2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

అమెరికాకు చెందిన వాహన తయారీ దిగ్గజం అయిన జీప్ తన కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. కొత్త కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని జూన్ 4 న డిజిటల్ విలేకరుల సమావేశంలో ఆవిష్కరించనున్నారు. ఈ కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

జీప్ మొదట 19 మోడళ్లలో విక్రయించారు. కానీ కంపాస్ యొక్క 14 మోడళ్లను జీప్ సంస్థ నిలిపివేసింది. జీప్ కంపాస్ బిఎస్ 6 ఇప్పుడు కేవలం 5 మోడళ్లలో అమ్మబడుతుంది. ఇంజిన్‌లో మార్పులు చేయలేదు. ఈ ఎస్‌యూవీలో 1.4 లీటర్ బిఎస్-6 పెట్రోల్, 2.0-లీటర్ బిఎస్-6 డీజిల్ ఇంజన్లు ఉన్నాయి.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

జీప్ కంపాస్ బిఎస్-6 యొక్క ఐదు మోడళ్లలో స్పోర్ట్, లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ ప్లస్ మరియు లిమిటెడ్ ప్లస్ 4 ఎక్స్ 4 ఉన్నాయి. ట్రైల్హాక్ పరిధిలో ఎటువంటి మార్పులు చేయబడలేదు.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

కొత్త జీప్ కంపాస్ ఎస్‌యూవీ లోపలి సమాచారం కొంత వెల్లడైంది. జీప్ కంపాస్ బిఎస్-6 ఎస్‌యూవీలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓఆర్‌విఎం, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 16 అంగుళాల అల్లాయ్ వీల్ వంటివి ఇందులో ఉన్నాయి.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

అదనంగా జీప్ కంపాస్ బిఎస్ 6 టాప్ వేరియంట్ లిమిటెడ్ ప్లస్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, 18 అంగుళాల అల్లాయ్ వీల్, డ్యూయల్ టోన్ రూఫ్, పనోరమిక్ సన్‌రూఫ్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, లెదర్ సీట్లు, లెదర్ స్టీరింగ్ వీల్స్ ఉన్నాయి.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

జీప్ కంపాస్‌లోని 1.4 లీటర్ బిఎస్-6 పెట్రోల్ ఇంజన్ 160 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ 173 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లలో 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు అమర్చబడి ఉంటాయి.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో ఎక్కువ భద్రత కోసం నాలుగు-డిస్క్ బ్రేక్, రివర్స్ పార్క్ అసిస్ట్ సెన్సార్, ట్రాక్షన్ కంట్రోల్, ఎబిఎస్ మరియు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ ఉన్నాయి.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

జీప్ కంపాస్ నిలిపివేయబడిన 14 మోడళ్లలో 5 పెట్రోల్, 9 డీజిల్‌ వాహనాలు ఉన్నాయి. ఈ సంస్థ త్వరలో జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని భారతీయ మార్కెట్లో విడుదల చేయనుంది.

2020 జూన్ 4 విడుదల కానున్న జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్, ఎలా ఉందో చూసారా !

జీప్ కంపాస్ బ్రాండ్‌లో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీ ఇది. జీప్ యొక్క కొత్త ఎస్‌యూవీలను భవిష్యత్తులో భారత మార్కెట్లో విడుదల చేస్తున్నారు. కొత్త జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని వచ్చే ఏడాది భారత్‌లో విడుదల చేయనున్నారు. జీప్ కంపాస్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 27, 2020, 17:01 [IST]
English summary
Jeep Compass facelift unveil on June 4, 2020. Read In Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+