్​టాగ్ అమలులోకి వచ్చిన తరువాత, టోల్ వసూలు రోజు రోజుకు పెరుగుతోంది. భద్రత మరియు వాహనాల ట్రాకింగ్ కోసం ఫాస్ట్​టాగ్ కూడా ఉపయోగించబడుతోంది. ఇందులో, టోల్ ప్లాజా గుండా వెళుతున్న ప్రతి వాహనం గురించి ప్రభుత్వానికి రికార్డు ఉంటుంది. వాహనదారులకు ఈ ఫాస్టాగ్ నిజంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Most Read Articles

English summary
FASTag Made Compulsory For All Four-Wheelers From January 2021. Read in Telugu.
Story first published: Monday, November 9, 2020, 12:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X