లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

భారతదేశంలో లగ్జరీ కార్ల వినియోగం ఇతర దేశాలతో పోలిస్తే చాల తక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో లగ్జరీ కార్ల సంఖ్య భారతదేశంలో కూడా కొంత పెరుగుతోంది. బాగా అభివృద్ధి చెందిన దేశాలలో విలాసవంతమైన కార్లు చాల ఎక్కువగా ఉంటాయి.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

లగ్జరీ కార్లు భారతీయ రోడ్లపై కనిపించడం చాల అరుదు సాధారణంగా బాగా విలాసవంతమైన లగ్జరీ కార్లు చాలా తక్కువ సంఖ్యలో అప్పుడప్పుడు అంటే వారాంతాలలో లేదా నెలకు ఒకటి చూడవచ్చు. లగ్జరీ కార్లను చూసిన ఎవరైనా వాటిలో కనీసం ఒక్కసారైనా ప్రయాణించాలనుకోవడం సహజమైన విషయం.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

భారతదేశంలో రాను రాను పరిస్థితి మారిపోతుంది. చాల కార్ల కంపెనీలు తమ లగ్జరీ వాహనాలను అద్దెకు ఇవ్వడం ప్రారంభించింది. ఈ విలాసవంతమైన కార్లు సాధారణంగా కిలోమీటర్ల లెక్కన, లేకుంటే రోజుకి అద్దె వసూలు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అద్దెకు ఇవ్వడం ద్వారా చాలామంది వారి యొక్క కళలను సాకారం చేసుకుంటున్నారు.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

కార్లను అద్దెకు ఇవ్వడం అనేది ఒక్క భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచదేశాలతో కూడా విస్తరించింది. ఇప్పుడు ప్రపంచంలో చాలా దేశాలలో లగ్జరీ వాహనాలను అద్దెకు తీసుకునే సదుపాయం ఉంది. ఇప్పుడు ఇది చాల సులభతరమైన విషయం కూడా.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

ఇప్పుడు కేవలం లగ్జరీ కార్లను కూడా రోజువారీ అద్దె కాకూండా నెలవారీ అద్దెకు కూడా అందిస్తున్నారు. భారతదేశంలో ఒక మధ్యతరగతి కుటుంబం ఖరీదైన లిమోసిన్ లగ్జరీ కారులో ప్రయాణించడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

లిమోసిన్ కారు సాధారణ ఎస్యువి, హ్యాచ్‌బ్యాక్, ఎంయువి, ఎమ్‌పివి మరియు సెడాన్ కంటే కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇటువంటి లగ్జరీ కార్లలో ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభవం. లిమోసిన్ తరహా లగ్జరీ కారులో ప్రయాణించడం అంతకంటే మంచి అనుభవాన్ని కలిగిస్తుంది.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

భారతదేశంలోని ఒక మధ్యతరగతి కుటుంబం హమ్మర్ కంపెనీ యొక్క లిమోసిన్ లో ప్రయాణం చేయడాన్ని చూడవచ్చు. ఈ వీడియో హిందీ మరియు ఇంగ్లీష్ లో రికార్డ్ చేయబడింది.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

ఈ వీడియోను న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో రికార్డ్ జరిగింది. అంతే కాకుండా ఈ వీడియోను కిష్నానెల్ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. సర్ ప్రైరీస్ తన తల్లిదండ్రుల కోసం ఈ ఖరీదైన కారును అద్దెకు తీసుకున్నానని చెప్పాడు.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

హమ్మర్ వాహనాలు అత్యంత ప్రసిద్ధిచెందిన లగ్జరీ కార్లలో ఒకటి. ఈ కార్ల క్యాబిన్‌లో స్టార్ హోటళ్లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారణంగా, చాలా మంది వ్యాపారవేత్తలకు ఇష్టమైన కార్లలో హమ్మర్ ఒక ప్రత్యేకమైన కారు.

కొన్నేళ్ల క్రితం హమ్మర్ కంపెనీ కార్ల ఉత్పత్తి ఆగిపోయింది. కానీ హమ్మర్ సంస్థ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి హమ్మర్ లిమోసిన్ కార్లు చాలా భిన్నమైన అనుభూతిని ఇస్తాయి. ఒక భారతీయ కుటుంబం అటువంటి కారులో ప్రయాణించడం నిజంగా గర్వించదగ్గ విషయం.

లిమోలిన్ కారులో ప్రయాణించిన భారతీయ కుటుంభం

ఇటువంటి కార్లను భారతదేశంలో కూడా అద్దెకు తీసుకుంటారు. క్రిస్లర్ 300 సి లిమోసిన్ కార్లను భారతదేశంలో అద్దె కారుగా ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా అనేక సాధారణ కార్లను అద్దె కార్లుగా కూడా ఉపయోగిస్తున్నారు.

Image Courtesy: Kishanell/YouTube

More from DriveSpark

Article Published On: Friday, March 20, 2020, 11:23 [IST]
English summary
Indian youngster taking his parents out with Hummer Limousine. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+