పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

ఫోర్డ్ ఎండీవర్ భారతదేశంలో విక్రయించబడుతున్న ప్రసిద్ధి పొందిన ఎస్‌యూవీలలో ఒకటి. దీని యొక్క సామర్థ్యం మరియు లుకింగ్ అన్ని కూడా వినియోగదారుణ్ని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. చాలా మంది వినియోగదారులు వారి వాహనాల యొక్క సామర్త్యాన్ని తెలుసుకోవడానికి రహదారులపైకి తీసుకెల్తూ ఉంటారు.

పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

కొంతమంది మాత్రం తమ వాహనాలతో భారీ వాహనాలను లాగటం, టగ్ ఆఫ్ వార్ చేయడం, పొలాలను దున్నటం వంటి విచిత్రమైన పనులను చేస్తూ ఉంటారు. ఇదే విధంగా ఒక వ్యక్తి ఫోర్డ్ ఎండీవర్ వాహనంతో ఏకంగా ఒక పొలాన్ని దున్నే దృశ్యాన్ని మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

ఫోర్డ్ ఎండీవర్ వాహనంతో పొలాన్ని దున్నే వీడియోని విశాల్ సింగ్ కైన్ట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. వెనుక వైపున ప్లగర్ తో ముడిపడి ఉన్న ఫోర్డ్ ఎండీవర్‌ను వీడియోలో మనం చూడవచ్చు. వెనుక వైపున ప్లగర్ ని కలిగి ఉన్న ఈ వాహనం ప్రారంభించినప్పుడు అది సజావుగా ప్లగర్ను ముందుకు తీసుకువెళుతుంది. అప్పుడు సులభంగా భూమిని దున్నుతుంది.

పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

ఎండీవర్ వాహన యజమాని తన వాహనాన్ని తన పొలంలో దున్నడానికి ట్రాక్టర్ కి బదులుగా ఉపయోగించాడు. అప్పుడు ఇది భూమిని దున్నటం ప్రారంభిస్తుంది. సాధారణంగా రైతులు ట్రాక్టర్లు లేదా ఇతర యంత్రాలను తమ భూమిని దున్నుటానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే వారు తక్కువ ఆర్‌పిఎంల వద్ద భారీ మొత్తంలో టార్క్ అందించగలరు.

పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

సాధారణంగా ఎండీవర్ చాలా సామర్థ్యం గల ఎస్‌యూవీ. ఇది చాలా దృఢమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇందులో తగినంత గ్రౌండ్ కియరెన్సు టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో ఎక్కడైనా వెళ్ళగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో నార్మల్, మంచు, ఇసుక, రాక్ అనే నాలుగు ఎంపికలను కలిగి ఉంటుంది. ఎండీవర్ యజమాని ఎస్‌యూవీని మట్టి మోడ్‌లో ఉంచి ప్లగర్ లాగడం ప్రారంభించేవాడు. ఈ వాహనం అధికమైన దృఢత్వం కలిగి ఉండటం వల్ల భూమిని చాలా సులభంగా దున్నగలదు.

పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

ఫోర్డ్ ఎండీవర్ రెండు వేర్వేరు డీజిల్ ఇంజన్ ఎంపికలలో లభిస్తుంది. ఒకటి 2.2 ఎల్ డీజిల్ ఇంజిన్, ఇది 388 ఎన్ఎమ్ టార్క్ తో పాటు 158 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది.

పొలాన్ని దున్నిన ఫోర్డ్ ఎండీవర్ లగ్జరీ ఎస్‌యూవీ [వీడియో]

రెండవ 3.2-లీటర్ డీజిల్ ఇంజన్ 197 బిహెచ్‌పి శక్తితో పాటు 470 ఎన్ఎమ్ టార్క్ ని తొలగిస్తుంది. ఈ వీడియోలో పొలాన్ని దున్నడానికి పెద్ద ఇంజిన్ వెర్షన్ ఉపయోగించినట్లు కనిపిస్తోంది. టెర్రైన్ రెస్పాన్స్ సిస్టమ్‌తో పాటు 4 వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కూడిన టార్క్ అంతా ఎండీవర్‌కు అనుకూలంగా పనిచేసింది.

Image Courtesy: VISHAL SINGH KAINT/YouTube

Most Read Articles

English summary
Watch a Ford Endeavour luxury SUV ploughing fields in India [Video]. Read in Telugu.
Story first published: Monday, January 20, 2020, 12:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X