Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 5 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేవలం 10 నిమిషాల్లో మొత్తం అమ్ముడైన జిఎంసి హమ్మర్ ఈవి పికప్ ట్రక్
జనరల్ మోటార్స్ ఎట్టకేలకు తన హమ్మర్ ఈవి పికప్ ట్రక్కును అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కొత్త జిఎంసి హమ్మర్ ఈవి పికప్ ట్రక్కుకు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన హమ్మర్ ఈవి ట్రక్కు గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

కొత్త హమ్మర్ ఈవి పికప్ ట్రక్కు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చిన 10 నిమిషాల్లో బుకింగ్‌లు పూర్తయ్యాయని వెల్లడించారు. ఈ కొత్త హమ్మర్ ఈవి పికప్ ట్రక్ వచ్చే ఏడాది లాంచ్ కానుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొత్త హమ్మర్ ఇవి పికప్ ట్రక్కు ధర రూ. 82.79 లక్షలు.

ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని డెట్రాయిట్ మరియు హామ్‌ట్రామ్‌క్‌లోని జనరల్ మోటార్స్ (జిఎంసి) ప్లాంట్‌లో తయారు చేస్తారు. అయితే, హమ్మర్ ఈవి పికప్ ట్రక్కుకు ఎన్ని బుకింగ్‌లు వచ్చాయో అనేదాని గురించి జనరల్ మోటార్స్ వెల్లడించలేదు. హమ్మర్ ఈవి కూడా ఎస్‌యువిలో లాంచ్ అవుతుంది.
MOST READ:సాధారణ కారుని సోలార్ కార్గా మార్చిన ఘనుడు.. పూర్తి వివరాలు

జిఎంసి తన హమ్మర్ మోడల్‌ను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే జిఎంసి నిర్మించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ సూపర్ ట్రక్ కూడా ఇదే. కొత్త జిఎంసి హమ్మర్ ఈవి 1,000 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

హమ్మర్ 24-మాడ్యూల్, డబుల్-స్టాక్డ్ ఆల్టియం బ్యాటరీని కలిగి ఉంది. హమ్మర్ ఈవి సుమారు 563 కిలోమీటర్ల మైలేజీని అందించగలదు. హమ్మర్ ఈవి లో 800 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్ ఉంది. ఈ వాహనం కేవలం 10 నిమిషాల్లో 100 కి.మీ / గం ప్రయాణించగలదు.
MOST READ:కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?

హమ్మర్ ఈవి మంచి పనితీరు కలిగిన మోడల్. కేవలం 3 సెకన్లలో ఈ హమ్మర్ ఈవి గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కొత్త హమ్మర్ ఈవి వెహికల్ 35 ఇంచెస్ టైర్లతో 4 డబ్ల్యుడి స్టాండర్డ్‌గా అమర్చబడింది. ఈ హమ్మర్ ఈవి లో ప్రత్యేకమైన డ్రైవింగ్ మోడ్ కూడా ఉంది. దీనిని క్రాబ్ మోడ్ అంటారు. ఆఫ్-రోడ్‌లో ఎక్కువగా ఉపయోగించే పీచర్ ఇది.

హమ్మర్ ఈవి లో 13.4 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్టాలేషన్ క్లస్టర్ ఉంటుంది. ఇందులో క్లయింట్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంటుంది.
MOST READ:యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]

ఈ వాహనం అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. ఇది 6 ఇంచెస్ గ్రౌండ్ క్లియరెన్స్ పెంచగలదు. ఇందులో ఆఫ్-రోడింగ్ కోసం అండర్ బాడీ ఆర్మర్ మరియు కారు వ్యూవ్ అందించడానికి 18 కెమెరాలను అందిస్తుంది.

ఈ ఆఫ్-రోడ్ హమ్మర్ ఎస్‌యూవీ కఠినమైన రోడ్లలో కూడా సులభంగా నడుస్తుంది. కొత్త హమ్మర్ ఈవి ఆఫ్-రోడ్ వాహన ప్రియులకు ఇష్టమైన ఎస్‌యూవీ. ఇది యుఎస్ ఆర్మీ, యుఎస్ మెరైన్ కార్ప్స్ మరియు ఇతర పారా మిలటరీ దళాలకు ఇష్టమైన ఎస్‌యూవీ. ఇవి ఎక్కువగా ఈ మిలటరీదళాలు ఉపయోగిస్తాయి.
MOST READ:పట్టాలెక్కనున్న కొత్త డబుల్ డెక్కర్ ట్రైన్స్ ; ఎప్పుడో తెలుసా ?

అమెరికన్ దళాలు ప్రత్యేకంగా తయారు చేసిన హమ్మర్‌ను తమ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు. హమ్మర్ ఎస్‌యూవీని తొలిసారిగా 1992 లో లాంచ్ చేశారు. హమ్మర్ ఉత్పత్తి 2010 లో నిలిపివేయబడింది. సాధారణంగా ఆఫ్-రోదింగ్ కి బాగా ప్రసిద్ధి చెందిన వాహనాలలో ఇది కూడా ఒకటి.

కొత్త హమ్మర్ ఈవి ఫ్రంట్ బూట్ లోపల సరిపోయే రూప్ ప్యానెల్లను కూడా పొందుతుంది. కొత్త హమ్మర్ ఈవి ఆల్-ఎల్ఈడి లైటింగ్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ వాహనం బాక్సీ లుక్‌తో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఇవన్నీ కలిగి ఉండటం వల్ల ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆఫ్-రోడ్ వాహన ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వాహనాలలో ఈ హమ్మర్ ఈవి కూడా ఒకటి.