2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

దక్షిణ ఆసియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి ఇప్పటికి చాలా వాహనాలను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు మారుతి బ్రాండ్ నుంచి ఎస్-ప్రెస్సో ఆవిష్కరించబడింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడింది. మారుతి సుజుకి తన ప్రసిద్ధ ఎస్-ప్రెస్సో హ్యాచ్‌బ్యాక్ యొక్క సిఎన్‌జి వేరియంట్‌ను ప్రదర్శించింది. ఎస్-ప్రెస్సో ఇప్పుడు సిఎన్‌జి వేరియంట్‌ను అందుకున్న మారుతి యొక్క ఆరవ ఉత్పత్తి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

2019 లో ప్రారంభంలో ప్రారంభించిన మారుతి ఎస్-ప్రెస్సో భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులలో ఒకటిగా నిలిచింది. ఎస్-ప్రెస్సో ఇప్పటివరకు ఒకే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికతో విక్రయించబడింది. సంస్థ ఇప్పుడు దీనిని సిఎన్‌జి టెక్నాలజీతో విడుదల చేసింది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

మారుతి ఎస్-ప్రెస్సో యొక్క సిఎన్జి వేరియంట్ అదే 998 సిసి మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. సిఎన్‌జి వేరియంట్ నుండి శక్తి మరియు టార్క్ గణాంకాలను గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

సాధారణంగా విద్యుత్ తో పనిచేసే వాహనాలు పెట్రోల్ తో పని చేసే వాహనాలకంటే కూడా తక్కువ సామర్త్యాన్ని కలిగి ఉంటాయి. మారుతి ఎస్-ప్రెస్సో 67 బిహెచ్‌పి మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

ప్రస్తుతం మారుతి సుజుకి ఎస్-ప్రెస్సోని ఆటో ఎక్స్‌పోలో వెల్లడించినప్పటికీ చాలా విషయాలను ప్రదర్శనలో తెలియజేయలేదు. కానీ ఆటో ఎక్స్‌పో ముగిసిన వెంటనే ఎస్-ప్రెస్సో సిఎన్‌జి ఇండియన్ మార్కెట్లో విక్రయించబడుతుందని ఆశించవచ్చు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

మారుతి ఎస్-ప్రెస్సో సిఎన్‌జి ఆటో ఎక్స్పో 2020 లో ఆవిష్కరించారు. మారుతి ఎస్-ప్రెస్సో గత సంవత్సరం చివర్లో ప్రారంభించబడింది, మరియు అప్పటి నుండి భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఒకటిగా నిలిచింది. సిఎన్‌జి వేరియంట్ యొక్క ప్రయోగం లో ఎస్-ప్రెస్సో ఆరవ సిఎన్‌జి మోడల్. ఈ సిఎన్‌జి మోడల్ లో ఆల్టో, ఎర్టిగా మరియు వాగన్ ఆర్ కూడా ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, February 5, 2020, 14:57 [IST]
English summary
Auto Expo 2020: Maruti S-Presso CNG Unveiled - Expected Launch Date, Prices, Specs & Images. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+