ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

భారతదేశంలో పండుగ వాతావరణాలు మొదలయ్యాయి ఒకవైపు దసరా వేడుకలు మరోవైపు వస్తున్న దీపావళి. ఈ ఏడాది దేశీయ మార్కెట్లో దీపావళి పండుగకు ముందుగానే హ్యుందాయ్ ఇండియా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మరియు ప్రయోజనాలను ప్రకటించింది. మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ. 1 లక్ష వరకు లాభాలను కంపెనీ అందిస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

భారత మార్కెట్లో ఫెస్టివెల్ సీజన్లో ప్రయోజనాలను పొందే మోడళ్లలో సాంట్రో, గ్రాండ్ ఐ 10, గ్రాండ్ ఐ 10 నియోస్, ఎలైట్ ఐ 20, ఆరా మరియు ఎలంట్రా సెడాన్ ఉన్నాయి. అక్టోబర్ 1 మరియు 2020 అక్టోబర్ 31 మధ్య చేసిన కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

క్లిక్ టు బై అని పిలువబడే బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా పై మోడల్‌లో ఏదైనా కొనుగోలు చేయడం ద్వారా కొనుగోలుదారులు ఆఫర్లను పొందవచ్చు. కార్లపై డిస్కౌంట్లను మోడల్ వారీగా ఇక్కడ వివరాయించడం జరిగింది.

MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యుందాయ్ సాంట్రో

హ్యుందాయ్ సాంట్రో భారత మార్కెట్లో విక్రయించే బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ మోడల్. ఈ నెలలో గరిష్టంగా రూ. 45 వేల వరకు కంపెనీ లాభాలను అందిస్తోంది. సాంట్రో పెట్రోల్ మరియు సిఎన్జి ఇంజన్ ఎంపికలలో అందించబడింది.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

1.1-లీటర్ నాలుగు సిలిండర్ల ఇంజన్ 67 బిహెచ్‌పి మరియు 99 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది. టాటా టియాగో మరియు మారుతి సెలెరియో వంటివారికి హ్యుందాయ్ సాంట్రో ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:ఫెస్టివల్ సీజన్లో హోండా సూపర్ 6 ఫెస్టివల్ ఆఫర్స్.. చూసారా

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10

గ్రాండ్ ఐ 10 బ్రాండ్ యొక్క లైనప్‌లో సాంట్రో మోడల్‌కు పైన ఉంచబడింది. ట్రిమ్ స్థాయిని బట్టి రూ. 60,000 వరకు ప్రయోజనాలను హ్యుదాయ్ అందిస్తోంది.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

గ్రాండ్ ఐ 10 బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా మోడల్‌ను అప్‌డేట్ చేసింది మరియు సింగిల్ పెట్రోల్ ఇంజిన్‌తో ఈ కారును అందిస్తున్నారు. ప్రస్తుతం దీని ధర రూ. 5.91 లక్షల నుండి రూ .6.01 లక్షల [ఎక్స్-షోరూమ్,ఢిల్లీ] వరకు ఉంది.

MOST READ:సెక్యూరిటీ గార్డు ప్రాణాలు తీసిన ఫెరారీ కార్.. ఎలాగో తెలుసా ?

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్

గ్రాండ్ ఐ 10 హ్యాచ్‌బ్యాక్ అయితే గ్రాండ్ ఐ 10 నియోస్ లేటెస్ట్ వెర్షన్. ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు ఇతర ప్రయోజనాలతో సహా గరిష్టంగా రూ. 25 వేల వరకు హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్‌ను అందిస్తోంది.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యాచ్‌బ్యాక్ మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలలో అందించబడుతుంది. అవి 1.2 లీటర్ డీజిల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ యూనిట్ మరియు ఫ్యాక్టరీతో అమర్చిన సిఎన్‌జి కిట్. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు జత చేసిన శక్తివంతమైన 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడా అందించబడుతుంది.

MOST READ:భార్యని 90 కిమీ రిక్షా మీద తీసుకెళ్లిన భర్త.. ఎందుకో తెలుసా ?

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20

హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 భారత మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో ఉంచబడింది. ఈ పండుగ సీజన్‌లో హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 గరిష్ట ప్రయోజనాలను రూ. 75,000 వరకు అందిస్తోంది.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

మూడు ట్రిమ్ ఆప్షన్లలో ఎలైట్ ఐ 20 ను కంపెనీ అందిస్తోంది మరియు ప్రస్తుతం వీటి ధర రూ. 6.56 లక్షల నుండి రూ. 8.32 లక్షల [ఎక్స్-షోరూమ్,ఢిల్లీ] మధ్య వుంది. సింగిల్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మరియు ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో హ్యాచ్‌బ్యాక్‌ను అందిస్తున్నారు.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యుందాయ్ ఆరా

ఈ పండుగ సీజన్‌లో హ్యుందాయ్ ఆరా కాంపాక్ట్-సెడాన్ గరిష్టంగా రూ. 30,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ బోనస్, నగదు తగ్గింపు మరియు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కాంపాక్ట్ సెడాన్ గ్రాండ్ ఐ 10 నియోస్‌లో కనిపించే మాదిరిగానే ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలను కలిగి ఉంది.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

హ్యుందాయ్ ఎలంట్రా

ఇది బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ సెడాన్ మోడల్, హ్యుందాయ్ ఎలంట్రా ఈ పండుగ సీజన్‌లో గరిష్టంగా రూ. 1 లక్ష వరకు లాభాలను అందిస్తోంది. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ ఆఫర్ కూడా ఉన్నాయి. సెడాన్ యొక్క వేరియంట్‌ను బట్టి అందుబాటులో ఉన్న గరిష్ట ప్రయోజనాలు మారుతూ ఉంటాయి.

ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

రాబోయే పండుగ సీజన్లో వినియోగదారులకు సులభంగా కొనుగోలు చేయడానికి హ్యుందాయ్ ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. అదనంగా కంపెనీ సులభంగా ఓనర్ ఏక్సపీరియన్స్ కోసం సులభమైన ఫైనాన్స్ పథకాలు మరియు సౌకర్యవంతమైన రీపేమెంట్ అప్సన్స్ కూడా అందిస్తుంది. ఏది ఏమైనా కంపెనీ పండుగ సీజన్లో ఎక్కువ అమ్మకాలను జరపడానికి ఈ ఆఫర్లను ప్రవేశపెడుతోంది. వాహనదారులు దీనిని వినియోగించుకోవాలి.

Most Read Articles

English summary
Hyundai Car Discounts For October 2020. Read in Telugu.
Story first published: Wednesday, October 14, 2020, 19:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X