హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

హ్యుందాయ్ తన 45 ఎలక్ట్రిక్ కార్ కాన్సెప్ట్ ఆధారంగా అతిచిన్న ఎలక్ట్రిక్ కారును వెల్లడించింది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారుకు హ్యుందాయ్ ఇంకా పేరు పెట్టలేదు.

ఈ కారు ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా అనేక భాగాలలో రెడ్ అసెంట్స్ కూడా కలిగి ఉంది. హ్యుందాయ్ 45 ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ కారును 2019 అంతర్జాతీయ మోటార్ షోలో ఆవిష్కరించారు. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు వెలుపల ఉన్న సిగ్నేచర్ కైనెటిక్ క్యూబ్ లాంప్స్ కాన్సెప్ట్ కారు నుండి తీసుకోబడ్డాయి.

హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

ఈ చిన్న కారులో పెర్ఫార్మెన్స్ బ్లూ మరియు ఆరెంజ్ అసెంట్స్ ఉన్నాయి. ఈ కారులోని చిన్న ఇంజిన్‌కు రెండు డిసి మోటార్లు అమర్చారు. ఇది కారును గంటకు కేవలం 7 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.

హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

ఈ కారు ప్రత్యేక వ్యక్తుల కోసం తయారు చేయబడింది. ఈ కారులో ఒక సీటు మాత్రమే అమర్చారు. 45 ఇ.వి. కాన్సెప్ట్ కారు రూపకల్పనను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ ఈ కారును చెక్కతో తయారు చేసింది.

MOST READ:రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన న్యూ హాలండ్ కంపెనీ ; ఏంటో తెలుసా ?

హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

కారు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఎంత దూరం వెళ్తుందనే దానిపై హ్యుందాయ్ ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ కారులో ఎమోషన్ అడాప్టివ్ వెహికల్ కంట్రోల్ టెక్నాలజీ ఉంది.

హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

హ్యుందాయ్ కంపెనీ పిల్లల కోసం ఈ కారును డిజైన్ చేసింది. ఈ కారణంగా ఈ కారుకు ఒక ఫన్ డిజైన్ ఇవ్వబడింది. కానీ కారు చక్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కారు చోడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

MOST READ:కొత్త బిజినెస్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ, ఏంటో తెలుసా ?

హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

ఈ కారు ఓపెన్ రూఫ్ కలిగి ఉంది. కారు ముందు భాగంలో రెండు ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు ఉన్నాయి. ఈ కారు ముందు డిజైన్ షార్ప్ గా ఉంటుంది. ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు అమ్మబడుతుందా లేదా అనే దానిపై కంపెనీ ఇంకా సమాచారం ఇవ్వలేదు.

హ్యుందాయ్ నుంచి రానున్న బుల్లి ఎలక్ట్రిక్ కార్.. చూసారా ?

ఈ కారణంగా, హ్యుందాయ్ ఈ చిన్న కారుకు ఇంకా పేరు పెట్టలేదు. ఈ కారుకు సంబంధించిన సమాచారం రాబోయే రోజుల్లో వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడుతుంది. హ్యుందాయ్ ఈ కారును ప్రపంచవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో విక్రయిస్తుంది. ఈ కారు చిన్న పిల్లల కోసం విడుదల చేయవచ్చు. హ్యుందాయ్ త్వరలో తన కొత్త ఐ 20 ను భారత్‌లో విడుదల చేయనుంది. హ్యుందాయ్ కొత్త ఐ 20 లో అనేక మార్పులు చేసింది.

MOST READ:భారతదేశపు మొట్టమొదటి సీప్లేన్ సర్వీస్ ప్రారంభించిన నరేంద్ర మోడీ

Most Read Articles

English summary
Hyundai company reveals smallest electric car details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X