మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

భారతదేశంలో అతి పెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి ఒక కొత్త వేరియంట్ ని విడుదల చేయబోతోంది. దీని ఫీచర్స్, ధర మొదలైన మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

మారుతి సుజుకి కంపెనీ ఇప్పుడు బిఎస్ 6 ఆల్టో సిఎన్‌జి వేరియంట్‌ను భారతదేశంలో రూ. 4.33 లక్షలకు (ఎక్స్‌షోరూమ్‌) విడుదల చేసింది. ఈ సంస్థ ప్రస్తుతం దేశంలో బిఎస్ 6 వాహనాలను అందింకేజిహెజదానికి అన్ని సన్నాహాలు చేస్తుంది.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్‌ మార్కెటింగ్ & సేల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, మారుతి సుజుకి సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఉత్పత్తులను అందించడానికి నిరంతరం కృషి చేస్తుంది.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

బిఎస్ 6 ఎస్-సిఎన్‌జి ప్రవేశంతో స్థిరమైన హరిత చైతన్యం వైపు మా ప్రయాత్నాలు బలోపేతం చేస్తున్నాము. ఆల్టో బిఎస్ 6 ఎస్-సిఎన్‌జి యొక్క వాంఛనీయ పనితీరు, భద్రత, ఇంజిన్ సౌలభ్యం మరియు మంచి మైలేజీని అందించడానికి రూపొందించబడిందని అన్నారు.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

అన్ని కొత్త ఆల్టో బిఎస్ 6 సిఎన్‌జి మోడల్‌లో డ్యూయల్ ఇంటర్‌ డిపెండెంట్ (ఇసియు) ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్లు, మరియు ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నాయి. గరిష్ట పనితీరు మరియు మెరుగైన డ్రైవ్-సామర్థ్యాన్ని అందించడానికి హ్యాచ్‌బ్యాక్ ట్యూన్ చేయబడింది.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

కొత్త ఆల్టో బిఎస్ 6 సిఎన్‌జి మోడళ్లలో బాడీ కలర్ వెలుపల డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ బంపర్స్ మరియు ఫుల్ వీల్ కవర్లు ఉన్నాయి. ఇంటీరియర్స్ డ్యూయల్-టోన్ ట్రీట్మెంట్, మరియు ఫీచర్ ఫాబ్రిక్ మరియు వినైల్ సీట్ అప్హోల్స్టరీ, మరియు స్టీరింగ్ వీల్ మరియు డోర్ హ్యాండిల్స్ పై సిల్వర్ యాక్సెస్ వంటివి ఉన్నాయి.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

డ్రైవర్ సౌకర్యాలను గమనించినట్లయితే ఇందులో పవర్ స్టీరింగ్, ఫ్రంట్ పవర్ విండోస్, ఇన్-స్పీడోమీటర్ క్లాక్ డిస్ప్లే, రిమోట్ బ్యాక్ డోర్ ఓపెనర్ మరియు రిమోట్ ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ లు ఉన్నాయి.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

మారుతి సుజుకి ఆల్టో బిఎస్ 6 సిఎన్‌జి వేరియంట్‌లోని భద్రతా లక్షణాలలో హెడ్‌లైట్ లెవలింగ్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, కొలాప్సిబుల్ స్టీరింగ్ కాలమ్, వెనుక డోర్ చైల్డ్ లాక్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, రివర్సర్ పార్కింగ్ సెన్సార్ మరియు సీట్ బెల్ట్ & ఓవర్-స్పీడింగ్ అలారాలు ప్రత్యేకంగా ఉన్నాయి.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

ఆల్టో బిఎస్-6 సిఎన్‌జి మోడల్‌లో 796 సిసి త్రీ సిలిండర్ల ఇంజన్ ఉంది. ఇది 40 బిహెచ్‌పి శక్తిని మరియు 60 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.

మీకు తెలుసా... బిఎస్ 6 మారుతి సుజుకి ఆల్టో ధర ఇప్పుడు రూ. 4.33 లక్షలే

ఆల్టో బిఎస్ 6 సిఎన్‌జి రెండు ట్రిమ్‌లలో లభిస్తుంది. అవి ఒకటి ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి, మరియు రెండు ఎల్‌ఎక్స్ఐ సిఎన్‌జి. ఈ రెండు మోడళ్ల ధరలు వరుసగా రూ. 4,32,700, రూ. 4,36,300 (ఎక్స్-షోరూమ్- ఢిల్లీ). మారుతికి సంబంధిత వార్తలలో కంపెనీ ఇటీవల సియాజ్ స్పోర్ట్ బిఎస్ 6 మోడల్‌ను రూ. 10.08 లక్షలకు విడుదల చేసింది.

More from DriveSpark

Article Published On: Monday, January 27, 2020, 17:51 [IST]
English summary
Maruti Suzuki Alto BS6 CNG Model Launched In India Starting At Rs 4.33 Lakh Ex-Showroom. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+