దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించే దేశాలలో భారతదేశం ఒకటి. అంతే కాదు అత్యధిక ప్రమాదాల జాబితాలో అగ్ర స్థానంలో ఉంది. మనదేశంలో ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘనలు నివారించడానికై దేశవ్యాప్తంగా వివిధ చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో కొత్త మోటారు వాహనాల చట్టం కూడా అమల్లోకి వచ్చింది.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

ఈ మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించినవారికి భారీ జరిమానాలు కూడా విధిస్తారు. ఎంతటి కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టినప్పటికీ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వారి సంఖ్య తగ్గడం మాత్రం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిబంధనల ఉల్లంఘనను నివారించడానికి ట్రాఫిక్ సెన్సార్‌షిప్ ఉపయోగించబడుతోంది.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

వాహనానికి సంబంధించిన పత్రాలను డిజిటైజ్ చేయడం. వివిధ ఉపకరణాల వాడకం నిషేధించబడింది. వివిధ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. మీరట్‌లోని బోర్డర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు మెడికల్ కాలేజీలో తనిఖీలు చేస్తున్నప్పుడు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌తో తెల్లటి రంగు కారు కనిపించింది.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

ఈ నంబర్ ప్లేట్ పై హిందీలో రామ్ అని వ్రాయబడింది. మోటారు వాహన చట్టం ప్రకారం, నెంబర్ ప్లేట్ పై ఇటువంటివి వ్రాయడం నేరం. అందువల్ల పోలీసులు కారును ఆపి కారు రికార్డులు అడిగారు.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

నంబర్ ప్లేట్‌లో ఫ్యాన్సీ నంబర్‌ను కలిగి ఉండటంపై కూడా ఆయన ఆరా తీశారు. కానీ కారులో ఉన్నవారు సరైన సమాధానం ఇవ్వలేదు. నంబర్ ప్లేట్ తొలగించినట్లు పోలీసులు తెలిపారు. నెంబర్ ప్లేట్ తొలగించడానికి నిరాకరించిన వ్యక్తి పోలీసులతో గొడవకి దిగాడు.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

ఈ నంబర్ ప్లేట్ వేసుకోవడానికి 31,000 రూపాయలు ఖర్చు చేశారని, దానిని తొలగించడానికి అంగీకరించనని వాహనదారుడు తెలిపాడు. దేవుని పేరుతో ఉన్న ఈ నెంబర్ ప్లేట్ తొలగించడానికి ఒప్పుకోలేదు.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

వాహనదారుడు నెంబర్ ప్లేట్ తొలగించడానికి ఒప్పుకోక పోగా అవసరమైతే జరిమానా చెల్లిస్తానన్నాడు. పోలీసులు వాహనదారుడికి జరిమానా విధించిన తరువాత పరిస్థితి చల్లబడింది.

భారతీయ మోటారు వాహన చట్టం ప్రకారం ఈ రకమైన నంబర్‌ప్లేట్ ఉపయోగించబడదు. ఒక రాష్ట్రానికి పరిమితం అయిన వాహనాన్ని మరొక రాష్ట్రంలో ఉపయోగించినప్పుడు ఆ సంఖ్యను గుర్తించడం కష్టతరమైన పని. అంతే కాకుండా స్థానిక భాష వాడకాన్ని వాహనంలో ఉపయోగించడం కూడా నిషేధించారు. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాహనాలపై స్టైలిష్ సంఖ్యలను ఉపయోగించకూడదు. ఎటువంటి అదనపు స్టిక్కర్లను కూడా ఉపయోగించకూడదు.

దేవుని పేరున్న నంబర్ ప్లేట్‌ తొలగించడానికి నిరాకరించిన వాహనదారుడు, తరువాత ఏంజరిగిందంటే.. ?

కొత్తగా ప్రవేశపెట్టిన మోటార్ చట్టం భారతదేశంలో అన్ని వాహనాలకు వర్తిస్తుంది. కానీ కొంతమంది డ్రైవర్లు ఈ నియమాన్ని ఉల్లంఘించడమే కాకుండా పోలీసులతో గొడవపడుతూ ఉంటారు. వాహనదారులు మరియు పోలీసుల మధ్య మాటల వాగ్వాదం జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా వాగ్వివాదాలు జరిగాయి.

గమనిక: ఈ చిత్రాలు సూచన కోసం మాత్రమే

Most Read Articles

English summary
Man refuses to remove fancy number and argues with cops. Read in Telugu.
Story first published: Thursday, March 12, 2020, 17:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X