ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

ఇండియన్ మార్కెట్లో జీప్ రాంగ్లర్ రూబికాన్ రూ. 68.94 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) ధరతో ప్రారంభించబడింది. ఈ రాంగ్లర్ రూబికాన్ జీప్ డెలివరీలు 2020 మార్చి 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ రాంగ్లర్ రూబికాన్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం..

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

భారతదేశంలో ప్రారంభమైన రాంగ్లర్ రూబికాన్ యొక్క ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అదే విధంగా ఈ వాహనాల యొక్క డెలివరీలు కూడా త్వరలో ప్రారంభించనుంది. కొత్తగా విడుదలైన రాంగ్లర్ రూబికాన్ 5 డోర్స్ మోడల్.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

జీప్ రాంగ్లర్ రూబికాన్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పార్థ దత్త మాట్లాడుతూ మార్కెట్లో విడుదలైన రాంగ్లర్ రూబికాన్ ఇప్పటికే చాలామంది వినియోగదారుల దృష్టిని ఆకర్షించిందని, ఈ వాహనం కోసం ఫ్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, త్వరలో డెలివరీలు కూడా అందుతాయని తెలిపారు.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

ఈ జీప్ కోసం ఆసక్తిగా ఉన్న కస్టమర్లకు రూబికాన్ డెలివరీలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మీరు ఊహించినదానికంటే కూడా త్వరగా డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తాము.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

జీప్ రాంగ్లర్ భారతదేశంలో విజయవంతమైన ప్రధాన ఉత్పత్తిగా ఉంది. అంతే కాకుండా ఇది 2016 లో ప్రారంభించినప్పటి నుండి మన ఇండియా సిబియు అమ్మకాల్లో దాదాపు 67 శాతం వాటాను కలిగి ఉంది.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

రాంగ్లర్ రూబికాన్ 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బో ఛార్జ్డ్ మోటరుని కలిగి ఉంటుంది. ఇది 265 బిహెచ్‌పి మరియు 400 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు జత చేయబడి ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

ఈ ఎస్‌యువిలో భద్రతా లక్షణాలు ఎక్కువ ఉన్నాయి. ఇందులో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగులు, సప్లిమెంటరీ సీట్-మౌంటెడ్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగులు, పార్క్ అసిస్ట్ సిస్టమ్, రియర్ బ్యాకప్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రైలర్ స్వే కంట్రోల్, యాంటీ-లాక్ బ్రేక్‌లు వంటివి ఇందులో చాలా అప్డేటెడ్ గా ఉంటాయి. అంతే కాకుండా హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ కూడా ఉంటుంది.

ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైన జీప్ రాంగ్లర్ రూబికాన్, దీని ధర ఎంతో తెలుసా.. ?

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం:

జీప్ రాంగ్లర్ రూబికాన్ అమెరికన్ ఆఫ్-రోడింగ్ బ్రాండ్ నుండి రాంగ్లర్ శ్రేణిలో ఉన్న టాప్-స్పెక్ వేరియంట్. రూబికాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలకు ప్రసిద్ది చెందింది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 4, 2020, 11:42 [IST]
English summary
Jeep Wrangler Rubicon Launched In India; Priced At ₹ 68.94 Lakh. Read in Telugu.
Read more on: #జీప్ #jeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+