2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

ఆటో ఎక్స్‌పో 2020 లో మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ని ఆవిష్కరించింది. బిఎస్-6 మారుతి వితారా బ్రెజ్జా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

2020 మారుతి వితారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పుడు బిఎస్-6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 1.5 లీటర్ కె 15 బి సిరీస్ యూనిట్లో ఉంటుంది. ఇందులో ఉన్న 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ బ్రాండ్ యొక్క ఎస్‌హెచ్‌విఎస్ మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీతో జతచేయబడుతుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

మారుతి వితారా బ్రెజ్జా 1.5-లీటర్ నాలుగు సిలిండర్ బిఎస్ 6 పెట్రోల్ ఇంజన్ని కలిగి ఉంటుంది. ఇది 104 బిహెచ్‌పి మరియు 138 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్‌కు జత చేయబడి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

మారుతీ బ్రెజ్జా ఇప్పుడు డీజిల్ ఇంజిన్ని నిలిపివేసింది. డీజిల్ మోడళ్లను దాని లైనప్ నుండి పూర్తిగా నిలిపివేసే వారి ప్రణాళికలకు ఇది అనుగుణంగా ఉంటుంది. కొత్త మారుతి విటారా బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే దాని డిజైన్, ఫీచర్ మరియు ఎక్విప్‌మెంట్ జాబితాలో అనేక సూక్ష్మమైన మార్పులను కలిగి ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

ఇందులో అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు హెడ్‌ల్యాంప్స్ క్లస్టర్ యొక్క దిగువ భాగంలో ఉంచబడిన ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో ఎల్‌ఇడి ప్రొజెక్టర్ లాంప్స్‌తో వస్తాయి. క్రోమ్‌లో పూర్తి చేసిన కొత్త ఫ్రంట్ గ్రిల్, దాని మధ్యలో 'సుజుకి' లోగోతో, అల్లాయ్ వీల్స్, డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ మరియు బ్లాక్-అవుట్ ORVM లు మరియు ఎల్ఇడి టైల్లైట్ల సమితి ఇందులో ఉంటుంది.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

బ్రెజ్జాలో ఉన్న ఫీచర్స్ ని గమనించినట్లయితే ఇందులో ఆపిల్ కార్ప్లే, డాష్‌బోర్డ్‌లోని సాఫ్ట్-టచ్ మెటీరియల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉంటాయి.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

కొత్త విటారా బ్రెజ్జా కోసం బుకింగ్స్ త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే డెలివరీలు మాత్రం ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన సమయం నుండి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

2020 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన మారుతి వితారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో చాలా మంది వినియోగదారులు ఎదురుచూస్తున్న వాహనాలలో బ్రెజ్జా ఒకటి. ఎట్టకేలకు మారుతి నుంచి పెట్రోల్ వెర్షన్ ఆవిష్కరించబడింది. మార్కెట్లో ఒకసారి లాంచ్ అయిన తరువాత మారుతి విటారా బ్రెజ్జా బిఎస్ 6 పెట్రోల్ భారతదేశంలో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా ఎక్స్‌యువి 300 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 6, 2020, 14:23 [IST]
English summary
Auto Expo 2020: Maruti Vitara Brezza BS6 Petrol Facelift Unveiled - More Powerful & Sportier. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+