ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

దేశీయ మార్కెట్లో మహీంద్రా ఇటీవల సరికొత్త థార్‌ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త థార్ ఎస్‌యూవీ లాంచ్ అయినప్పటినుంచి అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీగా నిలిచింది. ఆఫ్-రోడ్ కమ్యూనిటీలో థార్ ఎల్లప్పుడూ చాలా ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ. భారత మార్కెట్లో థార్ ఎస్‌యూవీకి అధిక డిమాండ్ ఉంది.

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ఇటీవల ఒక యువకుడు తన భార్యకి ఈ మహీంద్రా థార్ ఎస్‌యూవీని గిఫ్ట్ గా ఇచ్చి ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందా..

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

2020 వ సంవత్సరం ముగియడానికి ఇక ఎన్నో రోజులో లేదు, అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 2021 వ సంత్సరం వచ్చేస్తోంది. ఈ శుభ గడియల్లో అందరూ చిన్నా, పెద్దా తేడా లేకుండా బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో హర్యానా రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు తన భార్యకు ఊహించని ఆశ్చర్యకరమైన గిఫ్ట్ గా కొత్త మహీంద్రా థార్ ఎస్‌యూవీని అందించాడు.

MOST READ:మోడీ ప్రారంభించిన అటల్ టన్నెల్‌లో 7 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా ?

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ప్రస్తుతం మార్కెట్లో థార్ ఎస్‌యూవీకి అధిక డిమాండ్ ఉండటం వల్ల దాని వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో హర్యానాకు చెందిన ఆ యువకుడు తన భార్యకు మహీంద్రా థార్ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. ఈ గిఫ్ట్ తన భార్యను ఆశ్చర్యపరిచే ఉద్దేశంతో ఇవ్వబడింది. మహింద్ర థార్ ఎస్‌యూవీ గిఫ్ట్ గా పొందిన యువతి ఒక యూట్యూబర్.

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ఈ వీడియోను టిఎన్‌జి వ్లాగ్స్ వారి యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఆమె అందుకున్న ఈ గిఫ్ట్ కి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశాడు. ఆ వీడియోలో తన భర్త కాల్ చేసి తనని పిలిచి, ఆశ్చర్యకరమైన గిఫ్ట్ బయట వేచి ఉందని నాకు చెప్పారు. ఆ సమయంలోనే మహీంద్రా థార్ కారు బయట ఆపి ఉంచబడిందిని తెలిసింది.

MOST READ:టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసిన కేరళ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా ?

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ఈ కొత్త మహీంద్రా థార్ ని గిఫ్ట్ గా పొందిన మహిళ చాలా ఆనందపడింది. వీడియోలో ఉన్న ఫుటేజ్ ఆధారంగా, ఇది థార్ ఎస్‌యూవీ యొక్క హై-ఎండ్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ వెర్షన్ అని వెల్లడించారు.

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా చాలా సంవత్సరాలుగా థార్ ఎస్‌యూవీని తయారు చేస్తున్నప్పటికీ, కంపెనీ ద్వారా కారులో హార్డ్ టాప్ ఫీచర్‌ను అమర్చడం ఇదే మొదటిసారి. అంతే కాకుండా గతంలో ఆఫ్-రోడ్ ప్రయాణానికి మాత్రమే అనువైన ఈ కారు ఇప్పుడు అన్ని రకాల రహదారి వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

MOST READ:కేవలం 4 గంటల సమయంలో భారీగా పట్టుబడ్డ దొంగ వాహనాలు..ఇంకా ఎన్నో..మీరే చూడండి

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ఇటీవల థార్ ఎస్‌యూవీ అందుకున్న అనేక కొత్త ఫీచర్స్ వల్ల ఈ థార్ ‌కు భారతదేశంలో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ వాహనాలు చూటడానికి చాలా అద్భుతంగా ఉండటమే కాకుండా ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

కొత్త మహీంద్రా థార్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో మల్టిపుల్ కంట్రోల్స్ కలిగిన స్టీరింగ్ వీల్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్పీకర్లు మరియు చాలా మృదువైన సీటు వంటి వంటివి కలిగి ఉంది.

MOST READ:3 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లగ్జరీ కార్‌లో కనిపించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఆ కార్ ఏదో మీరూ చూడండి

పాత వెర్షన్‌ మహీంద్రా థార్ తో పోలిస్తే లోపలి భాగంలో చాలా ఎక్కువ స్థలాన్ని అందిస్తుంది. ఇప్పుడు కొత్త థార్ మునుపటి కంటే చాలా ఎక్కువ ప్రీమియం కనిపిస్తుంది. ఇది ఇప్పుడు రెండు ఇంజన్ ఎంపికలతో అందించబడింది. అవి 2.2 లీటర్ టర్బోచార్జ్డ్ ఎన్హాక్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఎంటాలియన్ పెట్రోల్ ఇంజిన్‌.

ఖరీదైన గిఫ్ట్‌తో భార్యను సర్‌ప్రైజ్ చేసిన భర్త.. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏదో మీరు చూడండి

ఇందులో ఉన్న పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లు రెండూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికతో లభిస్తాయి. ఇది ఇటీవల గ్లోబల్ ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 4 స్టార్ రేటింగ్‌ను సాధించింది మరియు థార్ యొక్క 6-సీట్ల ఎఎక్స్ వెర్షన్‌ను డంప్ చేయాలని మహీంద్రా ఇటీవల నిర్ణయించిన విషయం అందరికి తెలిసిందే.ఏది ఏమైనా మహీంద్రా థార్ ఎస్‌యూవీకి ఎక్కువ ప్రజాదరణ ఉందనటానికి దానికి ఉన్న వెయిటింగ్ పీరియడ్ ప్రధాన నిదర్శనం.

Image Courtesy: TNG Vlogs

Most Read Articles

English summary
Haryana Youngster Gifts New Gen Mahindra Thar To His Wife. Read in Telugu.
Story first published: Monday, December 28, 2020, 12:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X