ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా?

ఫియట్ యునో కారు చాలా కాలంగా ప్రపంచ మార్కెట్లలో ఉంది. భారతదేశంలో కూడా చాలా కాలంగా ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ లభించింది. కానీ ఇది మార్కెట్లో అంతగా విజయం సాధించలేకపోయింది. ఏదేమైనా ఇంజిన్‌ల విషయానికి వస్తే మాత్రం ఫియట్ భారతదేశంలో ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈ కారు నిలివేయబడింది. ఫియట్ యునో 1.3-లీటర్ మల్టీజెట్ డీజిల్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఫియట్ యొక్క జీప్ తయారీదారుగా భారతదేశంలో ఉంది. కానీ ఫియట్ యునో ఇప్పుడు ఎనిమిది చక్రాల కారుగా మార్పు చెందింది. ఇక్కడ ఉన్న వీడియోను గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న ఫియట్ యునో 8 టైర్లపై కదలటం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది చూడటానికి చాలా కొత్తగా కనిపిస్తుంది.

ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

ఈ 8 చక్రాల కారుగా మార్పు రష్యాలో గ్యారేజ్ 54 చేత చేయబడింది. యునో కారు ఎనిమిది చక్రాలుగా మార్పు చెందింది అంటే ఇది చూడటానికి చాలా కొత్తగా మరియు పిచ్చిగా అనిపించవచ్చు. ఈ విధంగా మాడిఫై చేయడం కూడా కొంత కష్టంతో కూడుకున్న పని.

ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

8 చక్రాల కారుగా మాడిఫై చేయడంలో తయారీ బృందం హ్యాచ్‌బ్యాక్ యొక్క ప్రధాన భాగాన్ని ఎలా తగ్గించాలో వీడియో చూపిస్తుంది. ఇది కారు యొక్క రూపాన్ని మెరుగుపరుస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ ఇందులో అమర్చిన అదనపు చక్రాల వల్ల పెద్దగా ఉపయోగం లేదు.

ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

మాడిఫై చేయబడిన ఈ యునో కారు వెనుక భాగంలో మూడు ఇరుసులను కలిగి ఉంది మరియు వాటిలో ఒకటి రెండింటికి పైన స్టాక్ చేయబడి ఉంటుంది. ఈ మూడు ఇరుసులలో ఏదీ ప్రత్యక్షంగా సంబంధంలేదు, కానీ యునో ఫ్రంట్-వీల్-డ్రైవ్ సెటప్‌ను కలిగి ఉంది మరియు అదనపు ట్రాక్షన్ కారణంగా ఇంజిన్ ఇప్పుడు ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది.

ఈ యునో కారు వెనుక భాగంలో సస్పెన్షన్ వ్యవస్థ లేదు. కాబట్టి కఠినమైన రోడ్లపై డ్రైవింగ్ చేస్తుంటే లేదా భారతదేశంలోని రహదారుల గుండా వెళుతుంటే చాలా ఇబ్బందికరంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది.

ఎప్పుడైనా ఇలాంటి 8 చక్రాల ఫియట్ యునో చూసారా ?

సాధారణంగా భారతదేశంలో కారు మరియు బైక్ మాడిఫై చేయడం వంటి మార్పులు చట్టవిరుద్ధం. ఒకవేళ ఇలాంటి సవరణలను చూసినట్లయితే RTO మీ కారును స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉంది.

Image Courtesy: Garage 54/YouTube

More from DriveSpark

Article Published On: Monday, June 15, 2020, 12:16 [IST]
English summary
Fiat Uno ‘8 Wheeler’ is the craziest modification ever, & all 8 wheels actually spin [Video]. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+