మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

ఇటీవల కాలంలో భారత మార్కెట్లో మాత్రమే కాదు ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలామంది వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేసి అమ్మకాలను జరుపుతున్నారు. అంతే కాకుండా ఇంకొన్ని వాహన సంస్థలు, తమ వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. మారుతి సుజుకి యొక్క ఓమ్ని కారు ఎంతోమంది వాహనదారుల యొక్క అభిమాన వాహనగా మారింది. ప్రస్తుతం దీని అమ్మకాలు నిలివేసినప్పటికీ చాలామంది ఉపాధి కోసం ఈ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. మారుతి సుజుకి ఓమ్ని 35 సంవత్సరాలుగా భారత మార్కెట్లో తనకంటూ ఒక చరిత్ర సృష్టించింది.

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

ఈ సంవత్సరం ప్రారంభంలో ఫిబ్రవరిలో జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో, చాలా మంది తయారీదారులు తమ పాత వాహనాలను భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లుగా ప్రదర్శించారు. 1990 లలో ప్రసిద్ధ SUV ఆధారంగా టాటా సియెర్రా సియెర్రా ఎలక్ట్రిక్ వెర్షన్ లో ప్రదర్శించబడింది.

MOST READ:దీని ముందు టెస్లా కూడా దిగదుడుపేనండోయ్.. ఎందుకో చూడండి

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

ఇప్పుడు మారుతి సుజుకి ఓమ్నీ ఈవి మోడల్ కి సంబంధించిన కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మొదట టామ్‌మొబైల్ డిజైన్ విద్యార్థి శశాంక్ శేఖర్ రూపొందించిన కల్పిత మారుతి ఓమ్ని ఈవి ఈ చిత్రంలో కలర్ ఫుల్ గా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

మారుతి సుజుకి ఓమ్నిని నేటికీ భారతీయ రోడ్లపై చూడవచ్చు. ఓమ్ని వ్యాన్లు తరచుగా కొండప్రాంతంలో కనిపిస్తాయి. ఇది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు ఎక్కువగా ఇప్పటికి ఉపయోగిస్తుంటారు. కార్మికులు తరచుగా తమ వస్తువులను తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చేవారు.

MOST READ:రెండు గంటల్లోనే రూ.29.5 లక్షల జరిమానాలు, పోలీసుల రికార్డ్

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువ. కానీ సేఫ్టీ ఫీచర్స్ ఇందులో ఎక్కువగా లేకపోవడం వల్ల మారుతి సుజుకి భారత మార్కెట్లో ఓమ్ని వ్యాన్‌ను నిలిపివేసింది. మనకు ఈ ఫొటోలో కనిపించే ఓమ్ని మోడల్, ఆటోమొబైల్ డిజైన్ విద్యార్థి శశాంక్ శేఖర్ రూపొందించినది.

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

ఫొటోలో కనిపిస్తున్న ఓమ్ని వ్యాన్ యొక్క ముందు భాగంలో సి-ఆకారపు ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. ఇది చాలా ప్రీమియం మరియు ఫ్యూచరిస్టిక్ గా కనిపించేలా తయారు చేయబడింది. బోనెట్ మరియు ఫ్రంట్ బంపర్ ఆకర్షణీయంగా ఉంటాయి మరియు తక్కువ ప్రొఫైల్ రూపాన్ని ఇస్తాయి.

MOST READ:భారత్‌లో ప్రారంభమైన నిస్సాన్ మ్యాగ్నైట్ డెలివరీలు ; వివరాలు

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

ఈ ఓమ్ని ఎల్ఇడి ఫాగ్ లాంప్స్. వీల్ ఆర్చ్స్, చంకీ వింగ్ మిర్రర్ మరియు అల్లాయ్ వీల్ కూడా ఇందులో ఉన్నాయి. బ్లాక్ అండర్ బాడీ క్లాడింగ్ మరియు హై గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి మరింత కఠినమైన రూపాన్ని ఇస్తాయి.

మారుతి సుజుకి ఓమ్ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రానుందా.. అయితే ఇది చూడాల్సిందే

ఇన్ని అప్డేట్స్ ఉన్న ఇది ఇకపై సాధారణ ఓమ్ని వ్యాన్ కాదు. బి-పిల్లర్‌లో సైడ్ టర్న్ ఇండికేటర్ ఉన్నాయి. ఓమ్ని ఈవి యొక్క వెనుక భాగంలో కాంబినేషన్ లాంప్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ నుండి, ఓమ్ని విస్తృతంగా కనిపిస్తుంది. ఇది రియర్ వైపర్స్, డీఫాగర్స్ మరియు ఫాగ్ లాంప్స్ వంటి అదనపు ఫీచర్స్ కలిగి ఉంది. చిత్రంలోని ఓమ్ని ఎలక్ట్రిక్ మోడల్ డ్యూయల్ టోన్. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

MOST READ:'స్విచ్' ఎలక్ట్రిక్ బైకులు వచ్చేస్తున్నాయోచ్; భారత్‌లో 70 డీలర్‌షిప్ కేంద్రాలు!

Source:ElectricVehicleWeb

Most Read Articles

English summary
Maruti Suzuki Omni Rendered As Electric MPV Details. Read in Telugu.
Story first published: Sunday, December 27, 2020, 6:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X