పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పాల్ వాకర్ అమెరికాకి చెందిన గొప్ప యాక్టర్. ఇతనికి మోటార్ వాహనాలపైనా ఆసక్తి ఎక్కువ. పాల్ వాకర్ దగ్గర ఉన్న కార్లు బైకులే తనకి వాహనాలపట్ల ఎంత ఆసక్తి ఉందొ తెలియజేస్తాయి. కాబట్టి ఇతని గ్యారేజ్ లో చాలా విలాసవంతమైన కార్లు ఉంటాయి. ఇటీవల కాటంలో ఇతని మరణానంతరం ఈ కార్లు మరియు బైకులు వేలం వేయడం జరిగింది.

పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పాల్ వాకర్ మరణించిన తర్వాత ఇటీవల కాలంలో అరిజోనాలోని స్కాట్స్ డేల్‌లో జరిగిన బారెట్-జాక్సన్ లో జరిగిన వేలంలో పాల్ యొక్క వాహనాల్ని అమ్మివేయడం జరిగింది. బారెట్-జాక్సన్ సిఇఓ క్రెయిగ్ జాక్సన్ ప్రకారం వాహనాల యొక్క అమ్మకాల ద్వారా దాదాపుగా $ 2,333,450 వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 16.4 కోట్ల రూపాయలు.

పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ వేలంలో కార్లు, బైక్‌లు మరియు ట్రక్కులతో సహా మొత్తం 21 వాహనాలు ఉన్నాయి. జనవరి 14 నుండి 18 వరకు జరిగిన వేలంలో పాల్ వాకర్ యాజమాన్యంలోని ఐదు వైట్ బిఎమ్‌డబ్ల్యూ ఎం 3 లైట్‌వెయిట్ ఎడిషన్ల శ్రేణి వేలం వేయబడింది.

పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఈ వేలంలో అత్యదిక ధరలో అమ్ముడైన వెహికల్ 1995 ఇ 36 బిఎమ్‌డబ్ల్యూ కారు. ఇది దాదాపుగా $ 385,000 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.74 కోట్ల రూపాయలు.

పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పాల్ వాకర్ కార్ల వేలం ద్వారా వచ్చిన మొత్తం ఆదాయాన్ని తన కుమార్తె అయిన మేడో రెయిన్ వాకర్ ట్రస్టుకి పంపడం జరిగింది. ఈ ట్రస్టు ద్వారా చాలా మందికి ఉంపయోగపడుతుంది. పాల్ తన దగ్గర ఉన్న ఐదు బిఎండబ్ల్యూ ఎమ్ 3 కార్లను కొనుగోలు చేయడానికి తన సొంత డబ్బును ఉపయోగించారని చెప్పారు.

పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

పాల్ వాకర్ మరణించిన తరువాత కూడా తన వాహనాలు పెట్టుబడులుగా మారాయి. తన వాహనాలన్నీ మంచి జ్ఞాపకాలుగా ఉన్నప్పటికీ ఆ నటుడి యొక్క ఆస్తులు తమ కుటుంబానికి చాలా ఉపయోగపడ్డాయి. పాల్ తో ఉన్న అనుబంధానికి తన కుమార్తె కొన్ని జ్ఞాపకాలను తనతోనే ఉంచుకుంది.

పాల్ వాకర్ కార్లు & బైకుల వేలం వల్ల వచ్చిన డబ్బు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

సాధారణంగా కొంతమంది గొప్పవారు తాము బ్రతికున్నపుడు మాత్రమే కాకుండా, వారు చనిపోయిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడతారు. ఈ నేపథ్యంలోనే అమెరికన్ నటుడు అయిన పాల తాను మరణించినతరువాత కూడా సొసైటీకి చాలా ఉపయోగపడ్డారు.

Image Courtesy: Barrett-Jackson

More from DriveSpark

Article Published On: Wednesday, January 29, 2020, 15:00 [IST]
English summary
Fast & Furious Star Paul Walker's Collection Of Cars And Bikes Auctioned Off For Rs 16.4 Crore. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+