సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

భారత క్రికెట్ రంగంలో ప్రసిద్ధి చెందిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఈ రోజు తన 48 వ పుట్టినరోజు జరుపుకున్నారు. సాధారణంగా భారత క్రికెటర్లు లగ్జరీ కార్ల పట్లు ఎక్కువ మక్కువ చూపుతారు. సౌరవ్ గంగూలీ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ కార్లను కలిగి ఉన్నారు.

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

సౌరవ్ గంగూలీ మెర్సిడెస్ బెంజ్, బిఎమ్‌డబ్ల్యూ, ఒపెల్ మరియు హ్యుందాయ్ కార్లను కలిగి ఉన్నారు. గంగూలీ ఈ కార్లలో చాలాసార్లు కనిపించాడు. సౌరవ్ గంగూలీ కలిగి ఉన్న కొన్ని కార్లను గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

1. మెర్సిడెస్ బెంజ్ సిఎల్‌కె :

సౌరవ్ గంగూలీ కలిగి ఉన్న కార్లలో ఒకటి మెర్సిడెస్ బెంజ్ సిఎల్‌కె. భారతదేశంలో ఈ కారు ధర సుమారు రూ. 88 లక్షల వరకు ఉంటుంది.

MOST READ:నగరిలో అంబులెన్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్.కె రోజా

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

మెర్సిడెస్ బెంజ్ సిఎల్‌కెలో 5.5-లీటర్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగి ఉంటుంది. 4 సీట్ల కూపే లగ్జరీ ఫీచర్స్ కు ప్రసిద్ధి చెందింది. ఈ మోడల్ 5 రకాల ఇంజిన్లలో విక్రయించబడుతుంది.

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

2. బిఎమ్‌డబ్ల్యూ 730 ఎల్‌డి :

సౌరవ్ గంగూలీకి బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కారు కూడా ఉంది. బిఎమ్‌డబ్ల్యూ 730 LD సంస్థ యొక్క అత్యంత ఆధునిక మరియు విలాసవంతమైన కారు.

ఈ కారు ధర సుమారు రూ. 1.35 కోట్లు. ఈ కారుతో అమర్చిన 3.0 లీటర్ ఇన్-లైన్ టర్బోచార్జ్డ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 265 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అమర్చారు.

MOST READ:టెక్నికల్ గురూజీ లగ్జరీ కార్లు & బైక్‌లు, ఎలా ఉన్నాయో చూసారా ?

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

3. ఒపెల్ ఆస్ట్రా :

గంగూలీ కలిగి ఉన్న కార్లలో ఒపెల్ ఆస్ట్రా కూడా ఉంది. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఒపెల్ ఆస్ట్రా కారులో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ 74 బిహెచ్‌పి పవర్ మరియు 121 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలలో అమ్మబడుతుంది. ఈ కారు ధర రూ. 7.55 లక్షలు.

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

4. హ్యుందాయ్ క్రెటా :

సౌరవ్ గంగూలీ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన SUV హ్యుందాయ్ క్రెటాను కూడా కలిగి ఉన్నారు. వారి వద్ద హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 121 బిహెచ్‌పి పవర్ మరియు 150 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ అమర్చబడింది.

MOST READ:మరోసారి వైరల్ అయిన మహేంద్ర సింగ్ ధోని వీడియో : అదేంటో తెలుసా !

సౌరవ్ గంగూలీ లగ్జరీ కార్స్, చూసారా..!

సౌరవ్ గంగూలీ మొత్తం 36 కార్లను కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. వాటిలో 20 మెర్సిడెస్ బెంజ్, 4 బిఎమ్‌డబ్ల్యూ కార్లు వంటివి ఉన్నాయి.

Most Read Articles

English summary
Former India cricket captain Sourav Ganguly car collection. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X