స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

మహీంద్రా ఐకానిక్ ఆఫ్-రోడర్ థార్ ఈ ఏడాది మధ్యలో ప్రారంభించబడుతుందని మహీంద్రా కంపెనీ ధృవీకరించింది. మహీంద్రా ఈ థార్ ఎస్‌యువిని భారత్‌లో విడుదల చేయడానికి ముందే స్పాట్ టెస్ట్ నిర్వహించారు.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

ఇటీవల కాలంలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా థార్ ఎస్‌యువిని ప్రదర్శించారని వార్తలు వచ్చాయి. తరువాత ఆటో ఎక్స్‌పోలో థార్ ఎస్‌యువిని ప్రదర్శించబోమని మహీంద్రా తరువాత ధృవీకరించింది మహీంద్రా ఇప్పుడు వచ్చే నెలలో ఒక ప్రత్యేక కార్యక్రమంలో దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కొత్త థార్ ని ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

కొత్త థార్ లో అనేక కొత్త ఫీచర్లు అమలు చేయబడుతున్నాయి. భారతదేశంలో ఎస్‌యువిని ప్రారంభించటానికి ముందే స్పాట్ టెస్ట్ నిర్వహించారు. కొత్త థార్ స్పాట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఐఎబి వెల్లడించింది

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

కొత్త థార్ లో ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉన్నాయి.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

2020 థార్ లోని కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాని సరికొత్త టియువి 300 ఎస్‌యువిని క్లస్టర్‌ను పోలి ఉంటుంది. కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజిటల్ డిస్ప్లే యూనిట్‌తో రెండు అనలాగ్ డయల్‌లను కలిగి ఉంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

కొత్త మహీంద్రా థార్ మూడు మోడ్‌లను కలిగి ఉంటుంది. అంతే కాకుండా 2020 మహీంద్రా థార్ ఎస్‌యూవీని రెండు డోర్ బాడీ స్టైల్స్‌లో అందించనున్నారు. అవి ఒకటి సాఫ్ట్ టాప్ మరియు రెండు హార్డ్ టాప్.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

ఎస్‌యూవీ వెలుపలి భాగంలో జీప్ తరహా డిజైన్ ఉండగా, ఇంటీరియర్ మాత్రం అప్‌డేట్ చేయబడింది. థార్ 2.5 లీటర్ డీజిల్ బిఎస్ 4 ఇంజన్ మార్కెట్లో ఉంది. ఈ ఇంజన్ 105 బిహెచ్‌పి పవర్ మరియు 247 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది.

స్పాట్ టెస్ట్‌లో కనిపించిన కొత్త మహీంద్రా థార్

కొత్త బిఎస్ 6 థార్ లో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 120 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కొత్త ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ కొత్త మహీంద్రా థార్ మునుపటి వెర్షన్ కంటే కూడా కొంత ఎక్కువ ధరను కలిగి ఉండే అవకాశం ఉంటుంది.

Source: Indianautoblog

More from DriveSpark

Article Published On: Monday, March 23, 2020, 11:40 [IST]
English summary
2020 Mahindra Thar with LED tail lamps spied, to be launched by June. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+